ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు విశాఖపట్ననికి సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవి ఔట్‌సోర్సింగ్ పద్దతి ద్వారా భర్తీ చేస్తున్నారు. మీ సొంత జిల్లాలో జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. Vizag Latest Job Notification AP 2020 Telugu
మొత్తం ఖాళీలు:
37
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 03.08.2020 |
మొత్తం ఖాళీలు:
డేటా ఎంట్రీ ఆపరేటర్ | 20 |
MNO / FNO | 16 |
రేడియోగ్రాఫర్ | 1 |
అర్హతలు:
MNO/FNO:
పదోతరగతి పాస్ అయి ఉండాలి. మరియు ఫస్ట్ ఎయిడెడ్ సర్టిఫికేట్ ఉండాలి. అని చెప్పడం జరుగుతుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్ :
డిగ్రీ పాస్ అయి ఉండాలి మరియు PGDCA/DCA చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
రేడియోగ్రాఫర్ :
ఇంటర్ పాస్ అయి ఉండాలి. రేడియోగ్రాఫర్ అసిస్టెంట్ సర్టిఫికేట్ ఉండాలి. అని చెప్పడం జరుగుతుంది.
వయస్సు:
42 సంవత్సరల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.
ఎలా ఎంపిక చేస్తారు:
మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
జీతం:
డేటా ఎంట్రీ ఆపరేటర్ | 15,000/- |
MNO / FNO | 12,000/- |
రేడియోగ్రాఫర్ | 17,500/- |
చిరునామ:
జిల్లా ఆసుపత్రి సమన్యయాధికారి పద వాల్తేరు,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి