Alerts

5, మే 2020, మంగళవారం

ICMR నుండి వివిధ ఉద్యోగాల భర్తీ | Data Entry Operator Jobs in ICMR 2020

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు ICMR నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవి కాంట్రాక్టు పద్దతి లో భర్తీ చేస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు:

అప్లై చేసుకోవడానికి చివరి తేది12-05-2020

మొత్తం ఖాళీలు:

3

విభాగాల వారిగా ఖాళీలు:

సైంటిస్ట్1
ప్రాజెక్ట్ ఆఫీసర్1
డేటా ఎంట్రీ ఆపరేటర్1

అర్హతలు:

పోస్టును అనుసరించి ఇంటర్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ/phd ఉత్తీర్ణత మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

వయస్సు:

సైంటిస్ట్45
ప్రాజెక్ట్ ఆఫీసర్30
డేటా ఎంట్రీ ఆపరేటర్25

జీతం:

సైంటిస్ట్54000
ప్రాజెక్ట్ ఆఫీసర్32000
డేటా ఎంట్రీ ఆపరేటర్17000

ఎలా అప్లై చేసుకోవాలి:

ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది.
ఈ-మెయిల్: coordinatormera@gmail.com

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

Website
Notification

Security Printing Press Hyderabad 86 Jobs 2020 | సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు. అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు కన్సల్టెంట్ పోస్టులకు కేవలం రిటైర్డ్ ఎంప్లాయిస్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు హైదరాబాద్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

పోస్టు ద్వారా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 20 మే 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 86 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

కంట్రోల్ కన్సల్టెంట్64
ప్రింటింగ్ కన్సల్టెంట్9
ఇంజనీరింగ్ కన్సల్టెంట్7
RM6

అర్హతలు:

సెంట్రల్ గవర్నమెంట్/SPMCIL/PSUS నుండి రిటైర్ అయిన ఎంప్లాయిస్ మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవాన్ని కలిగి ఉండాలి.

వయసు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కు 65 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

జీతం:

అనుభవాన్ని బట్టి 30000 నుండి 40, 000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన చిరునామాకు రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా తమ అప్లికేషన్ పంపవలసి ఉంటుంది.

చిరునామా:

To the General Manger,
Security Printing Press,
Hyderabad,
Mint Compound,
Saifabad,
Hyderabad-500 063.

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కండెక్ట్ చేయడం ద్వారా అభ్యర్థుల ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

Website

Notification 

కొత్త టెట్, డి ఎస్సి మరియు టెన్త్ షెడ్యూల్


3, మే 2020, ఆదివారం

AP 1070 Jobs Notification 2020 | ఆంధ్రప్రదేశ్ లో మరో 1070 ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ లో మరో 1070 ఉద్యోగాల భర్తీ :

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వైద్య విద్య డైరెక్టరేట్ ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ నుండి ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. ఈ పోస్టులకు అధిక మొత్తం లో శాలరీ వస్తుంది. కావున ఈ పోస్టులకు సంబందించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. AP 1070 Jobs Notification 2020

మొత్తం ఖాళీలు:

1070

ముఖ్యమైన తేదిలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ30-04-2020
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ07-05-2020

విభాగాల వారిగా ఖాళీలు:

స్పెషలిస్ట్ (జనరల్ మెడిసిన్)360
స్పెషలిస్ట్ (పల్మనరీ మెడిసిన్)363
స్పెషలిస్ట్ (అనస్థీషియాలజీ)347

అర్హతలు:

స్పెషలిస్ట్ (జనరల్ మెడిసిన్)MD, జనరల్ మెడిసిన్ లేదా DNB జనరల్ మెడిసిన్
స్పెషలిస్ట్ (పల్మనరీ మెడిసిన్)MD, పల్మనరీ మెడిసిన్ లేదా DNB పల్మనరీ మెడిసిన్
స్పెషలిస్ట్ (అనస్థీషియాలజీ)MD, అనస్థీషియాలజీ లేదా DNB అనస్థీషియాలజీ

వయస్సు:

40 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరిమితో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

అన్‌లైన్ లో అప్లై చేసుకోవలెను

Website
Notification
Apply Now

 

NTA Important Updates 2020

NTA Important Updates 2020 – Extension / Revision of Dates for Various Exams

NTA ముఖ్యమైన నవీకరణలు 2020 - వివిధ పరీక్షలకు తేదీల పొడిగింపు / పునర్విమర్శ. COVID - 19 అంటువ్యాధి కారణంగా తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాల దృష్ట్యా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వివిధ పరీక్షల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పించే తేదీలను మరింత పొడిగించింది / సవరించింది. అభ్యర్థులు మా వెబ్‌సైట్ నుండి ఎన్‌టిఎ ముఖ్యమైన తేదీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

NTA Important Updates 2020

S.NO Examination Current Dates Revised / Extended Dates
  From To From To
1 National Council for Hotel Management (NCHM) JEE – 2020 01.01.2020 30.04.2020 01.03.2020 15.05.2020
2 Indira Gandhi National Open University (IGNOU) Admission Test – 2020 for Ph.D., & OPENMAT (MBA) 28.02.2020 30.04.2020 01.03.2020 15.05.2020
3 Indian Council of Agricultural Research (ICAR – 2020) 01.03.2020 30.04.2020 01.03.2020 15.05.2020
4 Jawaharlal Nehru University Entrance Examination (JNUEE) -2020 02.03.2020 30.04.2020 02.03.2020 15.05.2020
5 All India AYUSH Post Graduate Entrance Test (AIAPGET) – 2020 01.05.2020 31.05.2020 06.05.2020 05.06.2020
Submission of Online Application forms shall be accepted up to 04.00 PM & Submission of Fee up to 11.50 PM.


2, మే 2020, శనివారం

AP 235 Jobs Latest Notification Today | ఆంధ్రలో 235 ఉద్యోగాల భర్తీ



ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వైద్య విద్య డైరెక్టరేట్ ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ నుండి ఒక ముఖ్యమైన ప్రకటన :

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వైద్య విద్య డైరెక్టరేట్ ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ నుండి ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. ఈ పోస్టులకు అధిక మొత్తం లో శాలరీ వస్తుంది. కావున ఈ పోస్టులకు సంబందించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. AP 235 Jobs Latest Notification Today

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ02-05-2020
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ09-05-2020

విభాగాల వారిగా ఖాళీలు:

పీడియాట్రిక్స్32
ENT11
రేడియాలజీ45
కార్డియాలజీ23
న్యూరాలజీ9
మూత్ర పిండాల2
OBG84
SPM9
TBCD5
అత్యవసర ine షధం6
మైక్రోబయాలజీ9

అర్హతలు:

పీడియాట్రిక్స్సంబంధిత విభాగం లో MD / MS / DM / M.Ch/ DNB
ENT
రేడియాలజీ
కార్డియాలజీ
న్యూరాలజీ
మూత్ర పిండాల
OBG
SPM
TBCD
అత్యవసర ine షధం
మైక్రోబయాలజీసంబంధిత విభాగం లో MD / MBBS / M.Sc, Ph.D.

వయస్సు:

40 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరిమితో సడలింపు ఉంటుంది.

జీతం:

1,10,000/- వరకు ఉంటుంది.

ఎంపిక విధానం:

మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

అన్‌లైన్ లో అప్లై చేసుకోవలెను
అతి ముఖ్యమైన లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది మరియు తప్పనిసరిగా మీ సూచనలు సలహలు కామెంట్ రాయండి. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి.
website
Notification
Apply Now

Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...