ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

IBPS PO Recruitment: ప్రభుత్వ బ్యాంకుల్లో 4,455 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌ పీవో/ ఎంటీ-XIV 2025-26) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,455 పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. * ఖాళీలున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రకటన వివరాలు... * సీఆర్‌పీ ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ-XIV: 4,455 పోస్టులు (ఎస్సీ- 657, ఎస్టీ- 332, ఓబీసీ- 1185, ఈడబ్ల్యూఎస్‌- 435, యూఆర్‌- 1846) బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలివే... 1. బ్యాంక్ ఆఫ్ బరోడా:...

అనంతపురము మరియు శ్రీ సత్య సాయి జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు పత్రికా ప్రకటన ఉద్యోగ మేళా

పత్రికా ప్రకటన అనంతపురము మరియు శ్రీ సత్య సాయి జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు గమనిక, జిల్లా ఉపాధి కల్పనాధికారి గారి కార్యాలయము, కోర్ట్ రోడ్, అనంతపురము జిల్లా వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు 02-08-2024 తేదీ ఉదయం 10:30 గంటలకు జిల్లా ఉపాధి కల్పనా అధికారి గారి కార్యాలయము నందు దిగువ కంపెనీలో ఉద్యోగాలకు ఉద్యోగ మేళా నిర్వహించబడును. కంపెనీ నందు పోస్టులు మరియు అర్హతల వివరాలు ఈ క్రింది విధంగా తెలుపడమైనది. S No Job Mela Date Employer Name Job Roles Qualification required Age Limit Gender Salary Working Location 1 02-08-2024 M/s Joyalukkas   India Ltd Sales Executive Intermediate & above should have experience in Jewellery Sales 18-28 Years Male & Female Rs.18,500 to Rs.25,000 Across Andhra Pradesh 2 Sales Trainee Intermediate & Above 18-26 Years Male ...

AP Open School Admissions: ఏపీ ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు.. SSC, ఇంటర్ ప్రవేశాలకు ఆగస్టు 27వరకు గడువు

AP Open School Admissions: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓపెన్ స్కూల్‌లో ప‌దో త‌ర‌గ‌తి, ఇంటర్మీడియ‌ట్ అడ్మిష‌న్ నోటిఫికేష‌న్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ విడుద‌ల చేసింది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓపెన్ స్కూల్‌లో ప‌దో త‌ర‌గ‌తి, ఇంటర్మీడియ‌ట్ అడ్మిష‌న్ నోటిఫికేష‌న్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు చేసేందుకు ఆగ‌స్టు 27 వ‌ర‌కు గ‌డువును నిర్ణ‌యించింది. రూ.200 అప‌రాధ రుసుముతో సెప్టెంబ‌ర్ 4 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు ఏపీ ఓపెన్ స్కూల్స్ డైరెక్ట‌ర్ కే. నాగేశ్వ‌ర‌రావు తెలిపారు. ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ https://apopenschool.ap.gov.in/ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ప‌దో త‌ర‌గ‌తి రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.100 చెల్లించాలి. అడ్మిష‌న్ ఫీజుః జ‌న‌ర‌ల్ కేట‌గిరీ పురుషుల‌కు రూ.1,300 ఉంటుంది. మ‌హిళ‌లు, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైన‌ర్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండ‌ర్స్‌, ఎక్స్‌స‌ర్వీస్ మెన్‌ల‌కు రూ.900 ఉంటుంది. ప‌రీక్ష ఫీజుః ప్ర‌తి స‌బ్జెక్టుకు రూ.100 ఉంటుంది. దివ్యాంగు విద్యార్థులుకు ప‌రీక్ష ఫీజు రాయితీ ఉంటుంది. వ‌యో ప‌రిమితిః 2024 ఆగ...

AP Fisheries University : ఏపీ ఫిష‌రీస్ వ‌ర్సిటీ బీఎఫ్ఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు, ద‌ర‌ఖాస్తుకు ఆగ‌స్టు 7 చివరి తేదీ

AP Fisheries University Admissions : ఏపీ ఫిషరీస్ వర్సిటీలో బీఎఫ్ఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 7వ తేదీ లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విజయవాడలోని ఏపీ ఫిష‌రీస్ యూనివ‌ర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన బ్యాచిల‌ర్ ఆఫ్ ఫిష‌రీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. దర‌ఖాస్తు దాఖ‌లకు ఆగ‌స్టు 7 ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. అప‌రాధ రుసుముతో ఆగ‌స్టు 9 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు దాఖ‌లు చేయొచ్చు. అప్పటి లోగా ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేష‌న్ ఫీజు ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ఫీజు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ, బీసీ కేట‌గిరీ అభ్యర్థుల‌కు రూ.1,000 ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగు అభ్యర్థుల‌కు రూ.500 ఉంటుంది. గ‌డువు ముగిసిన త‌రువాత రెండు రోజుల పాటు అప‌రాధ రుసుము రిజిస్ట్రేష‌న్ ఫీజు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ, బీసీ కేట‌గిరీ అభ్యర్థుల‌కు రూ.2,000 ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగు అభ్యర్థుల‌కు రూ.1000 ఉంటుంది. అర్హత ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసి ఉండాలి. అందులోనూ ఫిజిక‌ల్ సైన్స్‌, బ‌యోల‌జిక‌ల్ లేదా నేచుర‌ల్ సైన్స్ ఉండాలి. అలాగే ఏపీ ఈఏపీసెట్‌...

Army: ఆర్మీ నర్సింగ్‌ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు

Army: ఆర్మీ నర్సింగ్‌ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు  భా రత సైన్యం... 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న అయిదు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆఫ్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (ఏఎఫ్‌ఎంఎస్‌)లో ప్రారంభమయ్యే నాలుగేళ్ల బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్సు- సీట్ల వివరాలు: * నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ (ఫిమేల్‌): 220 సీట్లు ఏఎఫ్‌ఎంఎస్‌, సీట్లు: కాలేజ్ ఆఫ్ నర్సింగ్, పుణె- 40, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కోల్‌కతా- 30, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ముంబయి- 40, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, లఖ్‌నవూ- 40, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బెంగళూరు- 40. అర్హత: అవివాహిత/ విడాకులు తీసుకున్న/ చట్టబద్ధంగా విడిపోయిన/ వితంతువులైన మహిళా అభ్యర్థులు అర్హులు. కనీసం 50% మార్కులు సీనియర్ సెకండరీ పరీక్ష 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్). నీట్‌ (యూజీ) 2024లో అర్హత సాధించి ఉండాలి. కనిష్ఠ ఎత్తు 152 సెం.మీ. కలిగి ఉండాలి...

Required Details for Kotak Kanya Scholarship 2024-25

  -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

నవోదయాలో 6వ తరగతిలో ప్రవేశాలకు అడిగే వివరాలు Details asked for admissions in Class 6 in Navodaya

MANDATORY INFORMATION The candidate has already passed/studied class V prior to session 2024-25.? * Yes or No Please Select   Yes   No   The candidate has appeared in JNVST earlier? * Yes or No Please Select   Yes   No   Have you read the   Prospectus   (Yes/No).   * Please Select   Yes   No   Whether your District of Residence and class V study is same (Yes/No). * Please Select   Yes   No   Is the study certificate signed by the Head Master of the school?. * Please Select   Yes   No   Whether the candidate has been promoted from class IV and admitted to class V before 31st July 2024 (Yes/No). * Please Select   Yes   No   Do you have Aadhaar Number (Yes/No). * PLEASE UPLOAD ANY GOVERNMENT APPROVED RESIDENCE CERTIFICATE OF THE PARENT FROM THE DISTRICT IN WHICH CANDIDATE IS STUDYING IN CLASS V. ONLINE APPLICATION FOR ADMISSION TO CLASS VI (2025-26) IN JAWAHAR NAVODAYA VIDYALAYA जवाहर...