14, డిసెంబర్ 2020, సోమవారం

RBI Assistant Mains 2020 Exam Result

ఆర్బీఐ అసిస్టెంట్ మెయిన్స్ పరీక్ష 2020 ఫలితాలు విడుదల :

ఆర్బీఐ అసిస్టెంట్స్ మెయిన్స్ 2020 పరీక్షలు వ్రాసిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు ముఖ్య గమనిక.


రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నవంబర్ 22,2020 న నిర్వహించిన ఆర్బీఐ అసిస్టెంట్స్ మెయిన్స్ 2020 పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదల అయ్యాయి.

ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ పరీక్షలు వ్రాసిన  అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు.

Result Link

కామెంట్‌లు లేవు: