2, జనవరి 2021, శనివారం

📚✍నేటి నుంచి ఎస్వీయూ పీజీ కౌన్సెలింగ్✍📚

🌻యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూసెట్-2020 కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం ప్రారంభం కానుం ది. ఈ నెల 10వ తేదీ వరకు శ్రీనివాస ఆడిటో రియంలో అర్హత సాధించిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. శనివారం ఆంత్రోపాలజీ, ఎడ్యుకే షన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, జాగ్రఫీ, జియాల జీ, హిందీ, సీప్ స్టడీస్, హోంసైన్స్, హైడ్రో జియా లజీ, ఫర్పామింగ్ ఆర్ట్స్, పాపులేషన్ స్టడీస్, సైకాల జీ, సంస్కృతం, సోషియల్ వర్క్, సోషియాలజీ తమళ, ఉర్దూ, టూరిజం, ఇతర స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.

కామెంట్‌లు లేవు: