Alerts

Loading alerts...

11, అక్టోబర్ 2023, బుధవారం

*BIO-CLOCK అంటే..*"""""""""""""""""""""""""""""మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారు జామున 4.00 గం॥లకు అలారం సెట్ చేసి 3.00 గం నుండి అలారం మోత కోసం వేచి చూడడటమే BIO --BLOCK. ......

*BIO-CLOCK అంటే..*
"""""""""""""""""""""""""""""
మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారు జామున 4.00 గం॥లకు అలారం సెట్ చేసి 3.00 గం నుండి అలారం మోత కోసం వేచి చూడడటమే BIO --BLOCK.  
చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని నమ్మి , 50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనసులో గాఢంగా నమ్మబల్కోని తమ సొంత బయోక్లాక్‌ ను ఏర్పాటు చేసుకున్నారు. 
దీంతో 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు. మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌ను మానసికంగా తప్పుగా సెటప్ చేసుకొంటున్నాం.
 చైనాలో ప్రజలు 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి అలా మానసికంగా సంసిద్దులై వారి బయోక్లాక్ ను అలా ఏర్పాటు చేసుకున్నారు.

కాబట్టి మిత్రులారా..!
1. మనo మన బయో-గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి, రోజు క్రమం తప్పకుండా *వ్యాయామం* చేస్తే తద్వారా కనీసం120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు.
2. 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.
3. వెంట్రుకులకు సహజ సిద్ధమైన రంగు ( తెల్లజుట్టు ఉంటే) వెయ్యండి, యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. *ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు.
4. మనం తీసుకునే భోజనం కల్తీ అనీ, కలుషితం, అనుకుంటూ నెగటివ్ థాట్స్ తో తీసుకోవద్దు. ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి.
లేదంటే నెగట్యూ ఆలోచనల వల్ల మన శరీరంలో నెగటివ్ ఎంజైములు విడుదలై మన జీర్ణ వ్యవస్థను, మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.
5. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి. (ఇది నిజం కూడ).
6.ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు.కనుక ఆనందంగా ఉండండి తద్వారా ఆరోగ్యంగా ఉండండి. *(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి మనసులో కాకుండా పైకి నవ్వండి*).
7. ప్రతి సమస్యకు కారణం మన మనస్సు , మన ఆలోచనా విధానం. ముఖ్యంగా మన మాట, సరదాకు కూడ నాకు old age వస్తుంది అనే మాటను అనకండి. 
ధర్మరాజుకు యువరాజుగా పట్టాభిషేకం జరిగింది కూడా 105 వత్సరాల వయసులోనే అని గ్రహించండి.

కాబట్టి , మీ మానసిక బయో క్లాక్ ని మీ 120 Years ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోoడి.....💐💐

Think like this 😀 🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు:

Recent

Exam లేదు 10th అర్హతతో Income Tax లో పెర్మనెంట్ ఉద్యోగాలు | Income Tax Recruitment 2026 Apply Now

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...