బీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయ  కొలువుల కోసం సన్నద్ధమవుతున్నవారి ముందున్న మరో అద్భుత అవకాశం..ఆర్మీ  స్కూల్ టీచర్. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలోని టీచర్  పోస్టుల నియామకానికి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ సిద్ధమైంది.  తాజాగా పలు ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్2022కు  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. పోస్టుల వివరాలు, అర్హతలు,  దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, పరీక్ష ప్యాట్రన్, ప్రిపరేషన్ తదితర  వివరాలు...   దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలో సీబీఎస్‌ఈకి  అనుబంధంగా 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌ను ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్  సొసైటీ నిర్వహిస్తోంది. ఆయా పాఠశాలల్లో దాదాపు 8700 మంది ఉపాధ్యాయులు  కొనసాగుతున్నారు. వివిధ కారణాల వల్ల ఏటా భారీ సంఖ్యలో ఏర్పడుతున్న ఖాళీల  భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ.. ఆన్‌లైన్ స్క్రీనింగ్  టెస్ట్ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తదుపరి దశలో ఆయా  పాఠశాలలు ఇంటర్వ్యూలను నిర్వహించి.. ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి.   పోస్టుల వివరాలు   పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) ట్రైన్డ్ ...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications