2, జులై 2022, శనివారం

NANDANA COACHING CENTRE Hindupur


Best coaching for Jawahar Navodaya, APRS & Sainik School
 (Residential & Non Residential) 

Best tuitions for 6th to 10th classes all subjects

Best tuitions for Intermediate Maths, Physics , Chemistry & Commerce 

Best tuitions for Degree Maths, Physics, Chemistry

Open School admissions for open 10th, Inter in 1 year

Open Degree, PG admissions through SV University, SK University & Achaya Nagarjuna University

Address: Backside to Renowned EM School, 
Mukkadipeta, Hindupur, Sri Sathyasai Dt, Andhra Pradesh- 515201

Contact : 9441507754 , 9704032404

Correspondent. 
K. Ashok kumar, M.Sc, MSW
25 years of experience in teaching field.
Gemini Internet

1, జులై 2022, శుక్రవారం

*Online Competitions:* *విద్యార్థులకు పోటీలు:* *1. స్టోరీ రైటింగ్ కాంపిటీషన్స్ *1. స్టోరీ రైటింగ్ కాంపిటీషన్స్* *2. డ్రాయింగ్ కాంపిటీషన్స్:* *3. స్టోరీ రీడింగ్ కాంపిటీషన్స్:* *4. మై పర్సనల్ లైబ్రరీ:*

*We Love Reading Summer campaign* 
*Online Competitions:* 
*విద్యార్థులకు పోటీలు:* 
*1. స్టోరీ రైటింగ్ కాంపిటీషన్స్* 
3 నుండి 10 వ తరగతుల విద్యార్థులు పాల్గొనాలి.
సొంత దస్తూరి తో విద్యార్థి  సొంతంగా ఒక కథను వ్రాసి క్రింది గూగుల్ లింక్ లో అప్లోడ్ చెయ్యాలి.
*2. డ్రాయింగ్ కాంపిటీషన్స్:* 
*అర్హులు:* 3 నుండి 10 తరగతుల విద్యార్థులు
A4 సైజ్  చార్టులో డ్రాయింగ్ వేసి క్రింది గూగుల్ లింక్ లో సబ్మిట్ చేయాలి.
*3. స్టోరీ రీడింగ్ కాంపిటీషన్స్:* 
అర్హులు:3 నుండి 10 తరగతుల విద్యార్థులు
విద్యార్థి ఏదో ఒక కథను ఎంచుకొని సరైన modulation  తో చదవాలి. దీనిని 2 నిమిషాల నిడివి గల విడియో తీసి  క్రింది లింక్ లో అప్లోడ్ చేయాలి
*4. మై పర్సనల్ లైబ్రరీ:* 
*అర్హులు:* 3 నుండి 10 తరగతుల విద్యార్థులు
విద్యార్థులు తమ ఇంటిలో ఉన్న పుస్తకాలను( పాఠ్య పుస్తకాలు కాదు)ఒక పట్టిక రూపంలో రాసి ఆ పుస్తకాలతో ఒక ఫోటో తీసి గూగుల్ లింక్ లో అప్లోడ్ చేయాలి.
*ఉపాధ్యాయులకు పోటీలు:* 
*అర్హులు:* ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ మరియు ఉన్నత పాఠ శాల ల ఉపాధ్యాయులు
*బుక్ రీడింగ్ అండ్ రివ్యూ రైటింగ్ కాంపిటీషన్స్:* 
ఉపాధ్యాయుడు ఎడ్యుకేషన్ పెడగాగి, చిల్డ్రన్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్, క్లాసిక్ లిటరేచర్ ( ఎడ్యుకేషన్ కు సంబంధించి) లలో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని  సంబంధిత పుస్తకాన్ని బాగా చదివి పుస్తక సమీక్ష రాయాలి.
A4 సైజ్ పేపర్ పై సమీక్ష రాసి,స్కాన్ చేసి క్రింది లింక్ లో అప్లోడ్ చేయాలి.
*ప్రధానోపాధ్యాయులు కు కాంపిటీషన్స్:* 
*1.మీరు చదివిన పుస్తకంపై విశ్లేషణ:* 
 
FOR APPLICATION CLICK THIS LINK  https://forms.gle/Af97pzzQ8qzs6Yps9
 
ప్రధానోపాధ్యాయుడు ఎడ్యుకేషన్ పెడగాగి, చిల్డ్రన్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ లలో ఒక పుస్తకం సెలెక్ట్ చేసుకొని  బాగా చదివి పుస్తక విశ్లేషణ రాయాలి.
A4 సైజ్ పేపర్ పై విశ్లేషణ రాసి,స్కాన్ చేసి క్రింది లింక్ లో అప్లోడ్ చేయాలి.
*2. మీ పాఠ శాల లో వి లవ్ రీడింగ్ కొరకు  నిర్వహిస్తున్న వినూత్న విధానాలు( ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్):*

Local Jobs కోసం ఇక్కడ క్లిక్ చేయండి | మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/కట్టకండి

 






Gemini Internet

29, జూన్ 2022, బుధవారం

*సమగ్ర శిక్షా - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం* *అన్ని కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం* *-27వ తేదీ నుంచి జూలై 12 వరకూ ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరణ.*

సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీమతి కె.వెట్రిసెల్వి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 


గత విద్యా సంవత్సరం వరకు రాష్ట్రంలోని 221 కేజీబీవీల్లో మాత్రమే ఇంటర్మీడియెట్ విద్య అందించగా, ఈ విద్యా సంవత్సరం నుంచి మిగిలిన 131 కేజీబీవీల్లో కూడా ఇంటర్మీడియెట్ విద్య అప్ గ్రేడ్ చేశామన్నారు.

పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అనాథలు, పేద ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ, బి.పి.ఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే  ప్రవేశాలకు పరిగణిస్తామని అన్నారు. ఆసక్తిగల బాలికలు (ఈ నెల 27వ తేదీ) నేటి నుంచి జూలై 12 వరకు https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ నందు దరఖాస్తులు పొందగలరని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా  సమాచారం అందుతుందని తెలిపారు. దీంతోపాటు సంబంధిత కేజీబీవీల  నోటీసు బోర్డులో నేరుగా చూడవచ్చని తెలిపారు. ఏవైనా సమస్యలు, సందేహాలకు 94943 83617, 94907 82111 నంబర్లను సంప్రదించాలని ఎస్పీడీ శ్రీమతి కె.వెట్రిసెల్వి  కోరారు. అప్లికేషన్ ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్, హిందూపూర్ 9640006015

Gemini Internet

ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు




 

Gemini Internet

India Post Staff Car Driver Recruitment 2022

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబాయిలోని ఇండియా పోస్ట్‌ (India Post).. స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ (Staff Car Driver Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

ఖాళీల సంఖ్య: 24

పోస్టుల వివరాలు: స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 56 ఏళ్లకు మించరాదు

పే స్కేల్: నెలకు రూ.19,900లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి.

అడ్రస్‌: The Senior Manager (JAG), Mail Motor Service, No. 37, Greams Road, Chennai- 600006.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 20, 2022.


India Post Office Recruitment 2022:

India Post Office Recruitment 2022 for Staff Car Driver : 

Job Role Staff Car Driver
Qualification 10th pass
Total Vacancies 10
Experience Experienced
Salary Rs.19900 – 63200/-
Job Location Across India
Last Date 11 July 2022

Detailed Eligibility:

Educational Qualification:

  • Possession of a valid driving license for light & heavy motor vehicles. Knowledge of Motor mechanism. (The candidate should be able to remove minor defects in vehicle). Experience of driving in Light & Heavy motor vehicles at least for three years. Pass in10Th standard from a recognized Board or Institute.

Age Limit :  

  • Staff Car Driver – 18 to 27 years

Upper age is relexable by:

  • For OBC candidate – Relaxable upto 3 years
  • For ST/SC candidate – Relaxable upto 5 years
  • For Government Servant – Up to age of 40 years
  • For Ex-servicemen – Relaxation upto 3 years after deducting military service rendered from the actual age.

Total Vacancies: 

  • Bilaspur – 02 Posts
  • Durg – 02 Posts
  • Raigarh – 01 Post
  • Raipur – 04 Posts
  • Circle Office – 01 Post

Salary: 

  • Staff Car Driver – Rs.19900 – 63200/-

India Post Office Recruitment 2022 Selection Process : 

  • Pattern and Syllabus for Trade test/Driving Test for appointment for the post of Staff Car Driver(Ordinary grade) is as under Trade test will be conducted in three (3 )stages:
Stage- I Test for knowledge of Motor Mechanism and Traffic Rules, signals and regulation. (Theory)
Stage – II Test for knowledge of Motor Mechanism and Reversing Vehicle. (practical).
Stage – Ill Test for Forward Driving

Pattern of Examination :

Stage- I of Examination:

Description Paper I Paper II Paper Ill
Competitive or Qualifying Competitive Competitive Competitive
Type of Question Multiple choice Multle choice Multiple choice
Maximum Marks 40 20 20
Duration 30 minutes 15 minutes 15 minutes
Language of Question Paper English, Hindi English, Hindi English, Hindi
Language of Answer Paper Not Applicable as Multiple Choice Questions Not Applicable as Multiple Choice Questions Not Applicable as Multiple Choice Questions
Minimum Qualifying Mark (Subject to reservation policy of Government) (a)       For SC/ST- 33% in each Paper

(b)       For OBC and EVVS- 37% in eacri Paper

(c)For Others- 40%

Note: Relaxed standard shall be applicable only if reservation is available for a category in relevant mode of recruitment.

Stage-II of Examination:

Description Paper I Paper II Paper III Paper IV
Competitive or Qualifying Competitive Competitive Competitive Competitive
Type of Question Practical Practical Practical Practical
Maximum Marks 10  10 40 20
Duration 20 minutes 20 minutes 5 to 10 minutes

as per track length

5 to 10 minutes as per track length
Language of Question Paper Not Applicable Not Applicable Not Applicable Not Applicable
Language of Answer Paper Not Applicable Not Applicable Not Applicable Not Applicable
Minimum Qualifying Mark (Subject to reservation policy of Government) (a) For SC/ST- 33% in each Paper

(b) For OBC and EWS- 37% in each Paper

(c) For Others- 40%

Note: Relaxed standard shall be applicable only if reservation is available for a category in relevant mode of recruitment


Stage-III of Examination:

Description Paper I Paper II
Competitive orQualifying Competitive                 . Competitive
Type of Question Practical Practical
Weightage of Marks for
components of syllabus
As per Syllabus As per Syllabus
Maximum Marks 40 20
Duration 5 to 8 minutes to drive 2 Kms depend on track 5 to 8 minutes to drive 2 Kms depend on track
Language of Question Paper Not Applicable Not Applicable
Language of Answer Paper Not Applicable Not Applicable
Minimum Qualifying Mark (Subject to reservation policy of Government) (a) For SC/ST- 33% in each Paper

(b) For OBC and EWS- 37% in each Paper


(c) For Others- 40%

Note: Relaxed standard shall be applicable only if reservation is available for a category in relevant mode of recruitment

Application Fees: Rs,100/-

How to Apply India Post Office Recruitment 2022?

All the interested and eligible candidates can apply for these positions by sending their application along with other essential certificates to the postal address given below so as it reaches on or before 11 July 2022.

For more details : Click here

Postal Address : 

Assistant Director(Staff),
O/o the Chief Postmaster General,
Chhattisgarh Circle, Raipur-492001



India Post Office Recruitment 2022 for Gramin Dak Sevaks: (Expired)

Job Role Gramin Dak Sevaks
Qualification 10th Pass
Total Vacancies 38,926
Experience Freshers
Job Location Across India
Last Date 5 June 2022

Detailed Eligibility:

Educational Qualification:

  • Secondary School Examination pass certificate of 10th std with passing marks in Mathematics and English (having been studied as compulsory or elective subjects) conducted by any recognized Board of School Education by the Government of India/State Governments/ Union Territories in India.

Compulsory knowledge of Local Language: 

  • Candidate should have studied the local language at least up to 10th standard [as compulsory or elective subjects] as declared by the State Government or as per constitutional provisions relating to the 8th schedule of Constitution of India.

Basic Computer Training:

  • Basic Computer Training Course Certificate of at least 60 days duration from any Computer Training Institute run by Central Govt/State Govt/Universities / Boards/ Private Institutions/ Organizations.

Knowledge of Cycling:

  • Knowledge of Cycling is a pre-requisite condition for all GDS posts. In case of a candidate having knowledge of riding a scooter or motorcycle, that may be considered as knowledge of cycling. The candidate has to submit a declaration to this effect.

Age Limit (as on 05.06.2022): 18 to 40 years.

Relaxation in upper age limit:

  • 5 years for SC & ST candidates
  • 3 years for OBC candidates
  • 10 years for PWD candidates (13 years for OBC, 15 years for SC/ST)
  • Others as per Govt rules.

Positions Available:

  • Branch Post Master (BPM)
  • Assistant Branch Post Master (ABPM)
  • Dak Sevak

Time Related Continuity Allowance (TRCA):

BPM:

  • Minimum TRCA for 4 Hours/Level 1 in TRCA Slab: Rs.12,000/-

ABPM/Dak Sevak:

  • Minimum TRCA for 4 Hours/Level 1 in TRCA Slab: Rs.10,000/-

India Post Office Recruitment GDS – Selection Process:

  • Selection will be made as per the automatically generated merit list as per the rules based on the candidates online submitted applications.
  • No weightage will be given for higher educational qualification.
  • Only marks obtained in 10th standard of approved Boards aggregated to percentage to the accuracy of 4 decimals will be the criteria for finalizing the selection.

Application Fee: Rs.100/- (No fee for SC/ST/PWD and female/trans-woman candidates)

How to Apply India Post Office Recruitment 2021 for GDS?

All interested and eligible candidates can apply for this position online by the following link from 2 May 2022 to 5 June 2022

For More Details & Apply: Click here

Stages of Online Registration:

Stage 1: Registration

  • Initially, the candidate has to register in the Registration module once per cycle and obtain a unique registration number.

Stage 2. Fee Payment

  • UR/OBC/EWS/Male need to make the fee payment. Offline payments can be made at any Head Post Office.

Stage 3. Apply Online Step

  • Fill the Application form with your details.
  • Upload documents like qualification, Community, photo, and signature.
  • Submit Post preferences.
  • Preview and take a print out.

Note: Completion of these three steps will only be treated as submission of application.

Gemini International

28, జూన్ 2022, మంగళవారం

Moovalur Ramamirtham Education Assurance Scheme

Who’s Eligible for the Moovalur Ramamirtham Education Assurance Scheme?

As the scholarship aims to reduce the financial burden on girls, female students who have studied from Class 6 to Class 10 in government-run schools can apply for the higher education assurance scheme. These government schools include Panchayat Union Primary and Middle schools, Adi Dravidar Welfare schools, Municipality schools, Municipal Corporation schools, Tribal Welfare schools, Kallar Rehabilitation schools, Disability Welfare schools, Forest Department schools, Social Welfare schools, and Backward/Most Backward Welfare schools.

Furthermore, only those who have enrolled in or are currently pursuing the following higher education programmes can apply:

  • Certificate Courses
  • Diploma Courses
  • Bachelor’s degrees such as BA, BSc, BCom, BBA, BCA, etc.
  • Professional courses such as BE, BTech, MBBS, BDS, BSc, BVSc, BFSc, BL, etc.
  • Paramedical courses such as physiotherapy, pharmacy, nursing, and medical lab technology.

The Moovalur Ramamirtham Higher Education Assurance Scheme does not apply to those pursuing distance education courses, postgraduate courses, or programmes from open universities, or those in the last year of their undergraduate course. 

Girls who have studied in private schools from Class 6 to Class 8 under the Right To Education Act but have completed Class 9 to Class 12 from government schools can also apply.

Note: Candidates who are currently holding scholarships from other schemes can also apply. 

How to Apply for the Moovalur Ramamirtham Education Assurance Scheme?

Before applying, applicants are advised to have the following documents handy:

  • Aadhar Card
  • ID proof showing gender
  • Passport size photographs
  • Income certificate
  • Caste certificate
  • Previous year marksheet
  • Domicile certificate
  • Enrollment receipt

Next, follow the steps given below to apply for the Moovalur Ramamirtham Ammaiyar Higher Education Assurance Scheme:

  • Visit the official website for the Moovalur Ramamirtham Scheme – penkalvi.tn.gov.in
  • Click on Login.
  • Click on the Register button. 
  • Enter mobile number and the OTP.
  • Enter personal details and upload scanned documents in Step 1.
  • Click Proceed.
  • Enter schooling details in Step 2.
  • Click Proceed.
  • Enter bank details in Step 3.
  • Click on Submit.

As per the official notification on the website, “the incentive amount under this scheme will be disbursed directly into the student’s bank account.” 

మూవలూరు రామామృతం విద్యా భరోసా పథకానికి ఎవరు అర్హులు?

బాలికలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ స్కాలర్‌షిప్ లక్ష్యం కాబట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత విద్యా భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో పంచాయతీ యూనియన్ ప్రాథమిక మరియు మధ్య పాఠశాలలు, ఆది ద్రావిడర్ సంక్షేమ పాఠశాలలు, మున్సిపాలిటీ పాఠశాలలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, కల్లార్ పునరావాస పాఠశాలలు, వికలాంగుల సంక్షేమ పాఠశాలలు, అటవీ శాఖ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు మరియు వెనుకబడిన/అతి వెనుకబడిన సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి. .

ఇంకా, కింది ఉన్నత విద్యా కార్యక్రమాలలో నమోదు చేసుకున్న లేదా ప్రస్తుతం అభ్యసిస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు:

    సర్టిఫికేట్ కోర్సులు
    డిప్లొమా కోర్సులు
    BA, BSc, BCom, BBA, BCA మొదలైన బ్యాచిలర్ డిగ్రీలు.
    BE, BTech, MBBS, BDS, BSc, BVSc, BFSc, BL మొదలైన వృత్తిపరమైన కోర్సులు.
    ఫిజియోథెరపీ, ఫార్మసీ, నర్సింగ్ మరియు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ వంటి పారామెడికల్ కోర్సులు.

పథకం పేరు మూవలూరు రామామృతం అమ్మయ్యర్ ఉన్నత విద్య భరోసా పథకం. తమిళనాడు ప్రభుత్వంలోని సాంఘిక సంక్షేమం మరియు మహిళా సాధికారత శాఖ ద్వారా అందించబడుతుంది 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన లబ్ధి పొందిన బాలికలు స్కాలర్‌షిప్ మొత్తం రూ 1000 దరఖాస్తు ముగింపు తేదీ 30 జూన్ 2022

Gemini Internet