24, అక్టోబర్ 2023, మంగళవారం

నోటిఫికేషన్స్‌ | తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌) 100 ఫ్యాకల్టీ సభ్యుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఫర్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ), హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూమ్‌లో ఒప్పంద ప్రాతిపదికన 6 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. | కర్ణాటక రాష్ట్రం కిట్టూరులోని కిట్టూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఫర్‌ గాళ్స్‌ 2024-25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి అడ్మిషన్లకు బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ఆల్‌ ఇండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తోంది. |

నోటిఫికేషన్స్‌

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌) 100 ఫ్యాకల్టీ సభ్యుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగాలు

తిరుపతి స్విమ్స్‌లో ఫ్యాకల్టీ

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌) 100 ఫ్యాకల్టీ సభ్యుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రొఫెసర్లు: (ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆఫ్తల్మాలజీ, సైకియాట్రీ): 4

అసోసియేట్‌ ప్రొఫెసర్లు : 20

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు : 76

అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఎండీ లేదా ఎంఎస్‌ లేదా డీఎన్‌బీ చేసి ఉండాలి. నిర్ణీత అనుభవం  కూడా ఉండాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 15-11-2023

వెబ్‌సైట్‌: https://svimstpt.ap.nic.in/


హైదరాబాద్‌ ఎంఎస్‌ ఎంఈ టూల్‌ రూమ్‌లో..

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఫర్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ), హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూమ్‌లో ఒప్పంద ప్రాతిపదికన 6 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌ ఇంజినీర్‌- 02

డిజిటల్‌ మార్కెంటింగ్‌ ఆఫిసర్‌ - 01

టూల్‌ డిజైన్‌ ట్రైనర్‌ - 02

వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) ట్రైనర్‌ - 01

ఇంటర్య్వూ తేదీ: 28-10-2023

వెబ్‌సైట్‌: https://www.citdindia.org/


ప్రవేశాలు

కిట్టూరు రాణి చెన్నమ్మ సైనిక్‌ స్కూల్లో..

కర్ణాటక రాష్ట్రం కిట్టూరులోని కిట్టూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఫర్‌ గాళ్స్‌ 2024-25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి అడ్మిషన్లకు బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ఆల్‌ ఇండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తోంది.

అర్హతలు: అయిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. జూన్‌ 1, 2012 నుంచి మే 31, 2014 మధ్యలో (రెండు తేదీలను కలిపి) జన్మించి ఉండాలి.

అడ్మిషన్‌ విధానం: జాతీయ స్థాయిలో రాత పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. అందులో అర్హత పొందినవారికి ఇంటర్య్వూ, ఫిజికల్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్టులుంటాయి.

పరీక్ష తేదీ: 28 జనవరి, 2024. పెన్ను, పేపర్‌ (ఆఫ్‌ లైన్‌) పద్ధతిలో పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్‌, కన్నడ భాషల్లో నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు: కిట్టూరు, విజయపుర్‌, బెంగళూరు, కలబుర్గి (కర్ణాటక)

పరీక్ష ఫీజు: సాధారణ అభ్యర్థులకు రూ. 2000. ఎస్సీ ఎస్టీలకు (కర్ణాటకలో నివసిస్తున్న వారికి మాత్రమే) రూ. 1600 .

దరఖాస్తు: ఆన్‌లైన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ: 30, అక్టోబరు 2023న ప్రారంభమవుతుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 15 డిసెంబరు, 2023.

వెబ్‌సైట్‌: www.kittursainikschool.org

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -

తాజా ఇంటర్న్‌షిప్‌లు Work From Home

తాజా ఇంటర్న్‌షిప్‌లు

మార్కెటింగ్‌ అండ్‌ మార్కెట్‌ అనలిటిక్స్‌

విశాఖపట్నంలో

మార్కెటింగ్‌ అండ్‌ మార్కెట్‌ అనలిటిక్స్‌

సంస్థ: గోప్రయాణ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 25

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/4aae06


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: డిజిటల్‌ వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 27

అర్హతలు: కాపీ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఎస్‌ఈఓ, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/739513


ఇండస్ట్రియల్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ సర్టిఫికేషన్‌

సంస్థ: గ్రాబ్‌టెక్‌ ఇన్‌ఫోమేటిక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 27

అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, మాట్లాడటం, హిందీ, తెలుగు మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/bffcf3


విజయవాడలో

యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: ఫిట్‌పియో టెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 27

అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఫిగ్మా, ప్రొటోటైపింగ్‌, వైర్‌ఫ్రేమింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/81447c


గుంటూరు, విజయవాడల్లో  

కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌

సంస్థ: వ్యాహృతి ఐటీ సొల్యూషన్స్‌ అండ్‌ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 25

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, యూఐ నైపుణ్యాలు

internshala.com/i/719477

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -

21, అక్టోబర్ 2023, శనివారం

Assam Rifles: అస్సాం రైఫిల్స్‌లో 161 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు | అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2/ ఇంటర్‌, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Assam Rifles: అస్సాం రైఫిల్స్‌లో 161 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు 

షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం… గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి డిసెంబర్‌ నెలలో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తోంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు నవంబర్‌ 19 లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ-2023 (గ్రూప్ బి, సి): 161 పోస్టులు 

ట్రేడులు:

1. బ్రిడ్జి అండ్‌ రోడ్‌ (మేల్‌, ఫిమేల్‌)

2. రెలీజియస్‌ టీచర్‌ (మేల్‌)

3. లైన్‌మ్యాన్ ఫీల్డ్ (మేల్‌)

4. రికవరీ వెహికల్ మెకానిక్ (మేల్‌)

5. బ్రిడ్జ్‌ అండ్‌ రోడ్డు (మేల్‌, ఫిమేల్‌)

6. ఎలక్ట్రికల్ అండ్‌ మెకానికల్ (మేల్‌, ఫిమేల్‌)

7. డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మేల్‌, ఫిమేల్‌)

8. ప్లంబర్ (మేల్)

9. సర్వేయర్ ఐటీఐ (మేల్‌)

10. ఎక్స్-రే అసిస్టెంట్ (మేల్‌)

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2/ ఇంటర్‌, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: గ్రూప్-బికి రూ.200; గ్రూప్-సికి రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). 

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 21-10-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-11-2023.

ర్యాలీ ప్రారంభం: 18-12-2023 నుంచి.

Notification Information

Posted Date: 20-10-2023

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -

AAICLAS: ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో 436 అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులు | అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషతో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి.

AAICLAS: ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో 436 అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులు 

న్యూదిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్‌ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్… దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్‌ కేంద్రాల్లో మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు…

* అసిస్టెంట్ (సెక్యూరిటీ): 436 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషతో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.10.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

పోస్టింగ్ స్థలం: చెన్నై, కోల్‌కతా, గోవా, కోజికోడ్, వారణాసి, శ్రీనగర్, వడోదర, తిరుపతి, వైజాగ్, మధురై, తిరుచ్చి, రాయ్‌పూర్,

రాంచీ, భువనేశ్వర్, పోర్ట్ బ్లెయిర్, అగర్తల, గ్వాలియర్, అమృత్‌సర్, లేహ్, దేహ్రాదూన్, పుణె, ఇందౌర్, సూరత్.

జీత భత్యాలు: నెలకు రూ.21,500 నుంచి రూ.22,500.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు రూ.100.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20.10.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.11.2023.

Notification Information

Posted Date: 20-10-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -

NIMHANS: నిమ్‌హాన్స్‌లో 161 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు | అర్హత: బీఎస్సీ నర్సింగ్ | బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్… రెగ్యులర్‌ ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

NIMHANS: నిమ్‌హాన్స్‌లో 161 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 

బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్… రెగ్యులర్‌ ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

* నర్సింగ్ ఆఫీసర్: 161 పోస్టులు

అర్హత: బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.  

వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. 

పే స్కేల్: నెలకు రూ.9300-రూ.34800.

ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.1,180 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.885).

ఆన్‌లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 18.11.2023.

Notification Information

Posted Date: 20-10-2023

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -



- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -

20, అక్టోబర్ 2023, శుక్రవారం

సెంట్రల్ రైల్వే Sr టెక్నికల్ అసోసియేట్/ Jr టెక్నికల్ అసోసియేట్ రిక్రూట్‌మెంట్ 2023 – 135 పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోండి Central Railway Sr Technical Associate/ Jr Technical Associate Recruitment 2023 – Apply for 135 Posts

పోస్ట్ పేరు: సెంట్రల్ రైల్వే Sr టెక్నికల్ అసోసియేట్/ Jr టెక్నికల్ అసోసియేట్ ఆఫ్‌లైన్ ఫారం 2023

పోస్ట్ తేదీ: 20-10-2023

మొత్తం ఖాళీలు: 135

సంక్షిప్త సమాచారం: సెంట్రల్ రైల్వే   కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ టెక్నికల్ అసోసియేట్/ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

సెంట్రల్ రైల్వే

Sr టెక్నికల్ అసోసియేట్/ Jr టెక్నికల్ అసోసియేట్ ఖాళీ 2023 

దరఖాస్తు రుసుము

  • అభ్యర్థులందరికీ: రూ. 500/- (రూ. ఐదు వందలు మాత్రమే)
  • SC/ ST/ OBC/ మహిళలు/ మైనారిటీలు & EBCలకు చెందిన అభ్యర్థులకు: రూ. 250/- (రూ. రెండు వందల యాభై మాత్రమే)
  • చెల్లింపు విధానం: ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ తేదీ: 04-10-2023
  • దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 25-10-2023 17:00 గంటలకు

వయోపరిమితి (04-10-2023 నాటికి)

  • కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు
  • UR కోసం గరిష్ట వయో పరిమితి: 33 సంవత్సరాలు
  • OBC కోసం గరిష్ట వయోపరిమితి: 36 సంవత్సరాలు
  • SC/ ST కోసం గరిష్ట వయోపరిమితి: 38 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

అర్హత

  • సీనియర్ టెక్నికల్ అసోసియేట్ కోసం: అభ్యర్థులు డిగ్రీని కలిగి ఉండాలి (సంబంధిత ఇంజినీరింగ్ డిసిప్లిన్)
  • జూనియర్ టెక్నికల్ అసోసియేట్ కోసం: అభ్యర్థులు డిప్లొమా (సంబంధిత ఇంజినీరింగ్ డిసిప్లిన్), B. Sc (సివిల్ ఇంజినీర్) కలిగి ఉండాలి
  • మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి.
ఖాళీ వివరాలు
పోస్ట్ పేరు మొత్తం
సీనియర్ టెక్నికల్ అసోసియేట్/ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ 135
ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు
ముఖ్యమైన లింకులు
నోటిఫికేషన్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ నొక్కండి


- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -