ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లోహైబ్రిడ్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ | Hybrid Certificate Program in Indian Institute of Foreign Trade
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లోహైబ్రిడ్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ)కి చెందిన మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ డివిజన్(ఎండీపీ)– ‘సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ మేనేజ్‌మెంట్’లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్ వ్యవధి నాలుగు నెలలు. దీనిని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండస్ట్రీ లీడర్లు, మిడిల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్‌లు, ఆంత్రప్రెన్యూర్స్, ఫ్రెషర్స్‌కు ఈ ప్రోగ్రామ్ ఉపయోగకరంగా ఉంటుంది. అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్ ఇస్తారు. అడ్మిషన్ పొందిన అభ్యర్థులకు లెర్నింగ్ వెబ్ పోర్టల్‌కు సంబంధించి లైఫ్ టైం యాక్సెస్ ఇస్తారు. నిబంధనల మేరకు రిజర్వ్‌డ్ వర్గాల అభ్యర్థులకు 50 శాతం ఫీజు రాయితీ...