Alerts

Loading alerts...

16, నవంబర్ 2021, మంగళవారం

National Employment Policy: ఏమిటీ జాతీయ ఉపాధి విధానం..? త్వ‌ర‌లో నిపుణుల క‌మిటీ ఏర్పాటుకు ప్ర‌భుత్వ యోజన

National Employment Policy: మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక రూపొందించేదుకు ప్ర‌య‌త్నిస్తోంది. అందులో భాగంగా జాతీయ ఉపాధి విధానం కోసం ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని యోచిస్తోంది.

Gemini Internet


మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక రూపొందించేదుకు ప్ర‌య‌త్నిస్తోంది. అందులో భాగంగా జాతీయ ఉపాధి విధానం (National Employment Policy) కోసం ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని యోచిస్తోంది. ఈ క‌మిటీ లో వివిధ ర‌కాల ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప్ర‌ముఖ‌లు, కార్మిక‌, ఇత‌ర మంత్రిత్వ శాఖ‌ల ప్ర‌తినిధులు ఉంటార‌ని ప‌లువురు ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు. దేశంలో ఉపాధి అవ‌కాశాల‌ను పెంచేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి పవర్ కమిటీ (Power Committee)ని ఏర్పాటు చేయవచ్చ‌ని, అందులో కమిటీ అభిప్రాయాలు, సిఫార్సులు ఉంటాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఉపాధి క‌ల్పించే ప‌లు రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, విధానపరమైన అంశాలు, దేశీయంగా అనుకూల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా కొత్త పరిశ్రమలను ఆకర్షించడం వంటి అంశాల‌ను క‌మిటీ ప‌రిశీలిస్తుంది.

ఈ సిఫార్సుల ఆధారంగా ప్ర‌భుత్వం ఉద్యోగ కల్పనను పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జాతీయ ఉపాధి విధానం రంగాల వారీగా ఉపాధి అవ‌కాశాల‌పై వ్యూహాన్ని సిద్ధం చేస్తుంది.

- ఉపాధి అవ‌కాశాల‌ను ప‌రిశీలించేందుకు ఐదు ఆల్-ఇండియా లేబర్ సర్వే (All India Labour Survey)లతోపాటు ఈ-శ్ర‌మ్ పోర్ట‌ల్ (E-Shram) నుంచి డేటా సేక‌రిస్తారు.

- కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యొక్క అనుబంధ కార్యాలయమైన లేబర్ బ్యూరోచే నిర్వహించబడిన ఐదు దేశవ్యాప్త వార్షిక సర్వేలలో AQEES ఒకటి.

- వలస కార్మికుల ఆల్-ఇండియా సర్వే, గృహ కార్మికులకు సంబంధించిన ఆల్-ఇండియా సర్వే, ప్రొఫెషనల్స్ ఉద్యోగాల‌కు సంబంధించిన ఆల్-ఇండియా సర్వే, రవాణా రంగానికి సంబంధించిన ఆల్-ఇండియా (India) సర్వే. ఈ ఐదు స‌ర్వేల ఆధారంగా డేటాను సేక‌రిస్తారు.

- ఈ డేటా బేస్ అసంఘటిత రంగానికి సంబంధించిన స‌మాచారం సేక‌రించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ డేటా (DATA) ఆధారంగా చిన్న ఉపాధి అవ‌కాశాల‌ను క‌లిగిన వారికి ఎంతో ఉప‌యోగ ప‌డ‌తుంద‌ని ప్ర‌భుత్వం చెబుతుంది.

ఈ-శ్ర‌మ్‌

ఆగస్ట్ 26, 2021న, కార్మిక మంత్రిత్వ శాఖ అసంఘటిత కార్మికుల కోసం నేషనల్ డేటాబేస్ లేదా ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. నిర్మాణ కార్మికులు, గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ, వ్యవసాయ మరియు వలస కార్మికులు, అసంఘటిత కార్మికుల ఇతర ఉప సమూహాలతో సహా 380 మిలియన్ల అనధికారిక, అసంఘటిత కార్మికుల వివ‌రాలు న‌మోదు చేయ‌డానికి ఈ వేదిక ఉప‌యోగ‌ప‌డుతుంది.

పెరుగుతున్న నిరుద్యోగం..

దేశంలో నిరుద్యోగం (Unemployment) పెరుగుతున్న నేపథ్యంలో NEPను ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ప్రైవేట్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ప్రకారం, ఏప్రిల్ 2020లో, దేశం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు నిరుద్యోగిత రేటు రికార్డు స్థాయిలో 23.52 శాతానికి చేరుకుంది. CMIE ప్రకారం, ఏప్రిల్-జూన్ 2020-21 త్రైమాసికంలో, దాదాపు 121 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. ఇది ఉపాధి డేటాను కంపైల్ (Compile) చేయడం ప్రారంభించినప్పటి నుంచి రికార్డు స్థాయిలో నెలవారీ అత్యధిక ఉద్యోగాలు కోల్పోవ‌డం.

 

 


FCI Recruitment 2021: ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో ఎఫ్‌సీఐలో ఉద్యోగాలు న‌వంబ‌ర్ 19, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Food Corporation of India) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 380 వాచ్‌మెన్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ (Online) ప‌ద్ధ‌తిలో ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 19, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. పోస్టులకు ఎంపికైన అభ్య‌ర్థికి నెల‌కు రూ.23,000 నుంచి రూ. 64,000 జీతం చెల్లిస్తారు.  ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు అప్లికేష‌న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://fci.gov.in/ లేదా https://www.recruitmentfci.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు.


ముఖ్య‌మైన స‌మాచారం..

 ఎంపిక విధానం..
- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థికి రాత ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
- రాత ప‌రీక్ష 120 మార్కుల మ‌ల్టిపుల్ చాయిస్ ప్ర‌శ్న‌లు ఉంటాయి.
- ప‌రీక్ష ఇంగ్లీష్‌, హిందీ, పంజాబీలో నిర్వ‌హిస్తారు.
- ప‌రీక్ష‌లో ఎటువంటి నెగెటీవ్ మార్కింగ్ లేదు.
- మెరిట్ ద్వారా ఎంపికైన వారిని పోస్టులోకి తీసుకొంటారు.

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.recruitmentfci.in/ ను సంద‌ర్శించాలి.
Step 3 :  వెబ్‌సైట్‌ల Category IV Recruitment లింక్‌లోకి వెళ్లాలి.
Step 4 :  అనంత‌రం నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 5 :  అర్హ‌త‌లు అన్ని చూసుకొన్న త‌రువాత ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి https://fciharyana-watch-ward.in/login లింక్‌లోకి వెళ్లాలి.
Step 6 :  అనంత‌రం కుడివైపు పైన Register Here క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తు విధానాన్ని ప్రారంభించాలి.
Step 7 :  క్లిక్ చేసిన త‌రువాత ఇన్‌స్ట్ర‌క్ష‌న్‌లు వ‌స్తాయి. చ‌ద‌వాలి.
Step 8 :  ఇన్‌స్ట్ర‌క్ష‌న్ చ‌ద‌విన త‌రువాత కింద చెక్ బాక్స్ టిక్ చేసి Apply Now లోకి వెళ్లాలి.
Step 9 :  పేరు, ఫోటో ఐడీ, ఈమెయిల్‌, మొబైల్ నంబ‌ర్ ఇచ్చి అనంత‌రం విద్యార్హ‌త‌లు ఇవ్వాలి.
Step 10 :  రిజిస్ట్రేష‌న్ పూర్తియిన త‌రువాత రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Step 11 :  ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 12 :  ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 19, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.


పోస్టు పేరుఖాళీలుఅర్హ‌త‌లువ‌య‌సుజీతం
వాచ్‌మెన్380ఐదు, ఎనిమిద‌వ త‌ర‌గ‌తి చ‌దివి ఉండాలిసెప్టెంబ‌ర్ 1, 2021 నాటికి 25 ఏళ్లు నిండ‌కూడ‌దురూ.23,000 నుంచి రూ.64,000

 

 

AP Postal Jobs Updates 2021 | ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ జాబ్స్ అప్డేట్

2021 జనవరి 27 నుంచి 2021 మార్చి 1 మధ్య గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ కొత్త ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. విత్‌హెల్డ్ పోస్టుల్ని ఎంచుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆప్షన్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆప్షన్స్ మార్చుకోకపోతే గతంలో సబ్మిట్ చేసిన దరఖాస్తును విత్‌హెల్డ్ పోస్టులకు పరిగణలోకి తీసుకోరు. 2021 నవంబర్ 18 లోగా అభ్యర్థులు ఆప్షన్స్ మార్చుకోవాలి. https://appost.in/ వెబ్‌సైట్‌లోనే గతంలో లాగిన్ వివరాలతో లాగిన్ అయి ఆప్షన్స్ మార్చుకోవాలి. అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆప్షన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.
 

15, నవంబర్ 2021, సోమవారం

6వ ఆంధ్రా బెటాలియన్ N.C.C, అనంతపురం రిక్రూట్‌మెంట్ 2021 సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్, లాస్కర్ – 7 పోస్టులకు చివరి తేదీ 30-11-2021


Name of Organization Or Company Name :6th Andhra Battalion N.C.C, Anantapuramu

Total No of vacancies: 7 Posts

Job Role Or Post Name:Senior Assistant, Junior Assistant, Driver, Lascar

Educational Qualification:Any Degree, Valid Driving License

Who Can Apply:Andhra Pradesh

Last Date:30-11-2021

Click here for Official Notification

ఏదైనా డిగ్రీ లేదా డ్రైవింగ్ వచ్చిఉంటే అనంతపురం జిల్లాలో out sourcing ఉద్యోగాలు

6వ ఆంధ్రా బెటాలియన్ N.C.C, అనంతపురం రిక్రూట్‌మెంట్ 2021

ఇందులో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్, లాస్కర్ మొత్తం 7 ఉద్యోగాలు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలను ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ల  కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ నవంబరు 30.

విద్యార్హతః కొన్నింటికి ఏదైనా డిగ్రీ మరి కొన్నింటికి డ్రైవర్ లైసెన్స్ ఉంటే చాలు

ఉద్యోగాల  గురించి పూర్తిగా తెలుసుకుందాం

Senior Assistant 2, ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ దీనితో పాటు ఇంగ్లీషు అలాగే accounts వచ్చి ఉండాలి, అలాగే MS Office లోని MS Word, MS Excell, MS Power Point లలో మంచి పట్టు ఉండి సర్టిఫికేట్ కలిగి ఉండాలి, అలాగే ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, గతంలో పనిచేసిన అనుభవ పత్రం ఉండాలి, అలాగే వీరికి కంప్యూటర్ అలాగే అకౌంటింగ్ నైపుణ్యాలపైన టెస్ట్ పెడతారు.

Junior Assistant 2 ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ దీనితో పాటు ఇంగ్లీషు వచ్చి ఉండాలి, అలాగే MS Office లోని MS Word, MS Excell, MS Power Point లలో మంచి పట్టు ఉండి సర్టిఫికేట్ కలిగి ఉండాలి, అలాగే ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, గతంలో పనిచేసిన అనుభవ పత్రం ఉండాలి, అలాగే వీరికి కంప్యూటర్ నైపుణ్యాలపైన టెస్ట్ పెడతారు.

Driver 1 ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, కంటి చూపు బాగా ఉండలి, Two Wheeler, Light Motor Vehicle and Heavy Motor Vehicle లైసెన్స్ కలిగి ఉండి గత పని అనుభవం గురించి experience certificate ఉండాలి, అలాగే మెడికల్ ప్రాక్టీషనర్ తో మెడికల్ సర్టిఫికేట్ పొందిఉండాలి

Lascar 2 ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, వీరికి తెలుగును వ్రాయండం చదవడం వచ్చిఉండాలి అలాగే మెడికల్ ప్రాక్టీషనర్ తో మెడికల్ సర్టిఫికేట్ పొందిఉండాలి.


 

 



జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి , అనంతపురం రిక్రూట్‌మెంట్ 2021 స్పెషలిస్ట్ డాక్టర్ – 99 పోస్టులు చివరి తేదీ 19-11-2021 – వాకిన్


Name of Organization Or Company Name :District Medical & Health Officer Ananthapuramu


Total No of vacancies: – 99 Posts


Job Role Or Post Name:Specialist Doctor 


Educational Qualification:MBBS; MD/ MS/ DNB/ Diploma


Who Can Apply:Andhra Pradesh


Last Date:19-11-2021 – Walkin


Click here for Official Notification


APSFC ఆంధ్రా విభాగంలో మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లు మరియు అసిస్టెంట్ మేనేజర్లు - 2021 పోస్టుల నియామకానికి దరఖాస్తులు

విజయవాడలోని APSFC ఆంధ్రా విభాగంలో మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లు మరియు అసిస్టెంట్ మేనేజర్లు - 2021 పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

Gemini Internet

Eligibility Criteria          
Information Handout  
Addendum Notice        
Apply online

 

Eligibility (As on 01.08.2021):
a) Qualifications & Experience:

Sl.
No

Position

Posts

Minimum Educational Qualifications

Experience

 

1

Manager
(Finance)

9

CA/CMA or B.Tech. 1st class with
MBA or PGDM (from any reputed B
School) with 1
st class with min. 60%
marks from a recognized University.

Min. of 3 years experience
on full time basis in Banks /
Financial Institutions with
exposure in project appraisal
/ financing / TEV study etc.

CA/CMA లేదా B.Tech. తో 1 తరగతి

MBA లేదా PGDM (ఏదైనా ప్రసిద్ధ B నుండి

పాఠశాల) నిమితో 1 తరగతి. 60%

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మార్కులు. కనిష్ట 3 సంవత్సరాల అనుభవం

బ్యాంకులలో పూర్తి సమయం ప్రాతిపదికన /

తో ఆర్థిక సంస్థలు

ప్రాజెక్ట్ అంచనాలో బహిర్గతం

/ ఫైనాన్సింగ్ / TEV అధ్యయనం మొదలైనవి.

2

Deputy
Manager
(Finance)

3

CA/CMA or B.Tech. 1st class with
MBA or PGDM (from any reputed B
School) with 1
st class with min. 60%
marks from a recognized University.

Min. of 2 years experience
on full time basis in Banks /
Financial Institutions with
exposure in project appraisal
/ financing / TEV study etc.

CA/CMA లేదా B.Tech. తో 1 తరగతి

MBA లేదా PGDM (ఏదైనా ప్రసిద్ధ B నుండి

పాఠశాల) నిమితో 1 తరగతి. 60%

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మార్కులు. కనిష్ట 2 సంవత్సరాల అనుభవం

బ్యాంకులలో పూర్తి సమయం ప్రాతిపదికన /

తో ఆర్థిక సంస్థలు

ప్రాజెక్ట్ అంచనాలో బహిర్గతం

/ ఫైనాన్సింగ్ / TEV అధ్యయనం మొదలైనవి.

3

Assistant
Manager
(Finance)

6

CA (Inter) or CMA (Inter) or MBA or
PGDM from any reputed B-Schools]
with 1
st class with min. 60% marks from
a recognized University. Proficiency in
computer skills like MS Office,
Financial modelling etc., is required.

Min. of 1 year experience on
full time basis in Banks /
Financial Institutions with
exposure in project appraisal
/ financing / TEV study etc.

CA (ఇంటర్) లేదా CMA (ఇంటర్) లేదా MBA లేదా

ఏదైనా ప్రసిద్ధ B-స్కూల్స్ నుండి PGDM]

నిమితో 1 తరగతితో. నుండి 60% మార్కులు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం. లో ప్రావీణ్యం

MS Office వంటి కంప్యూటర్ నైపుణ్యాలు,

ఫైనాన్షియల్ మోడలింగ్ మొదలైనవి అవసరం. కనిష్ట 1 సంవత్సరం అనుభవం

బ్యాంకుల్లో పూర్తి సమయం ఆధారంగా /

తో ఆర్థిక సంస్థలు

ప్రాజెక్ట్ అంచనాలో బహిర్గతం

/ ఫైనాన్సింగ్ / TEV అధ్యయనం మొదలైనవి.

4

Assistant
Manager
(Law)

5

1st Class Bachelor or Post Graduate
Degree in Law in Business /
Commercial Laws from a recognized
university with min. 60% marks.
Proficiency in MS Office is required.

Min. of 3 years Bar
experience in practicing
Business and allied Civil
Laws in High Court / Dist.
Court / Debt Recovery
Tribunal is essential.
Experience as a Law Officer
in a Commercial Bank /
Financial Institutions will be
preferred. Working
knowledge in Telugu is
essential.

1 తరగతి బ్యాచిలర్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్

వ్యాపారంలో న్యాయశాస్త్రంలో డిగ్రీ /

గుర్తింపు పొందిన వారి నుండి వాణిజ్య చట్టాలు

నిమితో విశ్వవిద్యాలయం. 60% మార్కులు.

MS ఆఫీస్లో నైపుణ్యం అవసరం. కనిష్ట 3 సంవత్సరాల బార్

సాధనలో అనుభవం

వ్యాపారం మరియు అనుబంధ సివిల్

హైకోర్టు / జిల్లాలో చట్టాలు.

కోర్టు / రుణ రికవరీ

ట్రిబ్యునల్ తప్పనిసరి.

లా ఆఫీసర్గా అనుభవం

వాణిజ్య బ్యాంకులో /

ఆర్థిక సంస్థలు ఉంటాయి

ప్రాధాన్యం ఇచ్చారు. పని చేస్తోంది

తెలుగులో జ్ఞానం ఉంది

అవసరమైన.

 

అప్లై చేయదలచుకున్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకొనవలసినదిగా మనవి.

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...