9, ఏప్రిల్ 2024, మంగళవారం

వృత్తి విద్యా శిక్షణ ఉంటే కొలువులు ఇవిగో! ‣ 414 పోస్టులతో ప్రకటన

వృత్తి విద్యా శిక్షణ ఉంటే కొలువులు ఇవిగో! 

‣ 414 పోస్టులతో ప్రకటన

దిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్డు వివిధ శాఖలు/ విభాగాలు/ స్థానిక సంస్థల్లో 414  ఆగ్జిలరీ నర్సు, ఫార్మసిస్ట్, అసిస్టెంట్‌ శానిటరీ  ఇన్‌స్పెక్టర్, ల్యాబ్‌టెక్నీషియన్, స్టోర్‌ సూపర్‌ వైజర్‌ మొదలైన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 

ప్రకటించిన పోస్టుల్లో ఆగ్జిలరీ నర్సు/ మిడ్‌వైఫ్, ఫార్మసిస్ట్‌ (డిస్పెన్సర్‌), ల్యాబ్‌ టెక్నీషియన్‌ (గ్రూప్‌-3), అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఖాళీలు ఎక్కువున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 

ఏయే ఉద్యోగాలు? 

డ్రైవర్‌ (డ్రగ్స్‌ కంట్రోల్‌), స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ (లా, జస్టిస్‌ అండ్‌ లెజిస్టేటివ్‌ అఫైర్స్‌), స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ (లోకాయుక్త), స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌), స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ (జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌), డ్రైవర్‌ (ఎల్‌ఎంవీ), స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ (దిల్లీ జైల్స్‌), ల్యాబ్‌ టెక్నీషియన్‌ (గ్రూప్‌-3) కార్డియాలజీ మొదలైనవి), ల్యాబ్‌ టెక్నీషియన్‌ (గ్రూప్‌-4) (బయోకెమిస్ట్రీ మొదలైనవి), ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఆగ్జిలరీ నర్సు/ మిడ్‌వైఫ్‌ (మున్సిపల్‌ కార్పొరేషన్‌), ఆగ్జిలరీ నర్సు/మిడ్‌వైఫ్‌ (మున్సిపల్‌ కౌన్సిల్‌), 

డ్రాఫ్ట్స్‌ మన్‌ గ్రేడ్‌-3 (సివిల్‌), స్టోర్‌కీపర్, స్టోర్‌ సూపర్‌వైజర్, పార్మసిస్ట్‌ (అగ్రి మార్కెటింగ్‌), జూనియర్‌ ఫార్మసిస్ట్, అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలు ఉన్నాయి. 

ఎవరు అర్హులు? 

1. ఆగ్జిలరీ నర్సు/ మిడ్‌వైఫ్‌-152: పది ఉత్తీర్ణత సాధించాలి. ఆగ్జిలరీ నర్స్‌/ మిడ్‌వైఫ్‌ డిప్లొమా పూర్తిచేసి, నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో నమోదైవుండాలి. హిందీ తెలిసి, గవర్నమెంట్‌/ సెమీ-గవర్నమెంట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్, వెల్ఫేర్‌ సెంటర్లలో పనిచేసినవారికి ప్రాధాన్యమిస్తారు. వయసు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

2. ఫార్మసిస్ట్‌ (డిస్పెన్సర్‌)-110: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ఫార్మసీ కౌన్సిల్‌లో ఫార్మసిస్ట్‌/ డిస్పెన్సర్‌గా నమోదైవుండాలి. హిందీ అర్థంచేసుకుని, పనిచేయగల నైపుణ్యం ఉండాలి. రెండేళ్లు ఫార్మసిస్ట్‌గా పనిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు. 

3. ల్యాబ్‌ టెక్నీషియన్‌-54: పది/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఎంఎల్‌టీ డిప్లొమా పూర్తిచేసి ఏడాది అనుభవం ఉండాలి. లేదా సైన్స్‌ డిగ్రీ చదవాలి. వయసు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.   

4. అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌-32: పది/తత్సమాన పరీక్ష పాసై, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ డిప్లొమా పూర్తిచేయాలి. కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేసినవారికి ప్రాధాన్యం. వయసు 18-32 సంవత్సరాల మధ్య ఉండాలి. 

పరీక్ష ఎలా ఉంటుంది? 

ల్యాబ్‌ టెక్నీషియన్, ఆగ్జిలరీ నర్సు మిడ్‌వైఫ్, అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఫార్మసిస్ట్‌ పోస్టులకు: రాత పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. 200 ప్రశ్నలకు 200 మార్కులు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పన కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. 

  ప్రశ్నపత్రంలో ఐదు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు 40 మార్కులు. 1. జనరల్‌ అవేర్‌నెస్‌  2. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 3. అరిథ్‌మెటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ 4. టెస్ట్‌ ఆఫ్‌ హిందీ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ 5. టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. 

స్టోర్‌కీపర్, డ్రాఫ్ట్‌మెన్‌ గ్రేడ్‌-2 (సివిల్‌), స్టాఫ్‌ డ్రైవర్, స్టోర్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు: రాత పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. సెక్షన్‌-ఎలో 1. జనరల్‌ అవేర్‌నెస్‌ 2. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 3. అరిథ్‌మెటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ 4. టెస్ట్‌ ఆఫ్‌ హిందీ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ 5. టెస్ట్‌ ఆప్‌ ఇంగ్లిష్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ ఉంటాయి. ప్రతి విభాగానికీ 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు. సెక్షన్‌-బిలో 100 ప్రశ్నలకు 100 మార్కులు. విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి ఇస్తారు. సెక్షన్‌-ఎ, బిల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితాను తయారుచేస్తారు. అవసరమైన ఉద్యోగాలకు స్కిల్‌/ ఎండ్యూరెన్స్‌/ డ్రైవింగ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19.04.2024

వెబ్‌సైట్‌: https://dsssbonline.nic.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పలు పరీక్షల తేదీల్లో మార్పులు

* జూన్ లో జూనియర్ ఇంజిరీర్లు, జులైలో సీహెచ్ ఎస్ ఎల్ పరీక్షలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏప్రిల్, జూన్ నెలల్లో జరగాల్సిన పలు పరీక్షల తేదీల్లో మార్పులను ప్రకటించింది. దాంతోపాటు సీహెచ్ ఎస్ ఎల్ కు కొత్తగా పరీక్షల తేదీలను వెల్లడించింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త షెడ్యూల్ విడుదల చేసింది.   జూన్ 4, 5, 6 తేదీల్లో జరగాల్సిన జూనియర్ ఇంజినీర్ పరీక్షలను జూన్ 5, 6 7 తేదీల్లో నిర్వహిస్తారు మే 9, 10, 13ల్లో జరగాల్సిన దిల్లీ పోలీస్ (ఎస్ఐ, సీఏపీఎఫ్) పరీక్షలు జూన్ 27, 28, 29 తేదీలకు వాయిదా వేశారు. మే 6, 7, 8 తేదీల్లో నిర్వహించాల్సిన సెక్షన్ పోస్టు ఎగ్జామినేషన్ ఫేజ్ – X!! జూన్ 24, 25, 26 తేదీల్లో జరుగుతుంది. పదో తరగతి అర్హతతో జరిగే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెచ్ ఎస్ ఎల్) పరీక్షలు జులై 1 నుంచి 12 వరకు జరుగుతాయి.

కొత్త పరీక్షల తేదీల షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

Cognizant: కాగ్నిజెంట్‌లో సీనియర్ అసోసియేట్-ప్రాజెక్ట్స్ పోస్టులు

కాగ్నిజెంట్ కంపెనీ సీనియర్ అసోసియేట్ - ప్రాజెక్ట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

పోస్టు వివరాలు:

* సీనియర్ అసోసియేట్ - ప్రాజెక్ట్స్

అర్హత: బీటెక్‌/ఎంబీఏ/సీఏ/ (బీకాం + ఎంకాం) లేదా తత్సమాన అనుభవం. ఏబీఏపీ వూప్స్‌, ఏబీఏపీ డెవెలప్‌మెంట్‌ ఫర్ సాప్‌ హెచ్‌ఏఎన్‌ఏ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

https://careers.cognizant.com/global/en/job/00056563537/Sr-Associate-Projects

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

AIESL: ఏఐఈఎస్‌ఎల్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నిషియన్‌ పోస్టులు

సదరన్‌ రీజియన్‌ హైదరాబాదులోని ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్ధులకు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

పోస్టుల వివరాలు:

1. ఎయిర్‌ క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ (బీ1): 25 పోస్టులు

2. ఎయిర్‌ క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ (బీ2): 15 పోస్టులు

మొత్తం ఖాళీలు: 40

అర్హత: ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్‌ ఇంజినీరింగ్‌ (ఏఎంఈ)/ఇంజినీరింగ్‌ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1000. ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ వారికి రూ.500.ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వారికి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఇంటర్వ్యూ తేదీలు:

ఏప్రిల్ 25న: డీజీఎం (ఇంజినీరింగ్‌) ఆఫీస్‌, ఏఐఈఎస్‌ఎల్‌, న్యూ ఇంటిగ్రేటెడ్‌ సర్వీస్‌ కాంప్లెక్స్‌, మీనాంబక్కమ్‌, చెన్నై.

ఏప్రిల్‌ 29న: ఎయిర్‌ ఇండియా కాన్ఫెరెన్స్‌ రూం, రెండో అంతస్తు, ఆల్ఫా-3, కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్, బెంగళూరు.

మే 2న:  ఏఐఈఎస్‌ఎల్‌ ఎంఆర్ఓ,  గేట్‌ నెం.3దగ్గర, షంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, హైదరాబాదు.

Important Links

Posted Date: 08-04-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

Wipro: విప్రోలో ప్రొడక్షన్ ఏజెంట్ పోస్టులు

విప్రో కంపెనీ- ప్రొడక్షన్ ఏజెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

* ప్రొడక్షన్ ఏజెంట్

అర్హత: డిగ్రీ. అడ్‌వర్బ్‌, అడ్‌సెన్స్‌, అడ్వటైజ్‌మెంట్స్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజీ, గూగుల్ మెయింటనెన్స్‌ పాలసీలపై ప్రాథమిక పరిజ్ఞానం. గూగుల్‌ టూల్స్‌పై అవగాహన, కంటెట్‌ మెనేజ్‌మెంట్‌ ప్రాసెస్‌లో అనుభవం తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా.

https://careers.wipro.com/careers-home/jobs/3065954

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

NEET Application: నీట్‌ యూజీ 2024 దరఖాస్తుకు మళ్లీ అవకాశం

* ఎన్‌టీఏ వెల్లడి

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) యూజీ ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునేందుకు ఎన్‌టీఏ (NTA) మరో అవకాశం ఇచ్చింది. అభ్యర్థుల కోరిక మేరకు దరఖాస్తుకు రెండు రోజుల సమయం ఇచ్చింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని వారు ఏప్రిల్‌ 9, 10 తేదీల్లో అప్లై చేసుకోవాలని పేర్కొంది.

  నీట్‌ దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

SSC CHSL 2023: ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2023

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే మీకో సువర్ణావకాశం! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2024’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 2024 సంవత్సర ప్రకటన విడుదల చేసింది. 12వ తరగతి/ ఇంటర్‌మీడియట్‌ అర్హత ఉన్నవారెవరైనా మే 7వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రకటన వివరాలు…

ఎస్‌ఎస్‌సీ - కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌- 2024

ఖాళీలు: 3,712.

1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ 

2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో)

3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఎ)

అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. 01-08-2024 నాటికి ఇంటర్‌ ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. కన్జ్యూమర్‌ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ మినిస్ట్రీ, కల్చర్‌ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.

వయసు: 01-08-2024 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 02-08-1997 నుంచి 01-08-2006 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

జీతభత్యాలు:

* ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900-63,200.

* డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,500-81,100.

* డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-ఎకు రూ.29,200-92,300.

ఎంపిక విధానం: టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 

ప్రశ్నపత్రం: టైర్‌-1 పరీక్షకు 200 మార్కులు కేటాయించారు. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌(బేసిక్‌ అరిథ్‌మెటిక్‌ స్కిల్స్‌), జనరల్‌ అవేర్‌నెస్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. టైర్‌-2 పరీక్షకు 405 మార్కులు కేటాయించారు. ఇందులో మ్యాథమేటికల్‌ ఎబిలిటీస్‌, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ మాడ్యుల్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.

ముఖ్య తేదీలు…

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 08-04-2024.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 07-05-2024.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 08-05-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 10-05-2024 నుంచి 11-05-2024 వరకు.

టైర్‌-1(కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) నిర్వహణ తేదీలు: జూన్‌-జులైలో నిర్వహిస్తారు 

టైర్‌-2 (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) నిర్వహణ తేదీలు: వివరాలు తర్వాత ప్రకటిస్తారు.

Important Links

Posted Date: 09-04-2024