India Post Gramin Dak Sevak Recruitment 2022: ఖాళీల వివరాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 2,942 పోస్టులున్నాయి. తాజాగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 650 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 21 పోస్టులున్నాయి. రెండేళ్ల కాలానికి ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. ఆ తర్వాత మరో ఏడాది గడువు పొడిగించవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మే 20 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు IPPB అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. జూన్‌లో ఎగ్జామ్ ఉంటుంది. అదే నెలలో ఫలితాలు కూడా విడుదలవుతాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి. మొత్తం ఖాళీలు 650 ఆంధ్రప్రదేశ్ 34 తెలంగాణ 21 అస్సాం 25 బీహార్ 76 చత్తీస్‌గఢ్ 20 ఢిల్లీ 4 గుజరాత్ 31 హర్యానా 12 హిమాచల్ ప్రదేశ్ 9 జమ్మూ అండ్ కాశ్మీర...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు