Alerts

Loading alerts...

6, సెప్టెంబర్ 2023, బుధవారం

కరెంట్‌ అఫైర్స్‌.. లేదా సమకాలీన అంశాలు.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో సుపరిచితమైన విభాగం! సివిల్స్, గ్రూప్‌1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 3, పోలీస్, బ్యాంకింగ్‌ మొదలు గ్రూప్‌ 4 వరకూ.. అన్ని ఉద్యోగ పరీక్షల్లో కరెంట్‌ అఫైర్స్‌ కీలకంగా మారుతోంది. ఆయా పోటీ పరీక్షల్లో.. కోర్‌ అంశాల కలయికతో కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలీస్, గ్రూప్స్‌ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే!! ఈ నేపథ్యంలో.. గ్రూప్స్, పోలీస్, బ్యాంకింగ్‌ తదితర పోటీ పరీక్షల్లో కరెంట్‌ అఫైర్స్‌ ప్రాధాన్యం, వాటిపై పట్టు సాధించడమెలాగో తెలుసుకుందాం..

APPSC Group 1&2 Notification: 597 పోస్ట్‌లు.. సిలబస్‌పై పట్టు.. కొలువుకు మెట్టు

కరెంట్‌ అఫైర్స్‌.. లేదా సమకాలీన అంశాలు.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో సుపరిచితమైన విభాగం! సివిల్స్, గ్రూప్‌1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 3, పోలీస్, బ్యాంకింగ్‌ మొదలు గ్రూప్‌ 4 వరకూ.. అన్ని ఉద్యోగ పరీక్షల్లో కరెంట్‌ అఫైర్స్‌ కీలకంగా మారుతోంది. ఆయా పోటీ పరీక్షల్లో.. కోర్‌ అంశాల కలయికతో కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలీస్, గ్రూప్స్‌ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే!! ఈ నేపథ్యంలో.. గ్రూప్స్, పోలీస్, బ్యాంకింగ్‌ తదితర పోటీ పరీక్షల్లో కరెంట్‌ అఫైర్స్‌ ప్రాధాన్యం, వాటిపై పట్టు సాధించడమెలాగో తెలుసుకుందాం..

competitive exam preparation tips
  • ఉద్యోగ నియామక పరీక్షల్లో కీలకంగా మారుతున్న కరెంట్‌ అఫైర్స్‌
  • గ్రూప్‌-1 మొదలు గ్రూప్‌-4 వరకు కరెంట్‌ అఫైర్స్‌కు ప్రాధాన్యం
  • ముఖ్య అంశాల గుర్తింపే కీలకం అంటున్న సబ్జెక్ట్‌ నిపుణులు

కరెంట్‌ అఫైర్స్‌.. తన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అభ్యర్థులకున్న అవగాహన తెలుసుకునేందుకు ఉద్దేశించిన విభాగం ఇది. గ్రూప్‌-1 నుంచి గ్రూప్‌-4 వరకూ..అదే విధంగా సివిల్‌ సర్వీసెస్, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్‌ వంటి పోటీ పరీక్షల్లో దాదాపు 30 నుంచి 40 శాతం మేరకు కరెంట్‌ అఫైర్స్‌ సంబంధిత ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించాలనుకునే వారికి సామాజిక, సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమే కరెంట్‌ అఫైర్స్‌ అంటున్నారు నిపుణులు. 

కోర్‌ + సమకాలీనం

కొంతకాలంగా కరెంట్‌ అఫైర్స్‌ నుంచి అడుగుతున్న ప్రశ్నల తీరు మారుతోంది. నేరుగా కరెంట్‌ అఫైర్స్‌ సంబంధిత ప్రశ్నలు మాత్రమే కాకుండా.. కోర్‌ అంశాలతో సమ్మిళితం చేస్తూ కూడా అధిక సంఖ్యలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కొత్త బిల్లులు లేదా ఆర్డినెన్స్‌లు తెస్తున్న విషయం తెలిసిందే. సదరు బిల్లులకు సంబంధించి సమకాలీన పరిణామం, దాని నేపథ్యం,బిల్లు ప్రవేశపెట్టేందుకు దారితీసిన పరిస్థితుల గురించి తెలిస్తేనే.. సమాధానం ఇవ్వగలిగేలా కరెంట్‌ అఫైర్స్‌ విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు తాజా పరిణామాలతోపాటు కోర్‌ సబ్జెక్ట్‌లోని మూల భావనలపైనా అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌

విస్తృత విభాగం

కరెంట్‌ అఫైర్స్‌ అనేది ఒక సముద్రం లాంటిది. ప్రతి రోజు ఎన్నో కొత్త పరిణామాలు సంభవిస్తుంటాయి. జాతీయం,అంతర్జాతీయం,సైన్స్, స్పోర్ట్స్‌.. ఇలా ఏ విభాగాన్ని తీసుకున్నా.. ప్రతిరోజు అనేక సంఘటనలు జరుగుతుంటాయి. వీటిలో పరీక్షల కోణంలో ముఖ్యమైనది ఏదో గుర్తించడం ఎలా.. అనే ప్రశ్న అభ్యర్థులకు ఎదురవుతోంది. ఇలాంటి అభ్యర్థులు విస్తృత ప్రాధాన్యం, ఎక్కువ ప్రభావం చూపే సంఘటనలపై అధికంగా దృష్టి కేంద్రీకరించాలి. జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాంతీయ సంఘటనలను పరిగణనలోకి తీసుకోవాలి. నిర్దేశిత అంశం నేపథ్యాన్ని పరిశీలించాలి. అలాగే ఆర్థిక, సామాజిక,విద్య, పరిపాలన ప్రాధాన్యం కలిగిన జాతీయ అంశాలను ముఖ్యమైనవిగా పరిగణించాలి.

చదవండి: Current Affairs Practice Tests(TM)

అంతర్జాతీయ అంశాలు

అంతర్జాతీయ పరిణామాల్లో ప్రతి అంశాన్ని చదవాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన వాటిపై దృష్టిపెడితే సరిపోతుంది. ఉదాహరణకు.. సదస్సులు, సమావేశాలకు సంబంధించి ప్రతిదానికి తేదీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఆయా సదస్సుల్లో విడుదల చేసిన డిక్లరేషన్లను, 'వాటి థీమ్‌' ను నోట్‌ చేసుకోవాలి. అదే విధంగా ఆయా సదస్సుల నిర్వహణ ఉద్దేశం తెలుసుకోవాలి.
మన దేశానికి, ఇతర దేశాలకు మధ్య ఇటీవల కాలంలో జరిగిన ద్వైపాక్షిక సమావేశాలు, ఒప్పందాలకు అభ్యర్థులు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటితో మన దేశానికి ఒనగూరే ప్రయోజనాలు, అంతర్జాతీయంగా లభించే గుర్తింపు వంటి అంశాలను తెలుసుకోవాలి. వాస్తవానికి కరెంట్‌ అఫైర్స్‌ విభాగంలో..'జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు' అని సిలబస్‌లో పేర్కొంటున్నారు. ఆ 'ప్రాధాన్యం' ఉన్న అంశాలను గుర్తించే నేర్పును అభ్యర్థులు సొంతం చేసుకోవాలి. అంతర్జాతీయంగా, జాతీయంగా జరిగే ప్రతి సమావేశాన్ని, లేదా సంఘటనను చదువుకుంటూ వెళ్లకుండా.. అవి చూపే ప్రభావం, వాటి ప్రయోజనం, ఉద్దేశం ఆధారంగా ప్రాధాన్యం ఇవ్వాలి. 

చదవండి: Current Affairs Practice Tests(EM)

నివేదికలు, గణాంకాలు

తాజాగా విడుదలయ్యే నివేదికలు,గణాంకాలకు సంబంధించి ప్రాంతీయ ప్రాధాన్యమున్న అంశాలపై ముందుగా దృష్టిపెట్టాలి. తర్వాత ఆ నివేదికలను విడుదల చేసిన సందర్భాన్ని గుర్తించాలి. ఉదాహరణకు..కోవిడ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికల్లో.. మహమ్మారి కారణంగా మన దేశంపై పడిన ప్రభావం, జీవనోపాధి, వలస కూలీల పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ వంటి కీలక అంశాలను చదివితే సరిపోతుంది. ఇలా చదివే సమయంలో సంబంధిత గణాంకాలను నోట్స్‌లో రాసుకోవాలి. ఇది ప్రిపరేషన్‌ చివర్లో, పరీక్షకు ముందు రివిజన్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

కాల పరిమితి

పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి అంతకుముందు ఏడాది కాలంలోని అన్ని ముఖ్య పరిణామాలపై పట్టు సాధించాలని పోటీ పరీక్షల నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు వచ్చే ఏడాది జనవరి 8న నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష కోసం అభ్యర్థులు ఈ ఏడాది డిసెంబర్‌ 15 నుంచి అంతకుముందు ఏడాది కాలంలోని పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు.

చదవండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!

పుస్తకాల ఎంపిక

కరెంట్‌ అఫైర్స్‌ ప్రిపరేషన్‌లో పుస్తకాల ఎంపిక కూడా కీలకంగా నిలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి విస్తృతమైన మెటీరియల్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అది కొత్త అభ్యర్థులను ఆందోళనకు గురి చేయడం సహజం. కాబట్టి అభ్యర్థులు గత కొన్నేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ట్రెండ్‌ తెలుసుకోవాలి. దీనికి అనుగుణంగా సమకాలీన పరిణామాలున్న పుస్తకాలను ఎంచుకోవాలి.

చదవడమూ భిన్నంగా

ప్రామాణిక పుస్తకాలను సేకరించాక.. ఆయా కరెంట్‌ టాపిక్స్‌ను చదవడంలోనూ విభిన్నంగా వ్యవహరించాలి. చాలామంది అభ్యర్థులు సదరు అంశాలను మూసధోరణితో, నవలగానో లేదా కథగానో చదువుకుంటూ ముందుకు వెళతారు. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒక అంశం చదవడం ప్రారంభించినప్పుడే.. ఆ టాపిక్‌ ఉద్దేశం, ప్రాధాన్యతల గురించి తెలుసుకోవాలి. ముఖ్యాంశాలను, ఘట్టాలను, కీలక తేదీలను షార్ట్‌ నోట్స్‌లో రాసుకోవాలి. దాన్ని తరచూ రివైజ్‌ చేస్తుండాలి. 

చదవండి: Competitive Exams: ఏ పోటీ పరీక్షలకైనా.. రాజకీయ అవగాహన తప్పనిసరి.. ఈ వ్యూహాలను అనుస‌రిస్తే..!

పేపర్‌ రీడింగ్‌.. ప్రత్యేక పద్ధతి

కరెంట్‌ అఫైర్స్‌ విషయంలో ఎక్కువ మంది అభ్యర్థులు దినపత్రికలపై ఆధారపడుతుంటారు. ప్రతి రోజు పేపర్‌ చదువుతూ ముఖ్య సంఘటనల గురించి అవగాహనకు ప్రయత్నిస్తుంటారు. పేపర్‌ రీడింగ్‌ విషయంలోనూ ప్రత్యేక దృక్పథంతో వ్యవహరించాలి.సమకాలీన అంశాలపై ప్రచురితమయ్యే ఎడిటోరియల్స్, ఇతర ముఖ్యమైన వ్యాసాలు చదివేటప్పుడు వాటి ఉద్దేశాన్ని గుర్తించాలి. ఆ తర్వాత వాటి సారాంశాన్ని ముఖ్యమైన పాయింట్ల రూపంలో నోట్స్‌లో రాసుకోవాలి. ముఖ్యమైన పాయింట్లను గుర్తించే నైపుణ్యం పెంచుకోవాలి.

APPSC&TSPSC: గ్రూప్స్‌కు సొంతంగా నోట్స్‌ రాసుకుని.. గుర్తు పెట్టుకోవ‌డం ఎలా..?

సొంత నోట్స్‌

కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి ముఖ్య సంఘటనలను సొంత నోట్స్‌లో రాసుకోవాలి. ఒక టాపిక్‌కు సంబంధించిన ముఖ్యాంశాలను రాసుకునే క్రమంలో..భవిష్యత్తుల్లో పునశ్చరణకు ఉపయోగపడేలా రూపొందించుకోవాలి. పుస్తకంలో లేదా న్యూస్‌ పేపర్స్‌లో కనిపించే సమాచారం మొత్తాన్ని నోట్స్‌లో పొందుపర్చకుండా.. వాటికున్న ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని సంక్షిప్తంగా రాసుకోవాలి. 

మెమొరీ టెక్నిక్స్‌

కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి అభ్యర్థులు అనుసరించాల్సిన మరో వ్యూహం.. మెమొరీ టెక్నిక్స్‌ను పాటించడం. ప్రతి అభ్యర్థికి తనకంటూ సొంత మెమొరీ టెక్నిక్స్‌ ఉంటాయి. కొందరు విజువలైజేషన్‌ టెక్నిక్స్, కొందరు మైండ్‌ మ్యాపింగ్‌(మనసులోనే ఆయా అంశాలను ముద్రించుకునే విధానం) వంటివి అనుసరిస్తారు. మరికొందరికి  ఆయా అంశాలను టేబుల్స్, గ్రాఫ్స్‌లో రూపంలో రాసుకుని సులువుగా జ్ఞప్తికి తెచ్చుకునే లక్షణం ఉంటుంది. అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉండే విధానాన్ని ఆచరణలో పెట్టాలి. ఇలా.. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు,కోర్‌ టాపిక్స్‌తో అనుసంధానం, మంచి పుస్తకాల ఎంపిక, పేపర్‌ రీడింగ్‌ వరకూ.. అడుగడుగునా శాస్త్రీయంగా ప్రిపరేషన్‌ సాగిస్తే ఈ విభాగంలో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.

 గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్యర్థులు కోచింగ్‌ సెంటర్లకు, గ్రంథాలయాలకు క్యూ కడుతున్నారు. హడావుడిగా ప్రిపరేషన్‌ ప్రారంభిస్తున్నారు.

Competitive Exams Notes Preparation
Competitive Exams Notes Preparation

అయితే చాలామంది అభ్యర్థులు పుస్తకాలు లేదా మెటీరియల్‌ ఎంపికలో..తడబాటుకు గురవుతున్నారు! మార్కెట్లో.. ఒక్కో సబ్జెక్ట్‌కు పదుల సంఖ్యలో పుస్తకాలు, ప్రచురణలు! దీంతో.. ఏ పుస్తకాన్ని ఎంచుకోవాలి.. ఏ పుస్తకంలో ఎంత సమాచారం ఉంది.. ఆ సమాచారాన్ని ఎలా చదవాలి.. సిలబస్‌కు అనుగుణంగా సొంతం నోట్స్‌ రాసుకోవడం ఎలా..? ఇలా ఎన్నో సందేహాలు!! ఇలాంటి కీల‌క నేపథ్యంలో.. గ్రూప్స్‌ పరీక్షలకు ప్రిపేర‌య్యే అభ్యర్థులు సొంతంగా నోట్స్ రాసే విధానం.. టిప్స్‌.. మీకోసం..

సొంతగా నోట్స్  రాసుకునే టిప్స్‌..
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు సొంత నోట్స్‌ రాసుకునే విధానాన్ని పాటించాలి. ఇది వారికి మలి దశలో ఎంతో మేలు చేస్తుందని నిపుణులు, గత విజేతలు చెబుతున్నారు. ఈ సొంత నోట్స్‌ రాసుకునే విషయంలో కూడా అభ్యర్థులు కొంత గందరగోళానికి గురయ్యే ఆస్కారం ఉంది. ఇలాంటి అభ్యర్థులు.. ఏదైనా అంశాన్ని చదువుతున్నప్పుడు ముందుగా వాటి ప్రాథమిక భావనలు నోట్స్‌లో పొందుపరుచుకోవాలి. ఆ తర్వాత వాటిని సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ.. తగిన సమాచారాన్ని సదరు నోట్స్‌లో రాసుకోవాలి.
☛ గణాంకాలు, ముఖ్యమైన ఘట్టాలు, సంవత్సరాలు ఉండే ఎకానమీ, హిస్టరీ వంటి వాటికి ఆయా సంవత్సరాల్లో జరిగిన సంఘటనల ప్రాధాన్యతను బట్టి నోట్స్‌లో రాసుకోవాలి.
☛ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలను చదువుతున్నప్పుడు.. ఆయా పథకాల లక్ష్యం, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, ఆర్థిక కేటాయింపులు, సదరు పథకాల ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలను నోట్స్‌లో రాసుకోవాలి.
☛ బడ్జెట్, సామాజిక సర్వేల్లో ఎక్కువగా గణాంకాలే ఉంటాయి. కాబట్టి పరీక్ష ప్రాధాన్యత ఆధారంగా వాటిని నోట్స్‌గా పొందుపర్చుకోవాలి. వాటికి సమకాలీన అంశాలను అనుసంధానం చేసుకునేలా వ్యవహరించాలి.

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

గుర్తు పెట్టుకోవ‌డం ఎలా ?

Remember Tips

☛ విస్తృతమైన సమాచారంతో ఉండే పుస్తకాలను చదివేటప్పుడు ఆయా అంశాలను గుర్తుంచుకోవడం ఎలా? అనే ఆందోళన కూడా కలుగుతుంది. దీనికి పరిష్కారంగా అభ్యర్థులు తమ వ్యక్తిగత సామర్థ్యం ఆధారంగా మెమొరీ టిప్స్‌ పాటించాలి.
☛ ముఖ్యమైన అంశాలను పాయింట్స్‌గా రాసుకోవడం; విజువలైజేషన్‌ టిప్స్‌ను పాటించడం; పిక్టోరియల్‌ అప్రోచ్‌(అంటే ఆయా అంశాలకు సంబంధించి చార్ట్‌లు, డయాగ్రమ్స్‌ రూపంలో పొందుపర్చుకోవడం) వంటి వాటిని అనుసరించాలి. ఈ మెమొరీ టిప్స్‌ అనేవి అభ్యర్థుల వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి.

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

వీటికే అధిక ప్రాదాన్య‌త ఇవాలి...

☛ గ్రూప్స్‌ అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య.. గణాంకాలకు ప్రాధాన్యం ఇవ్వాలా? లేదా కాన్సెప్ట్‌లు ముఖ్యమా అనేది? ఇది అభ్యర్థులు చదివే అంశం, పోటీ పడే పరీక్ష స్థాయిపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. 
☛ పథకాలు లేదా వనరుల కేటాయింపునకు సంబంధించిన అంశాలను చదువుతున్నప్పుడు గణాంకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వాటిని సమకాలీన అంశాలతో సమ్మిళితం చేసుకోవాలి. కాన్సెప్ట్యువల్‌ ప్రిపరేషన్‌ ఉపయుక్తంగా ఉంటుంది.
☛ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉండే గ్రూప్‌–2లో గణాంకాలకు కొంత ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కేవలం గ్రూప్‌–2కే పోటీ పడే అభ్యర్థులు ఆయా గణాంకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
☛ గ్రూప్‌–1, 2 రెండింటికీ ప్రిపరేషన్‌ సాగించే అభ్యర్థులు.. ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉండే గ్రూప్‌–1 ప్రిలిమ్స్, గ్రూప్‌2కు ప్రిపరేషన్‌ సాగిస్తూనే.. గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షను పరిగణనలోకి తీసుకుని డిస్క్రిప్టివ్‌ విధానంలో చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.
☛ ఇలా..మెటీరియల్‌ ఎంపిక నుంచి పరీక్ష స్థాయి వరకూ..ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ..శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేస్తే..పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపే అవకాశం ఉంటుంది.

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

గణితం గురించి మీకు ఎంత తెలుసో చూసుకోండి | See how much you know about Mathematics

గణితం - స్వభావం, పరిధి

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ఆర్స్‌ మేథమెటికా అనేది ఏ భాషా పదం?
జ: లాటిన్‌

2. ‘గణితం ఆత్మ యొక్క ఉత్తమోత్తమమైన అభ్యసనం... ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది!’ అని పేర్కొన్నది?
జ: పాస్కల్‌

3. ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగిలిన అన్ని సందర్భాల్లోనూ అదే ఫలితాన్నిస్తుందని నమ్మడమే
జ: ఆగమన హేతువాదం

4. కిందివాటిలో ప్రాథమికోన్నత స్థాయిలో గణితశాస్త్ర ఉద్దేశం కానిది
1) తార్కికతను అభివృద్ధి చేయడం.                         
2) శాస్త్రీయ, అన్వేషణా దృక్పథాన్ని కలిగించడం.
3) ఆధునిక ప్రపంచంలో గణిత ప్రాముఖ్యాన్ని, స్థానాన్ని తెలియజేయడం.    
4) సహజత్వాన్ని అలవరచడం.
జ: 4 (సహజత్వాన్ని అలవరచడం.)

5. తార్కికవాదంలో భాగంగా పరిగణించే గణిత వివేచన
జ: సమర్థనాత్మక వివేచన

6. 'Going beyond information given' అనే గ్రంథంలో నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని సోదాహరణంగా వివరించినవారు
జ: బ్రూనర్‌

7. 'Π' విలువను 3.1416 గా మొదట తెలియజేసినవారు
జ: ఆర్యభట్ట

8. ‘డేటా’ గ్రంథ రచయిత
జ: యూక్లిడ్‌

9. భాస్కరాచార్యుడు రాసిన ‘సిద్ధాంత శిరోమణి’ గ్రంథంలో మొదటి భాగం
జ: లీలావతి

10. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే గణితం అన్నది
జ: బెర్ట్రాండ్‌ రస్సెల్‌

11. కిందివాటిలో వ్యక్తి స్వీయ మూల్యాంకనా జ్ఞానం?
1) వాస్తవానికి సంబంధించిన జ్ఞానం      2) భావనకు సంబంధించిన జ్ఞానం
3) విధానపరమైన జ్ఞానం                       4) అధి అభిజ్ఞ జ్ఞానం
జ: 4 (అధి అభిజ్ఞ జ్ఞానం) 

12. సవరించిన బ్లూమ్స్‌ వర్గీకరణలో రెండో అత్యున్నత స్థాయి మూల్యాంకనం
జ: మూల్యాంకనం చేయడం

13. a = l × b అనే సూత్రాన్ని దీర్ఘచతురస్ర వైశాల్యం; దాని పొడవు, వెడల్పుల లబ్ధానికి సమానమని చెప్పిన జాహ్నవి అనే విద్యార్థినిలో నెరవేరిన లక్ష్యం
జ: అవగాహన

14. గణితపరమైన ఆలోచనలను సొంత మాటల్లో వివరించగలిగిన నిహాల్‌ అనే విద్యార్థిలో నెరవేరిన విద్యా ప్రమాణం
జ: భావవ్యక్తీకరణ

15. సంధ్యారాణి అనే విద్యార్థిని ఒక గణిత సమస్య సాధనా పద్ధతిని అర్థం చేసుకోగలిగింది. ఆమెలో నెరవేరిన విద్యాప్రమాణం
జ: కారణాలు - నిరూపణలు

16. ఆర్‌.హెచ్‌.దవే సూచించిన కనీస అభ్యసన స్థాయిలో గణితంలో గల ఉపసామర్థ్యాలు?
జ: 207

17. భావావేశ రంగంలో అతిక్లిష్టమైన లక్ష్యం?
జ: లాక్షణీకరణం

18. ‘వైశాల్యం’ పాఠం విన్న రవి అనే విద్యార్థి తన ఇంటి స్థలం వైశాల్యాన్ని కనుక్కోగలిగాడు. అతడిలో నెరవేరిన విద్యా ప్రమాణం
జ: సంధానాలు

19. ‘విద్యార్థి ప్రవర్తన అతడి ఆలోచనలు, అనుభూతులు, చర్యల కలయిక’ అని పేర్కొన్నవారు
జ: బి.ఎస్‌.బ్లూమ్స్‌

20. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను ప్రధానంగా కింది ఏ లక్షణాల ఆధారంగా వర్గీకరించారు?
1) అంతర్‌వృద్ధి                      2) అంతర ప్రేరణ        
3) బహిర్గత సమన్వయం        4) సమన్వయీకరణ
జ: 4 (సమన్వయీకరణ)

21. 5E నమూనాలో ఏ దశలో విద్యార్థులు అభ్యసించిన అంశాలను నిత్య జీవితంలో అన్వయిస్తారు?
జ: విశదీకరించడం

22. ఒక సిద్ధాంతం నుంచి మరో సిద్ధాంతాన్ని ఆస్వాదించడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి
జ: నిగమన పద్ధతి

23. విద్యార్థికి జీవన నైపుణ్యాలు పెంపొందించే బోధనా పద్ధతి
జ: ప్రాజెక్టు పద్ధతి

24. కిండర్‌గార్టెన్‌ పద్ధతిలో బోధనలో వివిధ ప్రక్రియలు చేపట్టే సరైన క్రమం
జ: కథలు − పాటలు − ఆటలు − నిర్మాణాత్మక పని

25. మాంటిస్సోరి విధానంలో విద్యార్థులు చేయని ఏకైక పని
జ: వంటపని

26. సమస్యా పరిష్కార పద్ధతిలో సమస్య పరిధిని తెలుసుకునే సోపానం
జ: సమస్యను నిర్వచించడం

27. చింతగింజలను కుప్పలుగా ఉంచడం ద్వారా విద్యార్థులతో ఎక్కాలు రాయించడం ఏ పద్ధతి?
జ: అన్వేషణ

28. అన్వేషణ పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికే ప్రథమ ప్రాధాన్యం, జ్ఞానానికి ద్వితీయ ప్రాధాన్యం అన్నది
జ: వెస్టేవే

29. చింతగింజలను లెక్కించడం ద్వారా కూడికలను నేర్పడం... ఏ బోధనా నియమం?
జ: మూర్తం నుంచి అమూర్తానికి

30. ‘సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితం’ అని నిర్వచించినవారు?
జ: బేకన్‌

గణితం − బోధనోపకరణ సామగ్రి

31. సమాంతర రేఖలు గీయడానికి ఉపయోగపడే గణితశాస్త్ర బోధనా పేటిక బోధనోపకరణం
జ: ఘనాకార కడ్డీలు

32. కిందివాటిలో గణిత వనరు కానిది?
    1) గణిత పత్రిక     2) గణిత గ్రంథాలయం     3) గణిత ఫోరం     4) గణిత రికార్డు
జ: 4 (గణిత రికార్డు)

33. నిర్ణీత కాల వ్యవధిలో సమాధానాలు చెప్పే విధంగా ఉండే ప్రశ్నలు అడిగే పద్ధతి లేదా పరీక్ష విధానం
జ: గణిత క్విజ్‌

34. ఆపరేషన్‌ బ్లాక్‌ బోర్డు పథకం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
జ: 1987

35. దశాంశ సంఖ్యలను చూపడానికి ఉపయోగపడే బోధనోపకరణం
జ: పూసల చట్రం

36. సమబాహు, సమద్విబాహు, విషమబాహు త్రిభుజ ఆకారాలను ఏర్పరచడానికి ఉపయోగపడే బోధనోపకరణం
జ: ఘనాకార కడ్డీలు

37. పాఠ్య పుస్తకం అంటే ప్రధాన మార్గదర్శక సూత్రాలను కలిగి ఉన్న ప్రామాణిక గ్రంథం అని తెలియజేసింది
జ: ఛాంబర్స్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీ

38. Library అనే పదం Libar నుంచి వచ్చింది. Libar ఏ భాషా పదం?
జ: లాటిన్‌

39. ఎడ్గార్‌డేల్‌ అనుభవ శంకువులో నాటకీకరణాల కంటే ఎక్కువ అమూర్త స్వభావాన్ని అందించేవి?
జ: ప్రదర్శితాలు

40. పాఠ్య పుస్తకం సమర్థతను లెక్కించే హంటర్స్‌ స్కోరు కార్డులో పాఠ్యపుస్తకం ఉపయోగపడేవిధం, భౌతిక రూపం, విషయానికి ఇవ్వాల్సిన పాయింట్లు వరుసగా
జ: 50, 100, 250

గణితం - విద్యాప్రణాళిక

41. ప్రస్తుతం 3 నుంచి 5వ తరగతి వరకు గణిత పాఠ్యాంశాలను అమర్చడానికి ఉపయోగించిన విద్యాప్రణాళిక నిర్వహణ రీతి
జ: సర్పిలాకార, ఏకకేంద్ర వృత్తాకార

42. విషయ కాఠిన్యం, విషయ పరిపూర్ణక సూత్రాధారమైన పద్ధతి
జ: శీర్షిక పద్ధతి

43. కిందివాటిలో పునరుక్తి ఎక్కువగా ఉండే విద్యాప్రణాళికా నిర్వహణ రీతి
    1) శీర్షిక పద్ధతి                   2) ఏకకేంద్ర వృత్తాకార పద్ధతి    
    3) వర్తులాకార విధానం     4) ప్రకరణాల పద్ధతి
జ: 3 (వర్తులాకార విధానం)

44. ప్రస్తుతం 3 నుంచి 5వ తరగతి వరకు గల గణిత పాఠ్యాంశాల్లోని కింది ఏ కృత్యం పిల్లలకు అదనపు అభ్యసనంగా తోడ్పడుతుంది?
    1) ఇవి చేయండి                            2) ప్రయత్నించండి    
   3) ఆలోచించండి - చర్చించండి     4) అభ్యాసాలు
జ: 3 (ఆలోచించండి - చర్చించండి)

45. సంవత్సరానికి ఒకసారి శీర్షిక మాత్రమే పునరావృతమై విషయం పునరావృతం కాని పద్ధతి
జ: ఏకకేంద్ర వృత్తాకార

46. హెర్బార్ట్‌ సోపానాల్లో దేనిలో ఉపాధ్యాయుడు బోధనా సామగ్రిని ఎక్కువగా ఉపయోగిస్తాడు?
జ: ప్రదర్శన

47. పాఠ్యపుస్తకమనేది ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథం అన్నవారు
జ: లాంగ్‌

48. పాఠ్యపుస్తక మూల్యాంకనానికి ఉపయోగించే హంటర్‌ స్కోరు కార్డులో ఏ అంశానికి అతి తక్కువ స్కోరు కేటాయించారు?
జ: ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధం

49. కిందివాటిలో వోగల్స్‌ స్పాట్‌ చెక్‌లిస్టులో ముఖ్యాంశం కానిది?
    1) పుస్తక రచనా పద్ధతి     2) బోధనోపకరణాలు    3) పటాలు     4) అభ్యాసాలు
జ: 4 (అభ్యాసాలు)

50. కిందివాటిలో హంటర్‌ స్కోరు కార్డులో ఏ అంశానికి ఎక్కువ స్కోరు కేటాయించారు?
    1) విషయం     2) పుస్తక బౌద్ధికరూపం    3) అభ్యాసాలు     4) భాషా శైలి
జ: 1 (విషయం)

గణితం - మూల్యాంకనం

51. విద్యార్థి భవిష్యత్‌ విద్యా విజ్ఞాన ప్రగతిని తెలియజేసే మూల్యాంకనం
జ: ప్రాగుక్తీకరణ మూల్యాంకనం

52. కిందివాటిలో సాధన పరీక్ష ప్రయోజనం కానిది?
    1) విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయడం.    
    2) తరగతిని సెక్షన్‌లుగా విభజించడం.
    3) విద్యార్థులను తుది పరీక్షలకు ప్రేరేపించడం.          
    4) విద్యార్థుల అభ్యసనంలో బలహీనతలు తెలుసుకోవడం.
జ: 4 (విద్యార్థుల అభ్యసనంలో బలహీనతలు తెలుసుకోవడం.)

53. ఆర్‌టీఈ - 2009లో నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి వివరించే అధ్యయనం ఎన్నోది?
జ: 5

54. నిర్మాణాత్మక మదింపులో ‘రాత అంశాలు’ అనే సామర్థ్యానికి కేటాయించిన మార్కుల శాతం?
జ: 10%

55. సంగ్రహణాత్మక మదింపులో 1, 2 తరగతుల గణితంలో మౌఖిక పరీక్షకు కేటాయించాల్సిన మార్కుల శాతం?
జ: 40%

56. 3 - 5వ తరగతుల గణిత సంకలనాత్మక మదింపులో ‘కారణాలు నిరూపణ’ అనే సామర్థ్యానికి కేటాయించాల్సిన మార్కులు?
జ: 10

57. గ్రేడ్‌ అనే పదానికి మూలమైన ‘గ్రాడ్యూస్‌’ ఏ భాషా పదం?
జ: గ్రీకు

58. పాండిత్యరంగంలో విద్యార్థుల వికాస మాపనానికి ఉపయోగించే సాధనం?
    1) నియోజనాలు     2) పరీక్షలు     3) ప్రాజెక్టులు     4) అన్నీ
జ: 4 (అన్నీ)

59. వ్యక్తి లక్షణాంశ ఉనికిని తెలిపేవి?
జ: పరిశీలన పట్టికలు

శ్రీ ప్రజ్ఞ కాంపిటీటివ్‌ స్టడీసర్కిల్, తిరుపతి.

Courtesy from eenadu

 For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

PG (Medical) Admissions 2023-24 - Refund of University fee Revised PG (Medical) CQ Service Phase-I - College wise allotments Annexures for PG (Medical) CQ bullet Annexures for PG (Medical) MQ

PG (Medical) Admissions 2023-24 - Refund of University fee bullet
Revised PG (Medical) CQ Service Phase-I - College wise allotments bullet
Annexures for PG (Medical) CQ bullet
Annexures for PG (Medical) MQ bullet

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

COGNIZANT: కాగ్నిజెంట్‌-ప్రాసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు గ్రాడ్యుయేషన్‌ 19-09-2023

COGNIZANT: కాగ్నిజెంట్‌-ప్రాసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

కాగ్నిజెంట్‌ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ప్రాసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలు.

ఉద్యోగ వివరణ: 

1. కస్టమర్ ఇంటరాక్షన్.

2. డొమైన్ ప్రాసెస్, సబ్-ప్రాసెస్ ఫంక్షన్‌లను అర్థం చేసుకోవాలి.

3. ప్రాజెక్ట్, ప్రాసెసింగ్ సమస్యలకు పరిష్కారం అందించాలి.

అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

పని ప్రదేశం: బెంగళూరు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Notification Information

Posted Date: 04-09-2023

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

JPMorgan: జేపీమోర్గాన్‌-డేటా అసోసియేట్‌ ఖాళీలు గ్రాడ్యుయేషన్‌ 19-09-2023

JPMorgan: జేపీమోర్గాన్‌-డేటా అసోసియేట్‌ ఖాళీలు

జేపీమోర్గాన్‌ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* రెఫరెన్స్‌ డేటా అసోసియేట్‌ ఖాళీలు.

ఉద్యోగ వివరణ: 

1. కమ్యూనికేషన్ నైపుణ్యాలు.

2. నాయకత్వ సామర్థ్యం.

3. బలమైన విశ్లేషణ నైపుణ్యాలు.

4. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ అప్లికేషన్స్‌లో పరిజ్ఞానం ఉండాల.

అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

పని ప్రదేశం: బెంగళూరు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

Notification Information

Posted Date: 04-09-2023

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

TCS: టీసీఎస్‌ బీపీఎస్‌ హైరింగ్‌ 2024 దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

TCS: టీసీఎస్‌ బీపీఎస్‌ హైరింగ్‌ 2024 

దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* టీసీఎస్‌ బీపీఎస్‌ హైరింగ్‌ 2024

* అసోసియేట్‌ పోస్టులు.

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ కళాశాల నుంచి బీకామ్‌/ బీఏ/ బీఏఎఫ్‌/ బీబీఐ/ బీబీఏ/ బీబీఎం/ బీఎంఎస్‌/ బీఎస్సీ (గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం) ఉత్తీర్ణత.

* గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యేనాటికి కేవలం ఒక బ్యాక్‌లాగ్‌ మాత్రమే ఉండే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 18-28 ఏళ్లు ఉండాలి.

ఉద్యోగ వివరణ: 

1. రోజువారీ డేటా ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్‌లపై అవగాహన ఉండాలి.

2. మెట్రిక్స్‌ ట్రాకింగ్.

ఎంపిక విధానం: పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేది: 20.09.2023.

పరీక్ష తేది: 20.10.2023.

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు డబ్బులు కట్టమని అడిగితే కట్టకండి | There is no fee to be paid for these jobs మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...