8, డిసెంబర్ 2020, మంగళవారం

CCIL Jobs Recruitment 2020 Telugu || సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ

 

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల :

ఇరు తెలుగు రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.


భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL), న్యూ ఢిల్లీ లో ఖాళీగా ఉన్న జూనియర్ మేనేజ్ మెంట్ ట్రైనీ ల ఉద్యోగాల భర్తీకి ఒక మంచి ప్రకటన విడుదల అయినది.

అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. CCIL Jobs Recruitment 2020 Telugu

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీడిసెంబర్ 6,2020
దరఖాస్తుకు చివరి తేదీడిసెంబర్ 31,2020

విభాగాల వారీగా ఖాళీలు  :

జూనియర్ మేనేజ్మెంట్ ట్రైనీ (కెమికల్ )6
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్ )6
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ )6
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటేషన్ )6
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్ )3
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ ( సివిల్ )3
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (సిస్టమ్ )3
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (హెచ్. ఆర్ )4
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్ )5
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (ఫైనాన్స్ )6
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (కంపెనీ సెక్రటరీ )1

మొత్తం ఉద్యోగాలు :

ఈ ప్రకటన ద్వారా మొత్తం 49 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే  అభ్యర్థులు కెమికల్ /మెకానికల్ /ఎలక్ట్రికల్ /ఇన్స్ట్రుమెంటేషన్ /మైనింగ్ /సివిల్ /మార్కెటింగ్ /ఫైనాన్స్ విభాగాలలో డిగ్రీ కోర్సును పూర్తి చేయవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 20,000 రూపాయలు నుండి 50,000 రూపాయలు జీతం అందుకోనున్నారు.

ఈ ఉద్యోగాల ఎంపికకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ను చూడగలరు.

Notification

కామెంట్‌లు లేవు: