2, జనవరి 2021, శనివారం

📚✍టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల✍📚

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షల నిర్వహ ణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసిందని డీఈఓ శైలజ తెలిపారు. మార్చి 2021లో గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఇందులో లోయర్, హైయర్ గ్రేడ్ తో పాటు డ్రాయింగ్, హ్యాండ్ లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడింగ్ పరీక్షలను జరుపుతా మన్నారు. 7వ తరగతి, ఆపై తరగతులు పాసైన అభ్యర్థులం తా ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు https://www.bse.ap.gov.in/ అనే వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. సంబంధిత దరఖాస్తు పత్రాలను డౌన్ లోడ్ చేసుకుని జనవరి 2వ తేదీ నుంచి డీఈఓ కార్యాలయం లో అందజేయాలన్నారు. ఇందులో డ్రాయింగ్ లోయర్ కు రూ. 100, డ్రాయింగ్ హైయర్ కు రూ. 150, హ్యాండ్లూమ్ లోయర్‌కు రూ. 150, హ్యాండ్ లూమ్ హైయర్ కు రూ. 200 టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ లోయర్ కు కు రూ. 150 టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ హైయర్ కు రూ. 200 ఫీజులను చెల్లించాలని తెలిపారు. అలాగే రూ. 50 ఫైన్తో ఈనెల 23వ తేదీ వరకు, రూ. 75 రూపాయల అపరాధ రుసుంతో ఈనెల 30వ తేదీలోపు ఫీజు చెల్లించాలని ఆమె కోరారు.

✨ టెక్నికల్ కోర్సు లు

★ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసిందని కడప డీఈఓ శైలజ తెలిపారు.

★ మార్చి 2021లో గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలను నిర్వహిస్తామన్నారు.

★ ఇందులో లోయర్, హైయర్ గ్రేడ్ తో పాటు డ్రాయింగ్, హ్యాండ్ లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడింగ్ పరీక్షలను జరుపుతా మన్నారు.

★ 7వ తరగతి, ఆపై తరగతులు పాసైన అభ్యర్థులంతా ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు www.bse.ap.gov.in అనే వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

★ సంబంధిత దరఖాస్తు పత్రాలను డౌన్ లోడ్ చేసుకుని జనవరి 2వ తేదీ నుంచి డీఈఓ కార్యాలయం లో అందజేయాలన్నారు.

ఇందులో
★ డ్రాయింగ్ లోయర్ కు రూ. 100,
★ డ్రాయింగ్ హైయర్ కు రూ. 150,
★ హ్యాండ్లూమ్ లోయర్‌కు రూ 150,
★ హ్యాండ్ లూమ్ హైయర్ కు రూ. 200
★ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ లోయర్ కు కు రూ. 150
★ టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ హైయర్ కు రూ. 200 ఫీజులను చెల్లించాలని తెలిపారు.

★ అలాగే రూ. 50 ఫైన్తో ఈనెల 23వ తేదీ వరకు, రూ. 75 రూపాయల అపరాధ రుసుంతో ఈనెల 30వ తేదీలోపు ఫీజు చెల్లించాలని ఆమె కోరారు.

కామెంట్‌లు లేవు: