అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Reserve Bank of India RBI Are Recently IUploaded Admit Card for the
Security Guards Recruitment 2021. Those Candidate Are Enrolled with
Vacancies Can Download the Admit Card.
Reserve Bank of India RBI Are Recently Uploaded Admit Card for the
Security Guards Recruitment 2021. Those Candidate Are Enrolled with
Vacancies Can Download the Admit Card.
కియా మోటార్స్ లో 200 ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల :
ఆంధ్రప్రదేశ్
స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో కియా
మోటార్స్ లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక మంచి
ప్రకటన విడుదల అయినది.
ఎక్కువ సంఖ్యలో అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేది
మార్చి 16, 2021
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ సమయం
09:00 AM
పరీక్ష నిర్వహణ ప్రాంతం :
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ, గుడ్లవల్లేరు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.
విభాగాల వారీగా ఖాళీలు :
నీమ్ ట్రైనీస్
200
అర్హతలు :
ఏదైనా విభాగాలలో డిప్లొమా కోర్సులను 2016-2020 సంవత్సరాలలో పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ ఎగ్జామ్ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 14,000 నుండి 15,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :
కియా మోటార్స్ ఇండియా, పెనుకొండ , అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.