ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 29
పోస్టుల వివరాలు: లీగల్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి-11, మేనేజర్ (టెక్నికల్-సివిల్)-01, అసిస్టెంట్ మేనేజర్ (రాజ్‌భాష)-12, అసిస్టెంట్ మేనేజర్ (రాజ్‌భాష)-12, అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ)-05
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్ష తేది: ఏప్రిల్ 10, 2021.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: ఫిబ్రవరి 23, 2021.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 10, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.rbi.org.in

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి