అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
చిత్రం గురించిః హిందీలో అనువాదమయిన చైనీస్ చిత్రం ట్రైన్ టు బూసాన్
కథః అనుకోకుండా ప్రబలిన ఇన్ ఫెక్షన్ కారణంగా ప్రజల మనస్తత్వాలను ఎలా ప్రభావితంగా చేశాయి అనేది అంతర్లీనంగా ఉండే కథ, ఒక తండ్రీ కూతురు మధ్య ప్రధానంగా సాగే చిత్రమిది చూడండి ఉచితంగా
డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:
డిపార్ట్మెంట్
ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులను ఒక సంవత్సరానికి గాను
టెంపరరీ లేదా కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. తెలంగాణ
మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు
చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు
చేసుకోవచ్చు.
ఈ జాబ్ కోసం అప్లై చేసే వారు అర్హత / అనుభవమునకు సంబంధించిన విషయాలను పరిగణలోనికి తీసుకోవలెనని గమనించగలరు
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ
11 మే 2020
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాల్లో మొత్తం 187 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
విభాగాల వారీగా ఖాళీలు:
కన్సల్టెంట్ (ప్లానింగ్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్)
1
కన్సల్టెంట్ (హెల్త్ అండ్ న్యూట్రిషన్)
1
కన్సల్టెంట్ (కెపాసిటీ బిల్డింగ్
1
అకౌంటెంట్
1
ప్రాజెక్ట్ అసోసియేట్స్
1
సెక్రటేరియల్ అసిస్టెంట్/DEO
1
ఆఫీస్ మెసెంజర్/ ప్యూన్
1
డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్స్
10
డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్
10
బ్లాక్ కోఆర్డినేటర్
84
బ్లాక్ ప్రాజెక్ట్ అసిస్టెంట్
76
అర్హతలు:
కన్సల్టెంట్:
గుర్తింపు
పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో PG
డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో BE/B.Tech చేసి
ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి. ఇంగ్లీష్ మరియు సంబంధిత లోకల్ లాంగ్వేజ్ లో ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మరియు మంచి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.
అకౌంటెంట్:
సంబంధిత
విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో PG డిగ్రీ లేదా CWA ఇంటర్/CA ఇంటర్ చేసి
ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి. మరియు MS
ఆఫీస్ లో నాలెడ్జ్ కలిగి ఉండాలి.
ప్రాజెక్టు అసోసియేట్:
సంబంధిత
విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి
ఉండాలి. మరియు IT/ కంప్యూటర్ లేదా మొబైల్ అప్లికేషన్స్ లో ట్రైనింగ్
తీసుకుని ఉండాలి. మరియు సంబంధిత లోకల్ లాంగ్వేజ్ లో ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మరియు మంచి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.
సెక్రటేరియల్ అసిస్టెంట్/DEO:
గుర్తింపు
పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిప్లొమా సర్టిఫికెట్ కోర్స్ చేసిన
వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
మరియు ఇంగ్లీష్ లో 35 WPM టైపింగ్ స్పీడ్ ఉండాలి మరియు గంటకు 10500 కి డిప్రెషన్ ఉండాలి.
ఆఫీస్ మెసెంజర్/ ప్యూన్:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి.
డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్:
గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో సర్టిఫికేషన్ లేదా డిప్లమా చేసి ఉండాలి.
మరియు
సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి. మరియు సంబంధిత లోకల్
లాంగ్వేజ్ లో ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మరియు మంచి
కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. మరియు ట్రావెల్స్ చేయగలిగి ఉండాలి. మరియు లోకల్
అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్:
సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లమా చేసి ఉండాలి.
మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి. మరియు సంబంధిత లోకల్
లాంగ్వేజ్ లో ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మరియు మంచి
కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. మరియు టీం వర్క్, ట్రావెలింగ్ చేయగలిగి ఉండాలి.
మరియు లోకల్ అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
బ్లాక్ కోఆర్డినేటర్/బ్లాక్ ప్రాజెక్ట్ అసిస్టెంట్:
గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి. మరియు సంబంధిత లోకల్ లాంగ్వేజ్ లో ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మరియు లోకల్ అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
వయస్సు:
పోస్ట్ ని బట్టి 28 నుండి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
జీతం:
పోస్ట్ ని బట్టి 16, 341 నుండి 60, 000 వరకు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
Swathi Mallya Pai,
Hiring for work from home for Female Candidates only Role-Proctoring Timing-9hrs night shift Education-Any Degree/PG Must be fluent in English
గ్రూప్ సభ్యులకు విజ్ఞప్తి, మేము పంపే సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనికి జెమిని కన్సల్టేన్సీ వారికి ఎటువంటి సంబంధమూ లేదు జాగ్రత్త వహించగలరు, ఏ విషయం కోసమైనా ఎవరైనా డబ్బు అడిగితే దానిని విస్మరించండి (పట్టించుకోకండి / కట్టకండి). Contact-9964113196