10, ఫిబ్రవరి 2021, బుధవారం

తిరుమల శ్రీవారి సమాచారం

🌸🌼🌺🌸🌼🌺🌸🌼🌺🌸🌼🌺🌸🌼🌺

🌸తిరుమ‌ల‌, 2021 ఫిబ్ర‌వ‌రి 10,

🌺ఫిబ్రవరి 11న 25 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల రథసప్తమి కోటా విడుదల

      🌼తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 19న జరగనున్న రథసప్తమి పర్వదినానికి సంబంధించి 

🌸భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా 25 వేల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను

 🦠ఫిబ్రవరి 11న గురువారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది.

       🌼అదేవిధంగా, ఫిబ్రవరి నెలలో మిగిలిన రోజులకు సంబంధించి రోజుకు 5 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను

 🌺టిటిడి అదనంగా ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచనుంది. 

🌸ఈ టికెట్లు కూడా ఫిబ్రవరి 11న గురువారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. 

🌺ప్రస్తుతం రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం

🔥 టికెట్లు రోజుకు 20 వేలు ఉండగా, ఈ కోటా 25 వేలకు పెరిగింది. భక్తులు 

🔥ఈ విషయాన్ని గమనించవలసినదిగా కోరడమైనది.మి సురేష్ రెడ్డి పులగం

కామెంట్‌లు లేవు: