ఐటీఐ /డిప్లొమా అర్హతలతో ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ల నిర్వహణ :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ,విజయనగరం ఆధ్వర్యంలో సినెరిజిస్ కాస్టింగ్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | ఫిబ్రవరి 13, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
గవర్నమెంట్ ఐటీఐ కాలేజీi
మహిళా ప్రాంగణం పక్కన,
విజయనగరం.
విభాగాల వారీగా ఖాళీలు :
ఆపరేటర్స్ | 200 |
అర్హతలు :
ఐటీఐ / డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన ఐటీఐ (CTC) అభ్యర్థులకు 10,000 రూపాయలు జీతం + ఇన్సెంటివ్ లు మరియు డిప్లొమా అభ్యర్థులకు 11,000 రూపాయలు జీతం + ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.
వీటితో పాటు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :
దువ్వాడ మరియు విశాఖపట్నం లలో అభ్యర్థులకు ఉద్యోగాలను కల్పించనున్నారు .
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
8555832416
9182412990
1800-425-2422
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి