4, ఆగస్టు 2020, మంగళవారం

ESIC Hyderabad Jobs Recruitment 2020 | ESIC హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ESIC హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తెలంగాణ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తెలంగాణలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ESIC Hyderabad Jobs Recruitment 2020


ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ21 ఆగస్టు 2020

పోస్టుల సంఖ్య:

వివిధ కోర్టులలో మొత్తం 13 అడ్వకేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అడ్వకేట్స్ తప్పనిసరిగా బార్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి మరియు అభ్యర్థులకు ESI యాక్ట్ లేదా ఇతర యాక్ట్  ల పై అవగాహన కలిగి ఉండాలి

జీతం:

పోస్ట్ ను బట్టి 25000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు  క్రింద ఇవ్వబడిన చిరునామాకు తమ దరఖాస్తులు పంపవలసి ఉంటుంది

చిరునామా:

Additional commissioner and additional director,
ESIC,Regional office,
Panchadeep Bhawan,
5-9-63
Hill fort road,
Hyderabad)- 500063

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.

Website

Notification

కామెంట్‌లు లేవు: