10, ఫిబ్రవరి 2021, బుధవారం

📚✍నేటి నుంచి ఎంసెట్ బైపీసీ స్టీమ్ వెబ్ ఆప్షన్లు✍📚



♦4న సీట్ల కేటాయింపు

🌻సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్ -2020 బైపీసీ స్త్రీమ్ కౌన్సెలింగ్ లో భాగంగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుం ది.11వ తేదీ వరకు సర్టిఫికెట్లను పరిశీలిస్తారు వెబ్ ఆప్షన్లను 10 నుంచి 12వ తేదీ వరకు నమోదు చేయవచ్చు. 14న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఇతర వివరాలు https:// apeamcetb.nic.in లో పొందుపరిచారు.

కామెంట్‌లు లేవు: