Alerts

--------

21, సెప్టెంబర్ 2023, గురువారం

SSC GD Constable: ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ జీడీ తుది మార్కుల వెల్లడి * 50,187 ఉద్యోగాల భర్తీ

SSC GD Constable: ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ జీడీ తుది మార్కుల వెల్లడి

* 50,187 ఉద్యోగాల భర్తీ
 
ఈనాడు ప్రతిభ డెస్క్‌: సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ) నియామకాలకు సంబంధించి ఆగస్టు 20న తుది మార్కుల జాబితా విడుదలైంది. ఈ మేరకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎస్‌ఎస్‌సీ డ్యాష్‌బోర్డులో అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ పాస్‌వర్డ్‌తో మార్కులను చూసుకోవచ్చు. జులైలో నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులు ఎంపిక చేశారు. పీఈటీ/ పీఎస్‌టీ ఫలితాలు జులైలో విడుదలైన సంగతి తెలిసిందే. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ చేస్తోంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులను మే నెలలో నిర్వహించింది. 

  ప్రకటన వివరాలు  
 
  వెబ్‌సైట్‌ 

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

JNV: నవోదయ విద్యాలయాల్లో లేటరల్‌ ఎంట్రీ * వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశ పరీక్ష

JNV: నవోదయ విద్యాలయాల్లో లేటరల్‌ ఎంట్రీ

* వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశ పరీక్ష
 
ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశ వ్యాప్తంగా 650 జవహర్‌ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో 2024-25 విద్యా సంవత్సరం 9, 11వ తరగతుల్లో ఖాళీల సీట్ల భర్తీ(లేటరల్‌ ఎంట్రీ)కి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జేఎన్‌వీ లేటరల్‌ ఎంట్రీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది. హిందీ, ఇంగ్లిష్‌, తెలుగు మూడు భాషల్లోనూ విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, వలస విద్యా విధానం ద్వారా జాతీయ సమైక్యత పెంపొందించడం జేఎన్‌వీ ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 31 ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

   నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు      
 
   నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు  

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ప్రభుత్వ ఉద్యోగాలు | పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) వివిధ రీజియన్‌/ కార్పొరేట్‌ సెంటర్లలో 41 జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ (హెచ్‌ఆర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు | ఆసిఫాబాద్‌లోని డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ సొసైటీ కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పీహెచ్‌సీల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 20 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌/ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది | ట్రిపుల్‌ ఐటీ శ్రీసిటీలో మేనేజర్‌, ఐటీ ఇంజినీర్‌లు చిత్తూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శ్రీసిటీ కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది | ఎయిమ్స్‌ మంగళగిరిలో జూనియర్‌ రెసిడెంట్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 54 జూనియర్‌ రెసిడెంట్స్‌ (నాన్‌ అకడమిక్‌) పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) వివిధ రీజియన్‌/ కార్పొరేట్‌ సెంటర్లలో 41 జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ (హెచ్‌ఆర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

ప్రభుత్వ ఉద్యోగాలు

పీజీసీఐఎల్‌లో జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీలు  

వర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) వివిధ రీజియన్‌/ కార్పొరేట్‌ సెంటర్లలో 41 జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ (హెచ్‌ఆర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

పోస్టులు 41

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి బీబీఏ, బీబీఎం, బీబీఎస్‌.

వయసు: 05.10.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05.10.2023.

రాత పరీక్ష: అక్టోబర్‌-2023.

వెబ్‌సైట్‌: https://www.powergrid.in/

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో..

సిఫాబాద్‌లోని డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ సొసైటీ కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పీహెచ్‌సీల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 20 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌/ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టులు 20

అర్హత: ఎంబీబీఎస్‌.

వయసు: 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, ఐడీవోసీ భవనం, కుమురం భీం ఆసిఫాబాద్‌కు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 23.09.2023.

వెబ్‌సైట్‌: https://asifabad.telangana.gov.in/

ట్రిపుల్‌ ఐటీ శ్రీసిటీలో మేనేజర్‌, ఐటీ ఇంజినీర్‌లు

చిత్తూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శ్రీసిటీ కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. మేనేజర్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌, రిజిస్ట్రార్‌ ఆఫీస్‌

2. మేనేజర్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌

3. మేనేజర్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌, అకడమిక్‌ ఆఫీస్‌

4. మేనేజర్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌, ఐటీ

5. మేనేజర్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌, ప్రొక్యూర్‌మెంట్‌

6. కన్సల్టెంట్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)

7. ఐటీ ఇంజినీర్‌

8. సిస్టమ్‌ అడ్మిన్‌/ నెట్‌వర్క్‌ అడ్మిన్‌

9. ఆఫీస్‌ అసిస్టెంట్‌ (క్లరికల్‌ కేడర్‌)

10. కేర్‌టేకర్‌ (హాస్టల్స్‌)- బాలికలు/ బాలురు

11. ఎలక్ట్రీషియన్‌

12. ప్లంబర్‌

పోస్టులు 12

అర్హత: ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

వయసు: 01-09-2023 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్‌: careers/staff@iiits.in

ఈ-మెయిల్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27/09/2023.

దరఖాస్తు హార్డ్‌ కాపీ పంపేందుకు చివరి తేదీ: 30/09/2023.

వెబ్‌సైట్‌: https://www.iiits.ac.in/careersiiits//staff/

వాక్‌-ఇన్స్‌

ఎయిమ్స్‌ మంగళగిరిలో జూనియర్‌ రెసిడెంట్‌లు

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 54 జూనియర్‌ రెసిడెంట్స్‌ (నాన్‌ అకడమిక్‌) పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టులు 54

అర్హతలు: ఎంబీబీఎస్‌.

వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష, ఒరిజినల్‌ డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.1000. దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 04-10-2023.

వేదిక: గ్రౌండ్‌ ఫ్లోర్‌, అడ్మిన్‌ అండ్‌ లైబ్రరీ బిల్డింగ్‌, ఎయిమ్స్‌, మంగళగిరి.

వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in/

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

తాజా ఇంటర్న్‌షిప్‌లు | Work From Home Internships

కస్టమర్‌ సర్వీస్‌

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-8,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 28

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

ఆపరేషన్స్‌ అండ్‌ బ్రాండ్‌ కమ్యూనికేషన్స్‌

సంస్థ: లవ్‌కో

స్టైపెండ్‌: నెలకు రూ.18,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 27

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 28

అర్హతలు: హెచ్‌టీఎంఎల్‌, రియాక్ట్‌ నైపుణ్యాలు

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: 7 డాట్స్‌ స్మార్ట్‌ సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 26

అర్హతలు: గ్రాఫిక్‌ డిజైన్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

బిహేవియరల్‌ సైకాలజీ కౌన్సెలింగ్‌

సంస్థ: ఫ్యూచర్‌ స్కిల్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.18,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 27

అర్హతలు: బిహేవియరల్‌ సైకాలజీ కౌన్సెలింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ క్రియేషన్‌

సంస్థ: మట్కా ఫుడ్స్‌ ఎంటర్‌ప్రైజ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 26

అర్హతలు: కేన్వా, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

రిసెప్షనిస్ట్‌

సంస్థ: లీవరేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 25

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం

లీవరేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌లో..

ట్యాలీ అండ్‌ అకౌంటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 25

అర్హతలు: అకౌంటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, రిపోర్ట్‌ రైటింగ్‌, ట్యాలీ నైపుణ్యాలు

టెలికాలింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 25

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

రిక్రూట్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 25

అర్హతలు: రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యం

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: హోమ్‌ శిక్షా

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 25

అర్హతలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: డిజిటల్‌ వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 22

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

విశాఖపట్నంలో

ఇంటీరియర్‌ డిజైన్‌

సంస్థ: ఎస్‌జే ఇంటీరియర్స్‌ డీ…ఎన్‌డీ…

స్టైపెండ్‌: నెలకు రూ.3,500

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 25

అర్హతలు: ఆడోక్యాడ్‌, స్కెచింగ్‌ నైపుణ్యాలు

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: క్లౌడ్‌ఐ టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 22

అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌ నైపుణ్యాలు

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: బాలాజీ హైకెమ్‌ ఎల్‌ఎల్‌పీ

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 20

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ నైపుణ్యాలు

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు డబ్బులు కట్టమని అడిగితే కట్టకండి | There is no fee to be paid for these jobs మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

20, సెప్టెంబర్ 2023, బుధవారం

2024-25 NTA: జేఈఈ, నీట్‌, CUET, UGC NET పరీక్ష తేదీలొచ్చేశాయ్‌..! క్యాలెండర్‌ ప్రకటించిన ఎన్‌టీఏ

NTA: జేఈఈ, నీట్‌ పరీక్ష తేదీలొచ్చేశాయ్‌..! క్యాలెండర్‌ ప్రకటించిన ఎన్‌టీఏ

Examination Calender: వచ్చే విద్యా సంవత్సరానికి జేఈఈ, నీట్‌ వంటి పరీక్షల తేదీలను ఎన్‌టీఏ తాజాగా ప్రకటించింది. ఏయే పరీక్షలు ఏయే తేదీల్లో జరగనున్నాయో తెలుసుకోండి..!

Updated : 19 Sep 2023 13:16 IST

దిల్లీ: 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్‌ (Examination Calender)ను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. నీట్‌ (NEET), జేఈఈ (JEET), సీయూఈటీ, నెట్‌ వంటి పరీక్షల తేదీలను వెల్లడించింది.

పరీక్షల తేదీలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి..

  • వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి విడత (Session 1) పరీక్షలు జరగనున్నాయి. ఇది కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే పరీక్ష.
  • ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య జేఈఈ మెయిన్ రెండో విడత (JEE Main Session 2) పరీక్షలు జరగనున్నాయి
  • మే 5, 2024వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ (NEET UG) పరీక్ష జరగనుంది. ఇది పెన్ను పేపర్‌/ఓఎంఆర్‌ విధానంలో జరుగుతుంది.
  • మే 15 నుంచి 31 మధ్య యూనివర్సిటీల యూజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CUET - UG) జరగనుంది. ఇది కూడా కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే పరీక్ష.
  • మార్చి 11 నుంచి 28 మధ్య యూనివర్సిటీల పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CUET - PG) జరగనుంది.
  • జూన్ 10 నుంచి 21 మధ్య మొదటి విడత యూజీసీ నెట్‌ (UGC NET) పరీక్ష జరగనుంది. ఇది కూడా కంప్యూటర్‌ ఆధారిత టెస్టు.

పరీక్షలకు సంబంధించిన మరింత సమాచారం అభ్యర్థులకు రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన సమయంలో వెల్లడిస్తామని ఎన్‌టీఏ (NTA) ఈ సందర్భంగా తెలిపింది. కంప్యూటర్‌ ఆధారంగా జరిగే పరీక్షల ఫలితాలను.. పరీక్షలు జరిగిన మూడు వారాల్లోపు ప్రకటిస్తామని పేర్కొంది. ఇక, నీట్‌ యూజీ 2024 పరీక్ష ఫలితాలను వచ్చే ఏడాది జూన్‌ రెండో వారంలో ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

CBSE: అమ్మాయిలకు Scholarship అప్లయ్ చేయడానికి ఎవరు అర్హులో చూడండి | అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 19, 2023 నుండి అక్టోబర్ 18, 2023 వరకు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ను ఏటా అందిస్తున్న సంగతి తెలిసిందే.

CBSE Single Girl Child Scholarship : బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ను ఏటా అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2023 మరియు సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2022 (2023 రెన్యువల్) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 19, 2023 నుండి అక్టోబర్ 18, 2023 వరకు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బోర్డు ఎలాంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ లేదా డాక్యుమెంట్‌ల హార్డ్ కాపీని ఆమోదించదు.

 అర్హత ప్రమాణాలు

CBSE అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న మరియు మొదటి ఐదు సబ్జెక్టులలో 60 శాతం మార్కులతో 10వ తరగతి అర్హత సాధించిన సింగిల్ గర్ల్ చైల్డ్ దరఖాస్తు చేసుకోవడాపనికి అర్హులు. CBSE అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న NRI దరఖాస్తుదారులు కూడా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, అయినప్పటికీ, వారు నెలకు ₹ 6,000 కంటే ఎక్కువ ట్యూషన్ ఫీజుకి అర్హులు కాదు.

స్కాలర్‌షిప్ పొందాలంటే, అభ్యర్తి తప్పనిసరిగా CBSE అనుబంధ పాఠశాలల్లో 11 మరియు 12 తరగతులలో విద్యను అభ్యసిస్తూ ఉండాలి. విద్యార్థి యొక్క నెలవారీ ట్యూషన్ ఫీజు 10వ తరగతిలో రూ. 1,500 కంటే ఎక్కువ ఉండకూడదు మరియు 11 మరియు 12వ తరగతిలో 10 శాతం కంటే ఎక్కువ పెరుగుదల ఉండకూడదు.

బోర్డు ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత స్కాలర్‌షిప్‌ను మరింత సమీక్షించి, పునరుద్ధరిస్తుంది. 11వ తరగతిలో 50 శాతం ఎక్కువ సాధించి, 12వ తరగతికి పదోన్నతి పొందిన తర్వాత మాత్రమే విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించడం కొనసాగుతుంది.

వెరిఫికేషన్ ప్రక్రియ

గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ కోసం నమోదు చేసుకున్న విద్యార్థుల దరఖాస్తు ఫారమ్‌లను ధృవీకరించాలని బోర్డు అనుబంధ పాఠశాలలను కోరింది. బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో వెరిఫికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 25, 2023 నుండి అక్టోబర్ 25, 2023 వరకు ప్రారంభమవుతుంది. CBSE ఈ పథకాన్ని 2006లో ప్రారంభించింది.

Website

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...