FSSAI Jobs Recruitment 2020 Telugu | FSSAI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ | 1 ఆగస్టు 2020 |
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 31 ఆగస్టు 2020 |
దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ మరియు సర్టిఫికెట్ యొక్క హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీ | 15 సెప్టెంబర్ 2020 |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాలలో మొత్తం 4 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
టెక్నికల్ డైరెక్టర్ | 2 |
ప్రిన్సిపల్ మేనేజర్ | 1 |
చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ | 1 |
అర్హతలు:
టెక్నికల్ డైరెక్టర్:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం
నుండి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా సంబంధిత
విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉండాలి. లేదా గుర్తింపు
పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో BE లేదా b tech చేసి ఉండాలి
మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
లేదా సంబంధిత విభాగంలో డాక్టరేట్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
ప్రిన్సిపల్ మేనేజర్:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
జీతం:
పోస్ట్ ను బట్టి 70,000 నుండి 2,80,000 వరకు ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
చెల్లించవలసిన ఫీజు:
SC ,ST ,PWD, ఉమెన్, ఎక్స్-సర్వీస్మెన్ కేటగిరీల కు చెందిన అభ్యర్థులు 250 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 1000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.
కామెంట్‌లు