వ్రాతపరీక్షల ఆధారంగా భర్తీ చేయబోయే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభం తేది | ఫిబ్రవరి 15, 2021 |
దరఖాస్తుకు చివరి తేది | మార్చి 13, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ ట్రాన్స్ లేటర్ (కోర్ట్ అసిస్టెంట్స్) భాషల వారీగా ఖాళీలు :
ఇంగ్లీష్ – హిందీ | 5 |
ఇంగ్లీష్ – అస్సామీ | 2 |
ఇంగ్లీష్ – బెంగాలీ | 2 |
ఇంగ్లీష్ – తెలుగు | 2 |
ఇంగ్లీష్ – గుజరాతి | 2 |
ఇంగ్లీష్ – ఉర్దూ | 2 |
ఇంగ్లీష్ – మరాఠి | 2 |
ఇంగ్లీష్ – తమిళ్ | 2 |
ఇంగ్లీష్ – కన్నడ | 2 |
ఇంగ్లీష్ – మలయాళం | 2 |
ఇంగ్లీష్ – మణిపూరి | 2 |
ఇంగ్లీష్ – ఒడియా | 2 |
ఇంగ్లీష్ – పంజాబీ | 2 |
ఇంగ్లీష్ – నేపాలి | 1 |
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఇంగ్లీష్ సబ్జెక్టు తో పాటు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పోస్ట్ సంబంధిత భాష ఒక సబ్జెక్టు గా కలిగి ఏదైనా డిగ్రీ కోర్సును పూర్తి చేసి ఉండవలెను.
ట్రాన్సలేషన్ లో డిప్లొమా /సర్టిఫికెట్ కోర్సులు చేసి ఉండవలెను.అనువాదం లో రెండు సంవత్సరాలు అనుభవం ఉండవలెను.
కంప్యూటర్ ఆపరేషన్స్, ఎం. ఎస్ ఆఫీస్, ఇతర బేసిక్ స్కిల్స్ అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
18 నుండి 27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
నిబంధనలు అనుసరించి రిజర్వేషన్ కేటగిరీ ల వారీగా వయసు పరిమితి సడలింపులు కలవు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /OBC కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు మరియు ఇతర కేటగిరీల అభ్యర్థులు 250 రూపాయలును దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
వ్రాత పరీక్షలు మరియు వైవా విధానముల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
ఈ ఉద్యోగములకు ఎంపికైన అభ్యర్థులు కోర్ట్ తీర్పులను ఇంగ్లీష్ నుండి ఇతర భాషల లోనికి అనువాదం చేయవలసి ఉంటుంది.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు 44,900 రూపాయలు ప్రారంభ జీతముగా అందనుంది.7th పే లెవెల్ కమిషన్ ద్వారా అభ్యర్థులకు వేతనములను చెల్లించనున్నారు.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి