4, ఆగస్టు 2020, మంగళవారం

Office Pune 8-10th Class Jobs 2020 | ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ సిల్చార్ నుండి ప్యూన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు,

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 11 ఆగస్టు 2020

పోస్టుల సంఖ్య:

ఆఫీస్ ప్యూన్ విభాగంలో మొత్తం 7 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 8వ తరగతి మరియు మాక్సిమం 12 తరగతి పాస్ అయి ఉండాలి

వయసు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓ బి సి అభ్యర్థులకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

12,000 నుండి 37500 వరకు ఇవ్వడం జరుగుతుంది మరియు GP 3900 ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు పోస్ట్ ద్వారా గాని లేదా హ్యాండ్ ద్వారా గాని క్రింద ఇవ్వబడిన చిరునామాకు తమ దరఖాస్తులను పంపవలసి ఉంటుంది

చిరునామా:

District and sessions judge,
Cachar,
Silchar

ఎంపిక చేసుకునే విధానం:

సెలక్షన్ ప్రాసెస్ కు సంబంధించిన వివరాలు అతిత్వరలో అఫీషియల్ వెబ్ సైట్ లో పొందుపరచడం జరుగుతుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.

Notification

Website

కామెంట్‌లు లేవు: