14, డిసెంబర్ 2020, సోమవారం

BARC బాబా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్

(బార్క్‌)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స్టైపెండ‌రీ ట్రెయినీ పోస్టులు.
ఖాళీలు :160
అర్హత :1) స్టైపెండ‌రీ ట్రెయినీ కేట‌గిరీ-1 (గ్రూప్‌-బి):మూడేళ్ల‌ డిప్లొమా ఇంజినీరింగ్‌, బీఎస్సీ(కెమిస్ట్రీ ప్ర‌ధాన స‌బ్జెక్టుగా ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ ఇత‌ర స‌బ్జెక్టులుగా ఉండాలి.  
 2)స్టైపెండ‌ర్ ట్రెయినీ కేట‌గిరీ-2 (గ్రూప్‌-సీ):ప‌్టాంట్ ఆప‌రేట‌ర్, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌, ఇంట‌ర్మీడియ‌ట్, ప‌దోత‌ర‌గ‌తి.
 3) గ్రూప్‌-సీ పోస్టులు:ప‌దోత‌ర‌గ‌తి , సంబంధిత ట్రేడుల్లో స‌ర్టిఫికెట్ ఉండాలి.
వయసు :40 ఏళ్ళు మించకుడదు.
వేతనం :రూ.20,000-50,000/-
ఎంపిక విధానం:ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు :OBC,General: 0/- , SC,ST: 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 14, 2020.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 31, 2021.
వెబ్సైట్:Click Here
నోటిఫికేషన్:Click Here


కామెంట్‌లు లేవు: