4, మార్చి 2024, సోమవారం

ప్రవేశాలు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ | పాలమూరు వర్సిటీలో మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం.పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ప్రవేశాలు

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ

నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

సబ్జెక్టులు- సీట్లు  

కామర్స్‌- 11, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేటిక్స్‌- 05, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌- 33, బయోకెమిస్ట్రీ- 05, బయోటెక్నాలజీ- 04, కెమిస్ట్రీ- 15, మ్యాథమెటిక్స్‌- 05.

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ.

దరఖాస్తు గడువు: 13-03-2024.

వెబ్‌సైట్‌:https://mguniversity.ac.in/

పాలమూరు వర్సిటీలో

మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం.పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

1. ఆర్ట్స్‌ (ఇంగ్లిష్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌) 2. సైన్స్‌ (కెమిస్ట్రీ అండ్‌ మైక్రోబయాలజీ) 3. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 4. ఫార్మసీ

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, నెట్‌/ టీఎస్‌ సెట్‌/ ఐకార్‌ జేఆర్‌ఎఫ్‌.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ. 2000. (ఎస్సీ /ఎస్టీ /అభ్యర్థులకు రూ. 1000).

చిరునామా: రిజిస్ట్రార్‌ కార్యాలయం, పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్‌నగర్‌, తెలంగాణ.

దరఖాస్తు గడువు: 23-03-2024.

వెబ్‌సైట్‌: ‌www.palamuru university.ac.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్లో.. సికింద్రాబాదులోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ 14 నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్లో..

సికింద్రాబాదులోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ 14 నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌: 1  
అడ్మినిస్ట్రేటివ్‌ సూపర్‌వైజర్‌: 2  
అకౌంట్స్‌ కర్క్‌ ఫర్‌ ప్రీ-ప్రైమరీ వింగ్‌ (ఎల్‌డీసీ): 1
కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్‌: 2  
లైబ్రేరియన్‌: 1  
అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌: 1  
బయో ల్యాబ్‌ అటెండెంట్‌: 1  
ప్రొక్టోరియల్‌ కమిటీ మెంబర్‌: 2
పారామెడిక్‌: 1  
డ్రైవర్‌:
2  

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, లైబ్రరీ సైన్స్‌, నర్సింగ్‌ డిప్లొమా, కంప్యూటర్‌ పరిజ్ఞానం, పని అనుభవం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల పరిజ్ఞానం.

వేతనం: పోస్టును అనుసరించి రూ.18,000 నుంచి రూ.38,000.

వయసు: పోస్టును అనుసరించి 35 నుంచి 55 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, ఆర్కేపురం, సికింద్రాబాదు.

దరఖాస్తు గడువు: 15-03-2024.

వెబ్‌సైట్‌:https://apsrkpuram.edu.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

టీచింగ్‌ పోస్టులు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, పుణే - 20 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టీచింగ్‌ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌  ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, పుణే - 20 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కంప్యూటర్‌ సైన్స్‌: 13, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఎలక్ట్రానిక్స్‌): 6
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (మ్యాథ్స్‌): 1  
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌ అండ్‌ డేటా సైన్స్‌.

అర్హత:  పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ

దరఖాస్తు గడువు: 18-03-2024
వెబ్‌సైట్‌ :https://www.iiitp.ac.in/careers

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

PACL PEARLS REFUND 2024 UPDATE

1. జస్టిస్ (రిటైర్డ్) R. M. లోధా కమిటీ (PACL లిమిటెడ్ విషయంలో) తేదీ నాటికి, 19,000/- వరకు క్లెయిమ్ మొత్తం కలిగి ఉన్న అర్హత గల దరఖాస్తులకు సంబంధించి చెల్లింపును విజయవంతంగా అమలు చేసింది. అయితే, 19,000/- వరకు క్లెయిమ్లను కలిగి ఉన్న కొన్ని అప్లికేషన్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లోపాల కారణంగా ప్రాసెస్ చేయబడవు.

2. కమిటీ ఇంతకుముందు, జనవరి 15, 2020 నాటి పత్రికా ప్రకటన ద్వారా, 5,000/- వరకు క్లెయిమ్లు ఉన్న పెట్టుబడిదారులు/దరఖాస్తుదారుల కోసం వెబ్సైట్లో ఆన్లైన్లో వారి క్లెయిమ్ దరఖాస్తుల స్థితిని తనిఖీ చేయడానికి మరియు లోపాలు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దడానికి సదుపాయాన్ని అందించింది. కమిటీ, తదనంతరం, జూలై 21, 2020 నాటి పబ్లిక్ నోటీసును అనుసరించి, పెట్టుబడిదారులకు వారి సంబంధిత క్లెయిమ్ దరఖాస్తులలో లోపాలను సరిచేయడానికి 5,001/- మరియు 7,000/- మధ్య క్లెయిమ్లతో సమానమైన సౌకర్యాన్ని అందించింది. 10,000/- వరకు క్లెయిమ్లు ఉన్న పెట్టుబడిదారులు/దరఖాస్తుదారులకు జనవరి 01, 2021 మరియు మార్చి 31 మధ్య వారి సంబంధిత క్లెయిమ్ దరఖాస్తులలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడానికి కమిటీ అవకాశం కల్పించింది.

2021, ఆపై 15,000/- వరకు క్లెయిమ్లు ఉన్న పెట్టుబడిదారులు/దరఖాస్తుదారులకు నవంబర్ 01, 2022 మరియు జనవరి 31 మధ్య వారి సంబంధిత క్లెయిమ్ అప్లికేషన్లలో లోపాలు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించారు.

2023. తర్వాత, జూన్ 15, 2023 మరియు సెప్టెంబరు 14, 2023 మధ్య వారి సంబంధిత క్లెయిమ్ దరఖాస్తుల్లో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడానికి 15,000/- నుండి 17,000 మధ్య క్లెయిమ్లు ఉన్న పెట్టుబడిదారులు/దరఖాస్తుదారులకు కమిటీ అవకాశం కల్పించింది.

3. 19,000/- వరకు క్లెయిమ్లు ఉన్న పెట్టుబడిదారులు/దరఖాస్తుదారులకు, వారి క్లెయిమ్ దరఖాస్తులు లోపభూయిష్టంగా ఉన్నట్లు గుర్తించి, లోపాలను సరిదిద్దడానికి, వెబ్సైట్లో లాగిన్ చేయడం ద్వారా కమిటీ ఇప్పుడు మార్చి 14, 2024 నుండి ఇదే విధమైన అవకాశాన్ని కల్పిస్తోంది.

4. పై సౌకర్యం పెట్టుబడిదారులు/దరఖాస్తుదారులకు మార్చి 14, 2024 నుండి జూన్ 13, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. నోడల్ ఆఫీసర్ కమ్ సెక్రటరీ

oFFICIAL wEBSITE https://www.sebipaclrefund.co.in/

oFFICIAL nOTIFICATION https://www.sebipaclrefund.co.in/Pdf/PublicNoticeEnglish20022024.pdf 

3, మార్చి 2024, ఆదివారం

APRS CAT: ఏపీఆర్‌ఎస్‌(మైనార్టీ) క్యాట్‌-2024

APRS CAT: ఏపీఆర్ఎస్‌(మైనార్టీ) క్యాట్‌-2024   

ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోని 12 ఏపీఆర్ఎస్మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి ప్రవేశాలు, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆన్లైన్దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీఆర్ఎస్‌(మైనార్టీ) క్యాట్‌-2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బాలురు, బాలికలకు ప్రత్యేకంగా ఏపీఆర్ఎస్‌(మైనార్టీ) గురుకుల పాఠశాలలుఏర్పాటయ్యాయి. అర్హులైన మైనార్టీ, పీహెచ్సీ, అనాథ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన బాలబాలికలు మే 31 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు

వివరాలు... అప్లికేషన్ల కోసం సంప్రదించండి  జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

ఏపీ రెసిడెన్షియల్ మైనార్టీ స్కూల్స్కామన్ఎంట్రన్స్టెస్ట్‌-2024 (ఏపీఆర్ఎస్‌- మైనార్టీ క్యా్ట్‌ 2024)

తరగతులు: 5, 6, 7, 8.

12 గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతి సీట్ల సంఖ్య: 920.

12 గురుకుల పాఠశాలల్లో ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి సీట్ల సంఖ్య: 1073.

అర్హత: 2023-2025 విద్యా సంవత్సరంలో తరగతిని బట్టి.. 4, 5, 6, 7 తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకూడదు.

వయసు: అయిదో తరగతికి 01.09.2013 నుంచి 31.08.2015 మధ్య; ఆరో తరగతికి 01.09.2012 నుంచి 31.08.2014 మధ్య; ఏడో తరగతికి 01.09.2011 నుంచి 31.08.2013 మధ్య; ఎనిమిదో తరగతికి 01.09.2010 నుంచి 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.05.2024.

Important Links

Posted Date: 02-03-2024