అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Alerts
14, నవంబర్ 2020, శనివారం
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2020
ప్రాజెక్ట్ ఇంజనీర్ - |
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
| సంఖ్య : | 118 |
| అర్హతలు | B.E. / B.Tech/ B.Sc Engineering Degree |
| విడుదల తేదీ: | 14-11-2020 |
| ముగింపు తేదీ: | 25-11-2020. |
| వేతనం: | రూ.35,000/- - రూ. 50,000/- |
| ఉద్యోగ స్థలం: | భారతదేశం |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
28 సంవత్సరాలు.
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.500/- ఇతర అభ్యర్థులు (SC/ST/Ex ):రూ.200/-
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
రిటన్ టెస్ట్
ఇంటర్వ్యూలు
---------------------------------------------------------
How to Apply :-
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
Website :-
---------------------------------------------------------
Notification :-
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
Trainee OL Officer (Translator) – I
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
| సంఖ్య : | 01 |
| అర్హతలు | Masters Degree in Hindi |
| విడుదల తేదీ: | 14-11-2020 |
| ముగింపు తేదీ: | 03-12-2020. |
| వేతనం: | రూ. 25000/- |
| ఉద్యోగ స్థలం: | భారతదేశం |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
25 సంవత్సరాలు.
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.500/- ఇతర అభ్యర్థులు (SC/ST/Ex ):రూ.200/-
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
రిటన్ టెస్ట్
ఇంటర్వ్యూలు
---------------------------------------------------------
How to Apply :-
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
Website :-
---------------------------------------------------------
Notification :-
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
Latest Out Sourcing Jobs -2020 News
వికాస అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ :
వికాస అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ( కాకినాడ ) ద్వారా కియా మోటార్స్ అనుబంధ సంస్థ హుండై మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి ఒక ప్రకటన విడుదల అయినది.
ఏజెన్సీ ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు ఫోన్ లో ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నారు. అర్హతలు గల అభ్యర్థులు ఆసక్తి ఉంటే అప్లై చేసుకోవచ్చు.
ఉద్యోగాలు – వివరాలు :
వికాస అవుట్ సోర్సింగ్ తాజా ప్రకటన ద్వారా కియా మోటార్స్ అనుబంధ సంస్థ హుండై మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలను ఫోన్ లో ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు :
హుండై మొబైల్స్ టెక్నీషియన్ :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 2017-2020 మరియు 2019-2020 అకాడమిక్ ఇయర్స్ లో మెకానికల్ / ఈసీఈ / ఆటో మొబైల్ విభాగాలలో B. Tech కోర్సును పూర్తి చేసి ఉండవలెను . ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 5 అడుగుల ఎత్తు మరియు 50 కిలోల బరువును కలిగి ఉండవలెను అని తెలుపుతున్నారు.
జీతభత్యాలు – వివరాలు :
హుండై మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 12,000 రూపాయలు మరియు ఉచిత భోజన, రవాణా సదుపాయాలు కల్పించనున్నారు.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
హుండై మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి సమాచారం కొరకు క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవలెను :
ఫోన్ నంబర్లు :
SBI 2000 Probationary Officer Job Recruitment
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు
ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియా మొత్తంలో ఉన్న ఎస్బిఐ
బ్రాంచ్ లలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
| ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన తేదీలు | 14 నవంబర్ 2020 నుండి 4 డిసెంబర్ 2020 వరకు |
| ఫీజు చెల్లించవలసిన తేదీలు | 14 నవంబర్ 2020 నుండి 4 డిసెంబర్ 2020 వరకు |
| ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాల్టికెట్స్ విడుదల చేసే తేదీ | డిసెంబర్ 3 వ వారంలో |
| ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగు తేదీ | 31 డిసెంబర్ 2020 నుండి 5 జనవరి 2020 వరకు |
| ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదల అయ్యే తేదీ | జనవరి 3 వారంలో |
| మెయిన్స్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీలు | జనవరి 3 వారంలో |
| మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగు తేదీ | 29 జనవరి 2021 |
| మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదల అయ్యే తేదీ | ఫిబ్రవరి 3 లేదా 4 వారాల్లో |
| ఫేస్-3 కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీలు | ఫిబ్రవరి 3 లేదా 4 వారాల్లో |
| ఇంటర్వ్యూ జరుగు తేదీలు | ఫిబ్రవరి లేదా మార్చి 2021 |
| ఫైనల్ రిజల్ట్ విడుదల అయ్యే తేదీ | మార్చి 2021 చివరి వారంలో |
| ప్రి ఎగ్జామినేషన్ ట్రైనింగ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీ | 2020 డిసెంబర్ రెండో వారంలో |
| ప్రి ఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహించే తేదీలు | డిసెంబర్ 2020 3 లేదా 4 వారాల్లో |
పోస్టుల సంఖ్య:
ప్రొబేషనరీ ఆఫీసర్ విభాగంలో మొత్తం 2000 ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది
విభాగాల వారీగా ఖాళీలు:
| SC | 300 |
| ST | 150 |
| OBC | 540 |
| EWS | 200 |
| జనరల్ | 810 |
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి
వయస్సు:
21 నుండి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓ బి సి అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
జీతం:
23700 నుండి 42020 వరకు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఎగ్జామినేషన్ సెంటర్స్:
ఆంధ్రప్రదేశ్లోని అభ్యర్థులకు చీరాల,
చిత్తూరు,
ఏలూరు,
గుంటూరు,
కడప,
కాకినాడ,
కర్నూలు,
నెల్లూరు,
ఒంగోలు,
రాజమండ్రి,
శ్రీకాకుళం,
తిరుపతి,
విజయవాడ,
విశాఖపట్నం,
విజయనగరం లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ కలదు
మరియు తెలంగాణలోని అభ్యర్థులకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లో ఎగ్జామినేషన్ సెంటర్ కలదు
చెల్లించాల్సిన ఫీజు:
SC ST PWD క్యాటగిరి లకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
EWS, జనరల్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 750 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్
| సంఖ్య : | 33 |
| అర్హతలు | MBBS |
| విడుదల తేదీ: | 10-11-2020 |
| ముగింపు తేదీ: | 21-11-2020 |
| వేతనం: | రూ. 41,000 /- – రూ.75,000 /- |
| ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
-
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు దరఖాస్తు ఫారమ్‌ను ఈ క్రింది ఇ-మెయిల్ చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
E-Mail :-
recruitmentrajahmundry@ongc.co.in
---------------------------------------------------------
WEBSITE :-
---------------------------------------------------------
Notification :-
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
మెడికల్ ఆఫీసర్
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్
| సంఖ్య : | 04 |
| అర్హతలు | MBBS |
| విడుదల తేదీ: | 02-11-2020 |
| ముగింపు తేదీ: | 15-11-2020 |
| వేతనం: | రూ. 75,000 /- |
| ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
-
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు దరఖాస్తు ఫారమ్‌ను ఈ క్రింది ఇ-మెయిల్ చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
E-Mail :-
hrjorhat@ongc.co.in
---------------------------------------------------------
WEBSITE :-
---------------------------------------------------------
Notification :-
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
Recent
District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...