12, అక్టోబర్ 2023, గురువారం

తాజా ఇంటర్న్‌షిప్‌లు Work from Home

ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌ స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000  దరఖాస్తు గడువు: అక్టోబరు 19

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల్లో..

కస్టమర్‌ సపోర్ట్‌

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000  

దరఖాస్తు గడువు: అక్టోబరు 19

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/9dd908

విజయవాడలో..

చార్టర్డ్‌ అకౌంటెన్సీ

సంస్థ: అరిహంత్‌ ఎంటర్‌ప్రైజెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 19

అర్హతలు: అకౌంటింగ్‌, ట్యాలీ నైపుణ్యాలు

internshala.com/i/c7efda

హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: పింక్‌మూన్‌ టెక్నాలజీస్‌  స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 19 అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

internshala.com/i/cc5732

వైజాగ్‌, హైదరాబాద్‌, విజయవాడల్లో..  

గ్రాఫిక్‌ డిజైన్‌/ రీల్‌ మేకింగ్‌

సంస్థ: మార్క్‌అప్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 19

అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, కేన్వా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/78eff8

గుంటూరు, తిరుపతి, విజయవాడ, వైజాగ్‌ల్లో

ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: విజన్‌ టాక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-7,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 19

అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌ నైపుణ్యాలు

internshala.com/i/8911a3

గుంటూరు, వైజాగ్‌, నెల్లూరు, విజయవాడ,రాజమహేంద్రవరంలో..

మార్కెటింగ్‌

సంస్థ: లెర్నెట్‌ స్కిల్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 19

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/e9655e

విశాఖపట్నంలో..

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: క్లౌడ్‌ఐ టెక్నాలజీస్‌ ఇండియా

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 13

అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌

internshala.com/i/53ba5e

ఇంటీరియర్‌ డిజైన్‌

సంస్థ: ఎస్‌జే ఇంటీరియర్స్‌ డీఎన్‌డీ

స్టైపెండ్‌: నెలకు రూ.3,500

దరఖాస్తు గడువు: అక్టోబరు 16

అర్హతలు: ఆటోక్యాడ్‌, స్కెచింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/7f7ce2

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: డిజిటల్‌ వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 19

అర్హతలు: కాపీ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/94b0ca

హైదరాబాద్‌, ముంబయి, వైజాగ్‌, కొచ్చీల్లో

యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: నార్త్‌లైన్‌  స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 16

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/8aea5f

వైజాగ్‌, విజయవాడ, చెన్నైల్లో..

మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: వైజర్‌ఫీడ్‌ కన్సల్టింగ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 18

అర్హతలు: మార్కెట్‌ రిసెర్చ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/6782de

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ప్రవేశాలు | ట్రిపుల్‌ ఐటీడీఎం కాంచీపురంలో పీహెచ్‌డీ | చెన్నైలోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ (ఎన్‌ఐఈ) 2024 విద్యాసంవత్సరానికి మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎపిడెమియాలజీ అండ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్‌ 2023 విద్యా సంవత్సరానికి ట్రాన్స్‌ప్లాంట్‌ కోఆర్డినేటర్‌ ప్రోగ్రామ్‌ సర్టిఫికెట్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌), పాథాలజీ విభాగం తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

చెన్నై కాంచీపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌..

ట్రిపుల్‌ ఐటీడీఎం కాంచీపురంలో పీహెచ్‌డీ  

చెన్నై కాంచీపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌.. రెగ్యులర్‌ ఫుల్‌ టైమ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంటర్‌ డిసిప్లినరీ డిజైన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీతో పాటు గేట్‌/ యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ ఎన్‌బీహెచ్‌ఎం/ డీఏఈ- జెస్ట్‌ వ్యాలిడ్‌ స్కోరు కలిగి ఉండాలి.

ఎంపిక: అకడమిక్‌ రికార్డ్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌) రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-10-2023.

వెబ్‌సైట్‌: https://iiitdm.ac.in/

ఎన్‌ఐఈ, చెన్నైలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌

చెన్నైలోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ (ఎన్‌ఐఈ) 2024 విద్యాసంవత్సరానికి మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎపిడెమియాలజీ అండ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 31-12-2023. కోర్సు ప్రారంభం : 01-07-2024.

వెబ్‌సైట్‌: https://nie.gov.in/icmr_sph/India-FETP---MPH.html

నిమ్స్‌, హైదరాబాద్‌లో సర్టిఫికెట్‌ కోర్సు  

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్‌ 2023 విద్యా సంవత్సరానికి ట్రాన్స్‌ప్లాంట్‌ కోఆర్డినేటర్‌ ప్రోగ్రామ్‌ సర్టిఫికెట్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వ్యవధి: ఏడాది. సీట్ల సంఖ్య: 04.

అర్హత: బీఎస్సీ (నర్సింగ్‌/ సైకాలజీ/ లైఫ్‌ సైన్సెస్‌/ డయాలసిస్‌ టెక్నాలజీ), ఎంబీబీఎస్‌, ఎండీ.

వయసు: 31-12-2023 నాటికి 20 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-10-2023.

దరఖాస్తు హార్డ్‌ కాపీ సమర్పణకు చివరి తేదీ: 03-11-2023.

వెబ్‌సైట్‌: https://www.nims.edu.in/

ఉద్యోగాలు  

నిమ్స్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌), పాథాలజీ విభాగం తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ల్యాబ్‌ టెక్నీషియన్‌-3: 01

డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సైన్స్‌ విభాగంలో ఇంటర్మీడియట్‌, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణత, టైపింగ్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: ది డీన్‌, నిమ్స్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 21-10-2023.

వెబ్‌సైట్‌: https://www.nims.edu.in/

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS రిక్రూట్‌మెంట్ 2023 జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, ప్రోగ్రామర్ మరియు ఇతర పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | National Board of Examinations in Medical Sciences NBEMS Recruitment 2023 Apply Online for Junior Assistant, Stenographer, Jr Accountant, Programmer and Other Post

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS

NAT బోర్డు NBEMS వివిధ పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2023

NBEMS అడ్వాట్ నెం. A.12022/1/2023-Estt : నోటిఫికేషన్ యొక్క సంక్షిప్త వివరాలు

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం : 30/09/2023
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 20/10/2023
  • పరీక్ష రుసుము చెల్లించండి చివరి తేదీ : 20/10/2023
  • పరీక్ష తేదీ CBT : షెడ్యూల్ ప్రకారం
  • అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంది: పరీక్షకు ముందు

దరఖాస్తు రుసుము

  • జనరల్ / OBC / EWS : 1500/- + 18% GST
  • SC / ST / PH : 0/-
  • అన్ని వర్గం స్త్రీలు : 0/-
  • పరీక్ష రుసుమును డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ / UPI ద్వారా మాత్రమే చెల్లించండి.

NBEMS వివిధ పోస్ట్ నోటిఫికేషన్ 2023: 20/10/2023 నాటికి వయోపరిమితి

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు.
  • గరిష్ట వయస్సు : 27-35 సంవత్సరాలు (పోస్ట్ వైజ్)
  • నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NAT బోర్డ్ NBEMS రిక్రూట్‌మెంట్ రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు.

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS రిక్రూట్‌మెంట్ 2023 : ఖాళీల వివరాలు మొత్తం : 48 పోస్ట్

పోస్ట్ పేరు

మొత్తం పోస్ట్

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ వివిధ పోస్ట్ అర్హత

జూనియర్ అసిస్టెంట్

24

  • విండో / నెట్‌వర్క్ / సాఫ్ట్‌వేర్‌లో కంప్యూటర్ పరిజ్ఞానంతో భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులో 10+2 ఇంటర్మీడియట్ పరీక్ష.
  • వయోపరిమితి: 27 సంవత్సరాల లోపు.
  • మరిన్ని అర్హత వివరాలు నోటిఫికేషన్ చదవండి

స్టెనోగ్రాఫర్

07

  • భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులో 10+2 ఇంటర్మీడియట్ పరీక్ష
  • ఆంగ్ల సంక్షిప్తలిపి 80 WPM, టైపింగ్ 30 WPM
  • వయోపరిమితి: 18-27 సంవత్సరాలు
  • మరిన్ని అర్హత వివరాలు నోటిఫికేషన్ చదవండి

జూనియర్ అకౌంటెంట్

03

  • మ్యాథ్ / స్టాటిస్టిక్స్ / కామర్స్‌తో బ్యాచిలర్ డిగ్రీ
  • వయోపరిమితి: 27 సంవత్సరాల లోపు
  • మరిన్ని అర్హత వివరాలు నోటిఫికేషన్ చదవండి

Junior Programmer

06

  • BE / B.Tech / BCA / DOEACC (B OR C లెవెల్) పరీక్ష ఉత్తీర్ణత / కంప్యూటర్ సైన్స్ / IT / ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీ, కంప్యూటర్‌లలో స్పెషలైజేషన్ లేదా తత్సమానం.
  • వయోపరిమితి: 27 సంవత్సరాల లోపు
  • మరిన్ని అర్హత వివరాలు నోటిఫికేషన్ చదవండి

న్యాయ అధికారి

01

  • బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా (3 సంవత్సరాల బార్ ప్రాక్టీస్ మరియు బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌తో 50% మార్కులతో LLB0
  • వయోపరిమితి: 35 సంవత్సరాల లోపు
  • మరిన్ని అర్హత వివరాలు నోటిఫికేషన్ చదవండి

డిప్యూటీ డైరెక్టర్ మెడికల్

07

  • మెడికల్ క్వాలిఫికేషన్‌లో మాస్టర్ డిగ్రీ
  • వయోపరిమితి: 35 సంవత్సరాల లోపు
  • మరిన్ని అర్హత వివరాలు నోటిఫికేషన్ చదవండి

మెడికల్ సైన్సెస్ NBEMS వివిధ పోస్ట్ ఆన్‌లైన్ ఫారమ్ 2023లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌ను ఎలా పూరించాలి

  • నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS వివిధ పోస్ట్ లా ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, ప్రోగ్రామర్ మరియు డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల కోసం తాజా జాబ్ రిక్రూట్‌మెంట్. అభ్యర్థులు 30/09/2023 నుండి 20/10/2023 మధ్య ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మెడికల్ సైన్సెస్ NBEMS రిక్రూట్‌మెంట్ 2023లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌లో రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ఫారమ్‌ను అప్లై చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను చదవండి.
  • దయచేసి అన్ని పత్రాలను తనిఖీ చేసి, సేకరించండి - అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, ప్రాథమిక వివరాలు.
  • రిక్రూట్‌మెంట్ ఫారమ్‌కి సంబంధించిన దయతో సిద్ధంగా ఉన్న స్కాన్ డాక్యుమెంట్ - ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు ప్రివ్యూ మరియు అన్ని కాలమ్‌లను జాగ్రత్తగా తనిఖీ చేయాలి.
  • ఫైనల్ సమర్పించిన ఫారమ్ నుండి ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి NBEMS వివిధ పోస్ట్ నోటిఫికేషన్‌లను చదవగలరు.

 అధికారిక మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి

కొన్ని ఉపయోగకరమైన ముఖ్యమైన లింకులు

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి

నమోదు | ప్రవేశించండి

నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేయండి

ఇక్కడ నొక్కండి

మా ఛానెల్‌లో చేరండి

WhatsApp

అధికారిక వెబ్‌సైట్

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS అధికారిక వెబ్‌సైట్

పోస్ట్ తేదీ / నవీకరణ: 11 అక్టోబర్ 2023 | 07:18 PM
సంక్షిప్త సమాచారం: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS వివిధ 48 పోస్టుల కోసం జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, ప్రోగ్రామర్ మరియు ఇతర పోస్ట్ రిక్రూట్‌మెంట్ ప్రకటనను విడుదల చేసింది. ఈ NBEMS నాట్ బోర్డ్ రిక్రూట్‌మెంట్‌పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు 30 సెప్టెంబర్ 2023 నుండి 20 అక్టోబర్ 2023 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ అర్హత, పోస్ట్ సమాచారం, ఎంపిక విధానం, వయోపరిమితి, పే స్కేల్ మరియు అన్ని ఇతర సమాచారం కోసం నోటిఫికేషన్‌ను చదవండి.

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Navy SSC ఆఫీసర్స్ వివిధ ఎంట్రీలు జూన్ AT 2024 బ్యాచ్ 232 పోస్ట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Navy SSC Officers Various Entries June AT 2024 Batch Apply Online for 232 Post

 ఇండియన్ నేవీ

నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ వివిధ పోస్ట్ జూన్ 2024 బ్యాచ్

24 కోర్సు 2023లో నేవీ వివిధ ఎంట్రీలు : నోటిఫికేషన్ యొక్క సంక్షిప్త వివరాలు

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 07/10/2023
  • రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ: 29/10/2023
  • చివరి తేదీ పూర్తి ఫారమ్: 29/10/2023
  • పరీక్ష తేదీ: షెడ్యూల్ ప్రకారం

దరఖాస్తు రుసుము

  • జనరల్ / OBC / EWS : 0/-
  • SC / ST : 0/-
  • ఇండియన్ నేవీ SSCO ఎంట్రీ జూన్ 2024లో దరఖాస్తు రుసుము లేదు.

నేవీ వివిధ SSC ఆఫీసర్స్ ఎంట్రీ జూన్ 2024 : ఖాళీ వివరాలు మొత్తం : 232 పోస్ట్

నేవీ SSC ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ జూన్ 2024 బ్యాచ్: ఖాళీ వివరాలు

పోస్ట్ పేరు

మొత్తం పోస్ట్

లింగం

నేవీ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అర్హత

సాధారణ సేవ GS (X)

40

పురుషులు & మహిళలు

  • కనీసం 60% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో BE / B.Tech. భారతదేశంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో.
  • వయోపరిమితి : 02/07/1999 నుండి 01/01/2005 వరకు.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC

08

పురుషులు & మహిళలు

  • భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కనీసం 60% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో BE / B.Tech.
  • అభ్యర్థి తప్పనిసరిగా X మరియు XII తరగతులలో 60% మొత్తం మార్కులను కలిగి ఉండాలి మరియు X లేదా XII తరగతిలో ఆంగ్లంలో కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి)
  • వయోపరిమితి : 02/07/1999 నుండి 01/07/2003 వరకు

Naval Air Operations Officer NAOO

18

పురుషులు & మహిళలు

  • భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కనీసం 60% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో BE / B.Tech.
  • అభ్యర్థి తప్పనిసరిగా X మరియు XII తరగతులలో 60% మొత్తం మార్కులను కలిగి ఉండాలి మరియు X లేదా XII తరగతిలో ఆంగ్లంలో కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి)
  • వయోపరిమితి : 02/07/2000 నుండి 01/07/2005 వరకు

పైలట్

20

పురుషులు & మహిళలు

  • కనీసం 60% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో BE / B.Tech. భారతదేశంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో.
  • అభ్యర్థి తప్పనిసరిగా X మరియు XII తరగతులలో 60% మొత్తం మార్కులను కలిగి ఉండాలి మరియు X లేదా XII తరగతిలో ఆంగ్లంలో కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి)
  • వయోపరిమితి : 02/07/2000 నుండి 01/07/2005 వరకు

లాజిస్టిక్స్

20

పురుషులు & మహిళలు

  • కనీసం 60% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో BE / B.Tech లేదా ఫస్ట్ క్లాస్‌తో MBA లేదా MCA / M.SC IT ఫస్ట్ క్లాస్ లేదా B.SC / B.Com / B.SC IT తో ఫస్ట్ క్లాస్ మరియు PG డిప్లొమా ఇన్ ఫైనాన్స్ / లాజిస్టిక్స్ / సప్లై చైన్ మేనేజ్‌మెంట్ / మెటీరియల్ మేనేజ్‌మెంట్.
  • వయోపరిమితి : 02/07/1999 నుండి 01/01/2005 వరకు.

నేవీ SSC ఆఫీసర్స్ ఎడ్యుకేషన్ బ్రాంచ్ జూన్ 2024 : ఖాళీ వివరాలు

నేవీ ఎడ్యుకేషన్ బ్రాంచ్ అర్హత

మొత్తం పోస్ట్

  • B.Scలో ఫిజిక్స్‌తో 60% మార్కులతో M.Sc (మ్యాథ్స్/ఆపరేషనల్ రీసెర్చ్).
  • M.Sc. B.Scలో మ్యాథ్స్‌తో 60% మార్కులతో (ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్)
  • M.Sc. B.Scలో ఫిజిక్స్‌తో 60% మార్కులతో (కెమిస్ట్రీ).
  • వయోపరిమితి : 02/07/1999 నుండి 01/07/2003 వరకు

06

  • ఫస్ట్ క్లాస్‌తో ఏదైనా విభాగంలో BE/B.Tech లేదా ఫస్ట్ క్లాస్‌తో MBA లేదా B.Sc/ B.Com/ B.Sc.(IT) ఫస్ట్ క్లాస్‌తో పాటు ఫైనాన్స్ / లాజిస్టిక్స్ / సప్లై చైన్ మేనేజ్‌మెంట్ / మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో PG డిప్లొమాతో పాటు లేదా ఫస్ట్ క్లాస్‌తో MCA/ M.Sc (IT).
  • వయోపరిమితి : 02/07/1999 నుండి 01/01/2005 వరకు

20

ఇండియన్ నేవీ టెక్నికల్ బ్రాంచ్ జూన్ 2024 : ఖాళీ వివరాలు

పోస్ట్ పేరు

మొత్తం

లింగం

నేవీ టెక్నికల్ బ్రాంచ్ అర్హత

జనరల్ సర్వీస్ GS ఇంజనీరింగ్ బ్రాంచ్

30

పురుషులు / మహిళలు

  • ఏరోనాటికల్ (ii) ఏరో స్పేస్ (iii) ఆటోమొబైల్స్ (iv) కంట్రోల్ ఇంజినీరింగ్ (v) ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ & మేనేజ్‌మెంట్ (vi) ఇన్‌స్ట్రుమెంటేషన్ (vii) ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ (viii) మెకానికల్/మెకానికల్‌లో 60% మార్కులతో BE / B.Tech డిగ్రీ ఆటోమేషన్ (ix) మెరైన్ (x) మెకాట్రానిక్స్ (xi) మెటలర్జీ(xii) ఉత్పత్తి.
  • వయోపరిమితి : 02/07/1999 నుండి 01/01/2005 వరకు

జనరల్ సర్వీస్ GS ఎలక్ట్రికల్ బ్రాంచ్

50

పురుషులు / మహిళలు

  • ఎలక్ట్రికల్ (ii) ఎలక్ట్రానిక్స్ (iii) ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ (iv) ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ (v) అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (AEC) (vi) ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ (vii)లో 60% మార్కులతో BE/ B.Tech డిగ్రీ (viii) ఇన్‌స్ట్రుమెంటేషన్ (ix) ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ (x) అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ (xi) ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ (xii) పవర్ ఇంజనీరింగ్ (xiii) పవర్ ఎలక్ట్రానిక్స్.
  • వయోపరిమితి : 02/07/1999 నుండి 01/01/2005 వరకు

నావల్ కన్స్ట్రక్టర్

20

పురుషులు / మహిళలు

  • మెకానికల్/మెకానికల్‌తో ఆటోమేషన్ (ii) సివిల్ (iii) ఏరోనాటికల్ (iv) ఏరో స్పేస్ (v) మెటలర్జీ (vi) నావల్ ఆర్కిటెక్చర్ (vii) ఓషన్ ఇంజనీరింగ్ (viii) మెరైన్ ఇంజనీరింగ్‌లో 60% మార్కులతో BE / B.Tech ఇంజనీరింగ్ ( ix) షిప్ టెక్నాలజీ (x) షిప్ బిల్డింగ్ (xi) షిప్ డిజైన్
  • వయోపరిమితి : 02/07/1999 నుండి 01/01/2005 వరకు

ఇండియన్ నేవీ SSC ఆఫీసర్ ఫారమ్ జూన్ 2024 బ్యాచ్ని ఎలా పూరించాలి

  • ఇండియన్ నేవీలో చేరండి వివిధ ఎగ్జిక్యూటివ్ / టెక్నికల్ మరియు ఎడ్యుకేషన్ బ్రాంచ్ ఎంట్రీ రిక్రూట్‌మెంట్ ఇండియన్ నేవీ ఖాళీల కోసం విడుదల చేయబడింది. అభ్యర్థి 07/10/2023 నుండి 29/102023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు .
  • ఇండియన్ నేవీ SSCO జూన్ 2024లో కోర్సు రిక్రూట్‌మెంట్ 2023లో రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫారమ్‌ను దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను చదవండి.
  • దయచేసి అన్ని పత్రాలను తనిఖీ చేసి, సేకరించండి - అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, ప్రాథమిక వివరాలు.
  • రిక్రూట్‌మెంట్ ఫారమ్‌కి సంబంధించిన దయతో సిద్ధంగా ఉన్న స్కాన్ డాక్యుమెంట్ - ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు ప్రివ్యూ మరియు అన్ని నిలువు వరుసలను జాగ్రత్తగా తనిఖీ చేయాలి.
  • ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్‌లో దరఖాస్తు ఫీజు లేదు కానీ. అభ్యర్థి ఫారమ్‌ను ఫైనల్‌గా సమర్పించాలి.
  • ఫైనల్ సమర్పించిన ఫారమ్ నుండి ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నేవీ SSC ఆఫీసర్ల జూన్ 2024 నోటిఫికేషన్ను చదవగలరు.

తాజా అప్డేట్ కోసం మొబైల్ యాప్లను డౌన్లోడ్ చేయండి

కొన్ని ఉపయోగకరమైన ముఖ్యమైన లింకులు

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి

ఇక్కడ నొక్కండి

నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేయండి

నేవీ SSC ఆఫీసర్స్ ఎంట్రీలు జూన్ 2024

మా ఛానెల్లో చేరండి

| WhatsApp

అధికారిక వెబ్సైట్

నేవీ అధికారిక వెబ్సైట్

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

వివేకానందుని జీవితచరిత్రలోని కొన్ని ఆసక్తికరవిషయాలు - 54 .( రామకృష్ణమఠం వారి ప్రచురణల ఆధారంగా.. )

వివేకానందుని జీవితచరిత్రలోని కొన్ని ఆసక్తికరవిషయాలు - 54 .
( రామకృష్ణమఠం వారి ప్రచురణల ఆధారంగా.. )

నిత్యానిత్య వస్తు వివేకంతో సర్వసంగ పరిత్యాగం గావించి, బ్రహ్మచర్యవ్రతాన్ని స్వీకరించి, ఇహసంసారం నుండి తాము తరించడమే గాకుండా, భగవదంశ గల కొందరు మహనీయులు, సమస్త ప్రజలకు మార్గదర్శులై వెలుగొందుతూ వుంటారు. అట్టివారిలో స్వామీ వివేకానంద ఒకరు. వారి జీవితచరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలను రోజూ కొంత తెలుసుకుందాం.

* * * 

స్వామి తలపెట్టిన ఉద్యమం అమెరికాలో అఖండ విజయం సాధించింది. న్యూయార్కులో స్వామి ఒక వేదాంతసంఘాన్ని నెలకొలిపి, ‘ ఫ్రాన్సిస్ లేగెట్ ‘ అనే మహనీయుడిని దానికి అధ్యక్షునిగా చేసి, వేదాంతబోధ, అనుష్టాన కేంద్రం, సర్వమతసమభావన అనే ఆశయాలతో నడపసాగారు. అది మంచిప్రచారం సంపాదించి, అందులోని సభ్యులను వేదాంతులుగా ప్రజలు గుర్తించసాగారు. 

1896 ఏప్రిల్ లో మళ్ళీ స్వామీ వివేకానంద లండను వెళ్లారు. కొద్దిరోజులలోనే, అక్కడి శిష్యుల సహకారంతో యోగశాస్త్ర, జ్ఞానశాస్త్ర ఉపన్యాసాలు నిర్వహించసాగారు. వేలాది జనం శ్రద్దగావింటూ ఆ చర్చలలో పాల్గొనసాగారు. అనేకసంఘాల వారు కూడా స్వామిని ఉపన్యసించమని పిలువసాగారు. 

అలా ఒకసభలో మాట్లాడుతుండగా, ప్రఖ్యాత తత్వవేత్త అయిన ఒక వృద్ధుడు, ' స్వామీ ! మీ ఉపన్యాసం యెంతో బాగున్నది. మీకు కృతజ్ఞతలు. అయితే నాకు ఇందులో కొత్తవిషయాలు ఏమీ కనబడలేదు. ' అని తమ అభిప్రాయం లేచి నిలబడి సభలోచెప్పగా, స్వామి చిరునవ్వుతో, ' మీరు చెప్పినది సత్యము. నేను మీకు చెప్పిన తత్వము, చాలా పురాతనమైనది. అందువలన మీకు సహజంగానే కొత్తగా అనిపించక పోవచ్చు. సృష్టికర్త, మానవకోటి, ఈ పర్వతాలు యెంత ప్రాచీనమైనవో, ఈ తత్వమూ అంతే ప్రాచీనమైనది. కాబట్టి నా బోధనలు మీకు కొత్తగా అనిపించే అవకాశం లేదు. ' ….

అని సమాధానం చెప్పగా, ఆ వృద్ధునితో సహా, అందరూ హర్షధ్వానాలతో ఆ సమాధానానికి అంగీకార పూర్వకంగా తలవూపి, చప్పట్లు కొట్టారు.   

స్వామి, ' మా మతంలో ఈ తత్త్వం వున్నది, మీ మతంలో అదిలేదు ' , అని వాదులాడు కోకుండా, ఈ ' తత్వమసి' అనే మహావాక్యం గురించి ఆలోచించండి.' అని స్వామి దానిపై దీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి, వారిని సంతృప్తులను చేసారు. 

ఆ సమయంలోనే స్వామి ‘ మాక్స్ ముల్లర్ ‘ మహాశయుని తో ఆయన ఆహ్వానం మేరకు సమావేశమై, సమావేశము అనంతరం, ' నేను వారి దర్శనం కోసం వెళ్లినట్లు నాకు అనిపించింది. మాక్స్ ముల్లర్ కు గురుదేవులంటే యెంతో ప్రీతి. వారి ఆశ్రమ నిర్వహణ పద్ధతులు యెంతగానో మెచ్చుకున్నారు. ' అని చెబుతూ….  

' ఆ మహాశయుడిని భారతదేశ పర్యటనకు ఆహ్వానిస్తే, వారిచ్చిన సమాధానం నన్ను కంటతడి పెట్టించింది. వారు కంటిపొరలలో నీళ్లు నిండగా, తలపంకిస్తూ, గద్గద స్వరంతో, ' నేను భారతదేశానికి వస్తే మళ్ళీ తిరిగి ఈ దేశం రాలేను. అక్కడే మీరు నాకు అంత్యక్రియలు జరపాల్సివస్తుంది. ' అని వారు అన్నారు, ' అని స్వామి చెప్పారు. 

స్వామి ఇచ్చిన ప్రోత్సాహంతో, శారదానంద స్వామి పంపిన రామకృష్ణుల బోధలు తదితర పుస్తకాలను దగ్గర పెట్టుకుని, మాక్స్ ముల్లర్ గారు ' రామకృష్ణుల జీవితం -వారి బోధనలు ' అనే పుస్తకం రచించి పాశ్చాత్య ప్రజలకు విలువైన కానుకగా ఇచ్చారు. 

ఈ విధంగా లండన్ నగరంలో కూడా స్వామిఉద్యమం జయప్రదమై, నలుగురు అతి విలువైన శిష్యులను స్వామి సంపాదించుకున్నారు. వారే గుడ్విన్, సోదరి నివేదిత, Xavier దంపతులు. వారిని స్వామి ‘ వేదాంత ఉద్యమ ఉద్యానవనంలో లభించిన దివ్య కుసుమాలు ‘ గా స్వామి అభివర్ణించారు. 

ఆ విధంగా లండన్మహోద్యమం సాగుతుండగా, కార్యభారంతో స్వామి అలిసిపోయి వుండడం చూసి, శిష్యులు విహారయాత్రగా, స్వామిని పారిస్ మీదుగా జెనీవా తీసుకువెళ్లి, అక్కడినుంచి విమానంలో ఆల్ప్స్ పర్వతాల్లోని మంచుకొండలు చూపించి స్విట్జర్లాండ్ తీసుకువెళ్లగా, అక్కడి ప్రకృతి అందాలు చూసి స్వామి పరవశించి పోయారు.    

అక్కడనుంచి కీల్ పట్టణానికి వెళ్లి స్వామి ‘ డోయిసన్ ‘. పండితుని ఆహ్వానం మేరకు ఆయనను కలిసి వేదాంత విషయాలను చర్చించారు. ఆ తరువాత స్వామి, ‘ భారత దేశానికి ముఖ్యస్నేహితులు ఎవరైనా వున్నారంటే వారు ఇద్దరే, ఒకరు మాక్స్ ముల్లర్ వేరొకరు డోయిసన్ ‘ అని తన అభిప్రాయం వెలిబుచ్చారు.  

ఆయన గృహంలో ఆతిధ్యం స్వీకరించిన ఆరువాత స్వామి లండను బయలుదేరారు. స్వామిని వదిలి పెట్టలేక డోయిసన్ కూడా స్వామితో లండను బయలుదేరారు. 

స్వామి నూతనోత్సాహంతో లండను వచ్చారు. 

స్వస్తి. .
వివేకానందుని జీవితస్పూర్తితో మరికొంత రేపు.
ప్రేమతో,
గండవరపు ప్రభాకర్.

స్వామి వివేకానంద, మాక్స్ ముల్లర్ గారితో.

11, అక్టోబర్ 2023, బుధవారం

*BIO-CLOCK అంటే..*"""""""""""""""""""""""""""""మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారు జామున 4.00 గం॥లకు అలారం సెట్ చేసి 3.00 గం నుండి అలారం మోత కోసం వేచి చూడడటమే BIO --BLOCK. ......

*BIO-CLOCK అంటే..*
"""""""""""""""""""""""""""""
మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారు జామున 4.00 గం॥లకు అలారం సెట్ చేసి 3.00 గం నుండి అలారం మోత కోసం వేచి చూడడటమే BIO --BLOCK.  
చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని నమ్మి , 50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనసులో గాఢంగా నమ్మబల్కోని తమ సొంత బయోక్లాక్‌ ను ఏర్పాటు చేసుకున్నారు. 
దీంతో 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు. మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌ను మానసికంగా తప్పుగా సెటప్ చేసుకొంటున్నాం.
 చైనాలో ప్రజలు 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి అలా మానసికంగా సంసిద్దులై వారి బయోక్లాక్ ను అలా ఏర్పాటు చేసుకున్నారు.

కాబట్టి మిత్రులారా..!
1. మనo మన బయో-గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి, రోజు క్రమం తప్పకుండా *వ్యాయామం* చేస్తే తద్వారా కనీసం120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు.
2. 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.
3. వెంట్రుకులకు సహజ సిద్ధమైన రంగు ( తెల్లజుట్టు ఉంటే) వెయ్యండి, యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. *ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు.
4. మనం తీసుకునే భోజనం కల్తీ అనీ, కలుషితం, అనుకుంటూ నెగటివ్ థాట్స్ తో తీసుకోవద్దు. ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి.
లేదంటే నెగట్యూ ఆలోచనల వల్ల మన శరీరంలో నెగటివ్ ఎంజైములు విడుదలై మన జీర్ణ వ్యవస్థను, మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.
5. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి. (ఇది నిజం కూడ).
6.ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు.కనుక ఆనందంగా ఉండండి తద్వారా ఆరోగ్యంగా ఉండండి. *(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి మనసులో కాకుండా పైకి నవ్వండి*).
7. ప్రతి సమస్యకు కారణం మన మనస్సు , మన ఆలోచనా విధానం. ముఖ్యంగా మన మాట, సరదాకు కూడ నాకు old age వస్తుంది అనే మాటను అనకండి. 
ధర్మరాజుకు యువరాజుగా పట్టాభిషేకం జరిగింది కూడా 105 వత్సరాల వయసులోనే అని గ్రహించండి.

కాబట్టి , మీ మానసిక బయో క్లాక్ ని మీ 120 Years ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోoడి.....💐💐

Think like this 😀 🙏🙏🙏🙏

వివేకానందుని జీవితచరిత్రలోని కొన్ని ఆసక్తికరవిషయాలు - ( రామకృష్ణమఠం వారి ప్రచురణల ఆధారంగా.. )

వివేకానందుని జీవితచరిత్రలోని కొన్ని ఆసక్తికరవిషయాలు - 49 .
( రామకృష్ణమఠం వారి ప్రచురణల ఆధారంగా.. )
నిత్యానిత్య వస్తు వివేకంతో సర్వసంగ పరిత్యాగం గావించి, బ్రహ్మచర్యవ్రతాన్ని స్వీకరించి, ఇహసంసారం నుండి తాము తరించడమే గాకుండా, భగవదంశ గల కొందరు మహనీయులు, సమస్త ప్రజలకు మార్గదర్శులై వెలుగొందుతూ వుంటారు. అట్టివారిలో స్వామీ వివేకానంద ఒకరు. వారి జీవితచరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలను రోజూ కొంత తెలుసుకుందాం.
క్రైస్తవులలో ఆరోజులలో విపరీతమైన పరమత ద్వేషం ఉండేదని తెలిసి స్వామి ఆశ్చర్యపోయారు.

ఇంకొకసారి, స్వామీ వివేకానంద ప్రసంగిస్తున్న సమయంలో, కొంతమంది వారి మనో నిబ్బరాన్ని పరీక్షించాలని, ప్రసంగమధ్యంలో తుపాకీ గుళ్లను స్వామి వైపు గురిచూసి పేల్చారు. కర్ణకఠోరమైన శబ్దాలతో ఆ తుపాకీలు గుళ్లవర్షాన్ని స్వామి చెవులకు ఇరువైపుల నుంచీ పంపిస్తున్నా, స్వామి చెక్కు చెదరకుండా, తమ ఆధ్యాత్మిక ప్రసంగ పాఠం కొనసాగించి వారిని నిశ్చేష్టులను చేసారు. 

మరొకసారి స్వామి ప్రయాణంలో వుండగా, ఒక నల్లజాతీయుడు కూలీవృత్తిలో జీవించేవాడు, ప్రయాణమధ్యంలో స్వామిని సమీపించి, ' మాజాతిలో మీలాంటి మహానుభావుడు పుట్టడం మా అదృష్టం. మీతో ఒకసారి కరచాలనం చేసే భాగ్యం ప్రసాదించండి. ' అని అడగగా, స్వామి అమితప్రేమగా ఆ నల్లజాతి వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతూ, అతడితో కరచాలనం చేసారు.  

ఇలాంటి మంచి అనుభవాలతో బాటుగా, స్వామి కొన్ని చేదు అనుభవాలు రుచిచూశారు. అనేక భోజనశాలలలో స్వామిని నల్లజాతీయునిగా భావించి ఆయనను లోనికి అనుమతించక పోవడం జరిగేది. ఆఖరికి, క్షౌరశాలలో కూడా యిలాంటి అవమానాలు ఎదురై, స్వామి లోనికి వెళ్లకుండా అడ్డుపడడం జరిగింది. 

ఇంత జరిగినా, స్వామి తాను వారనుకుంటున్న నల్లజాతి వాడిని కానని చెప్పలేదు. ఇవన్నీ చూస్తూ తట్టుకోలేని ఒకపాశ్చాత్య శిష్యుడు, ఆయనను, ' మీరు నీగ్రో సంతతి వారు కాదని ఎందుకు చెప్పడం లేదు ? ' అని బాధగా అడిగాడు. దానికి స్వామి చెప్పిన సమాధానం ఆ పాశ్చాత్య శిష్యుని నివ్వెర పరచింది. స్వామి అతనితో, ' నేను నీగ్రోను కాదని చెబితే, నీగ్రోలను నేను తక్కువవారిగా చూసినట్లే కదా ! పరులను అణచివేసి పైకివచ్చే ఘోరకృత్యాలు చేయడానికి నేను జన్మించలేదు. ' అని చెప్పారు. అదీ స్వామి వ్యక్తిత్వం. 

స్వామి ఉపన్యాస పరంపర కొనసాగుతూనే వున్నది. రోజు రోజుకీ ఆహ్వానాలు పెరుగుతున్నాయి, కానీ తరగడం లేదు. అద్వైత సిద్ధాంతాన్ని పాశ్చాత్య దేశాలలో విస్తరించే ఉద్దేశ్యంతో, స్వామి వారానికి పన్నెండు నుంచి పధ్నాలుగు ఉపన్యాసాలు ఇచ్చేవారు. అంటే సుమారుగా రోజుకు రెండు ఉపన్యాసాలు ప్రతిరోజూ వుండేవి.  

పరమాత్మ కృప వుండడం వలననే స్వామి ఆ విధంగా పరిశ్రమించ గలిగేవారు. ఒక్కొక్కసారి, మరునాడు ఆయన చెప్పవలసిన ఉపన్యాసాన్ని, ఎవరో ఒకవ్యక్తి తనముందు నిలబడి ఉపన్యసిస్తున్నట్లు వినవచ్చేదట, స్వామికి. దానినే మరునాడు స్వామి ఉపన్యాసంగా చెప్పేవారు. ఎంత ఆశ్చర్యం, ఆ వ్యక్తి ఈశ్వరుడు లేదా తన గురుదేవుడు అని అనిపించడంలో ఏవిధమైన తప్పూ లేదు కదా ! . 

అనేక యోగసిద్ధులు ఆ సమయంలో అప్రయత్నంగా స్వామికి అలవడ సాగాయి. అవి ఎలాంటివంటే, తమ గురుదేవులు రామకృష్ణ పరమహంస వారివలె, స్వామీ వివేకానందులు కూడా కేవలం స్పర్శ మాత్రానే ఇతరుల జీవితాలను మార్చగలిగేవారు. ఆయన సోదరశిష్యులు చెప్పినదాని ప్రకారం, స్వామి, యెదుటివారి ముఖం చూడగానే వారి పూర్వజన్మ వృత్తాంతం స్వామికి కరతలామలకంగా వుండేది.  

ఇది ఇలావుండగా, కలకత్తాలో కొందరు ప్రముఖులు స్వామి ఉపన్యాసాలను రాజకీయ భావ గర్భితాలుగా ప్రచారం చేయసాగారు. చూసారా ! ప్రతికూలవర్గం ఏర్పడానికి ఏ కారణమూ అక్కరలేదని దీనిని బట్టి తెలియడం లేదూ !   
ఈ విషయం తెలుసుకున్న స్వామి తీవ్రంగానే స్పందించారు. తన మాటలకూ, చేతులకూ రాజకీయరంగు పులమవద్దని వారికి తన మద్రాసు శిష్యుని ద్వారా వర్తమానం పంపారు.   

తనను రాజకీయ ప్రతినిధిగా ఎవరైనా చిత్రీకరిస్తే, వారు తగిన ఋజువులు చూపాలనీ, లేకపోతే, వారి మూర్ఖపు ప్రకటనలను వాపసు తీసుకోవాలనీ హెచ్చరించారు, స్వామి. తరువాత కొంతకాలానికి తమను రాజకీయ ప్రతినిధిగా భావించడం అక్కడి మిత్రులకు గొప్పగా అనిపించి ఆవిధమైన ప్రచారం చేస్తున్నారని, స్వామి గ్రహించారు. వెంటనే, స్వామి, ' పరమేశ్వరా ! ఈ మిత్రుల బారినుండి నన్ను రక్షించు. ' అని మొరబెట్టుకున్నారు.  

అలా ప్రచారం చేస్తున్నవారిని, శత్రువులుగానే పరిగణిస్తూ స్వామి, తన మౌనమే వారికి సమాధానంగా వూరికే ఉండిపోయారు. తమశిష్యులతో, ' నా మౌనమే కుక్కకాటుకు చెప్పుదెబ్బ మాదిరిగా పనిచేస్తుంది. వారితో వాదించి నా స్థితిని దిగజార్చుకోలేను. వారు నేర్చుకోవలసిన యింకా అనేక విషయాల మీద వారిని శ్రద్ధ పెట్టమను. ' అని ఆదేశించారు. 

ఇక స్వామీ వివేకానందుడు సంకల్పించిన మహోద్యమం అమెరికాఖండంలో ఎలా వ్యాపించిందో చూద్దాం. 
స్వస్తి. .

వివేకానందుని జీవితచరిత్రలోని కొన్ని ఆసక్తికరవిషయాలు - 50 .

స్వామీ వివేకానందుడు సంకల్పించిన మహోద్యమం అమెరికాఖండంలో ఎలా వ్యాపించిందో చూద్దాం.

మహాసభలలో, స్వామి ఉపన్యాసం ముగిసిన తరువాత, అట్లా౦టిక్ మహాసముద్రతీరం నుంచి మిసిసిపి నదీతీరం వరకు వున్న అన్ని ముఖ్యనగరాలలో ఒక సంవత్సరకాలం స్వామి ఉపన్యసించారు. అనేకసంఘాలు, సభలు స్వామిని ఆహ్వానించాయి. 

గ్రీనేకర్ దేశీయ మహాసభలలో వేదాంతతత్వాన్నిబోధిస్తూ, అనేక పర్యాయాలు స్వామి ఉపన్యసించారు. శ్రోతలంతా, భక్తి భావంతో పద్మాసనంలో కూర్చుని వుండగా, స్వామి ఒక వృక్షం క్రింద నిలబడి బోధించేవారు. అప్పటినుంచి ఆ వృక్షానికి ' స్వామి వృక్ష ' అని పేరు వచ్చింది. బ్రూక్లిన్ నగరంలో అయితే, స్వామి అప్పుడప్పుడు చేసిన ప్రసంగాలకు ముగ్ధులై, అక్కడి వారంతా ప్రతిరోజూ స్వామిని అక్కడవుండి బోధించమని కోరారు. స్వామి వారి కోరికను మన్నించి వారికి అనుదిన ప్రసంగాలు యిచ్చారు, కొన్నిరోజుల పాటు. 

అక్కడ స్వామి ప్రసంగించిన, ' సనాతన ధర్మ సందేశం ' గురించి బ్రూక్లిన్ స్టాండర్డ్ ' అనే పత్రిక, ఆ ఉపన్యాసాలు అమృతతుల్యాలని ప్రశంసి౦చింది. సనాతన ఋషీశ్వరులే అక్కడ నిలబడి ప్రసగించినట్లుగా అక్కడికి వచ్చిన క్రిక్కిరిసి జనసమూహం భావించారని ఆ పత్రిక పేర్కొన్నది. .   

స్వామి, ఆతరువాత న్యూయార్కు నగరంలో ప్రతిరోజూ సనాతన ధర్మతత్వాలను బోధించారు. అక్కడ కూడా జనం విపరీతంగా వచ్చి స్వామివారి వాక్కులకు ప్రభావితులు అయ్యారు. అసమయంలోనే మిస్ వాల్డో, ( తరువాతి కాలంలో ఆమె స్వామి శిష్యురాలు హరిదాసి గా మారినది ) తన అనుభవాలను యిలా చెప్పింది : 

' 1895 ఫిబ్రవరి నెలలో పాఠాలు ప్రారంభం అయ్యాయి. రోజు రోజుకీ పెరుగుతున్న శ్రోతల సంఖ్యతో ఆ పరిసరాలు అత్యంత రమణీయంగా మారిపోయాయి. స్వామి నేల మీద కూర్చుని ఉపన్యసిస్తుంటే, అదిచూసి శ్రోతలంతా నేలమీదే కూర్చోవడం ప్రారంభించారు. చోటుసరిపోక కొందరు మెట్లమీద కూర్చునేవారు. ఆ గంభీరస్వరం పాఠాలు చెబుతుంటే, స్వామి పలికే ప్రతివచనము శ్రోతలు, తమసౌకర్యాల గురించి పట్టించు కోకుండా, శ్రద్ధగా వినేవారు. '

' స్వామి శ్రోతల ప్రశంశలు పట్టించుకునేవారు కాదు. రాజయోగ రహస్యాలను స్వామి శ్రోతలకు ప్రతిరోజూ బోధించేవారు. శ్రోతలు విషయంమీద పట్టు సాధించాలనే తపనతో స్వామి యెప్పుడూ వుండేవారు గానీ, వారు తనను ఏ విధంగా పొగుడుతున్నారా, అనే దానిమీద స్వామికి ధ్యాస ఎంతమాత్రమూ వుండేదికాదు. '

ఆ సమయంలో భారతదేశం నుండి శిష్యులు తిరిగి రమ్మని కోరుకుంటూ లేఖలు వ్రాయసాగారు. దానికి స్వామి, వారిని, ' స్వశక్తి మీద ఆధారపడి మీరు కన్నతల్లి ఋణం తీర్చుకోవడానికి, ప్రచండ దీక్షతో సాహసంతో కార్యరంగం లోకి వురకండి. మనమిప్పుడు కేవలం భారతదేశాన్నే కాక, ప్రపంచాన్నంతా సనాతన ధర్మం గుర్తించమని మేల్కొలపవలసి వున్నది. ' అని వ్రాసేవారు. అనేక విషయాలమీద స్వామి భారతదేశ యువకులను ఉత్సాహ పరుస్తూ అమెరికా నుండి వ్రాసిన లేఖలు, భారతదేశ యువతలో మహోత్సాహాన్ని కలిగించి, వారి చేత ' బ్రహ్మవాదిని ' అనే పత్రిక స్థాపించేలా చేసింది. అచిరకాలంలో ఆ పత్రిక దేశం అన్నిమూలలా స్వామి భావ వీచికలు వెదజల్లసాగింది. 

ఇక అమెరికాలోని శిష్యులకు స్వామి, స్వానుభవ నిదర్శన పూర్వకంగా, రాజయోగ, జ్ఞాన యోగాలను బోధిస్తూ వచ్చారు. ఆ బోధనలు, అక్కడి గొప్ప గొప్ప మానసిక తత్వవేత్తలు, పండితుల దృష్టిని, అనేక విషయాల మీద భారతీయ విజ్ఞానం వైపు మరల్చేలా చేసాయి. స్వామి వివేకానందపై వారి గురుభావం ఏ స్థితికి వెళ్లిందంటే, జేమ్స్ అనే మహాశయుడు తాను వ్రాసిన ఒక సుప్రసిద్ధ గ్రంధంలో స్వామిని ' వేదాంత శిరోభూషణం ' అని అభివర్ణించాడు. స్వయంగా స్వామిని తన ఇంటికి భోజనానికి పిలిచి ' గురువర్యా ' అని సంబోధించాడు. 

అలా స్వామ్యిజైత్ర యాత్ర అమెరికా ఖండంలో సాగుతూ వున్నది.    

స్వస్తి. .
వివేకానందుని జీవితస్పూర్తితో మరికొంత రేపు.
ప్రేమతో,
గండవరపు ప్రభాకర్.