భారతీయ విద్యార్థుల కోసం గూగుల్ కాన్ఫరెన్స్ స్కాలర్‌షిప్‌లు | దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు01, 2021
టెక్నాలజీ
రంగాన్ని కెరియర్‌గా ఎంచుకుని తమ సృజనాత్మకతను జోడించి సాంకేతిక
రంగంలో విప్లవాత్మకమైన మార్సులకు నాంది పలుకుతున్న జౌత్సాహిక
అభ్యర్ధులను ప్రొత్సహించడం కోసమే ఈ స్కాలర్‌షిప్‌లను
ప్రవేశపెట్టారు. వేగంగా దూసుకుపోతున్న సాంకేతికరంగానికి సంబంధించిన
వ్యాపార సమావేశాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ స్కాలర్‌షిప్‌లు
అందిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తలు ఆహ్వానిస్తోంది.
వివరాలు..
అర్హత:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు01, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
https://programs-scholarships.appspot.com/scholarships/
- గూగుల్ కాన్ఫరెన్స్ స్కాలర్‌షిప్
అర్హత:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ రంగంలో ఇంజనీరింగ్ చేస్తున్న అభ్యర్థులు అర్హులు.
- సంబంధిత టెక్నాలజీ పై పేపర్ ప్రెజెంటెషన్ ఇచ్చి ఉండాలి.
- సంబంధిత టెక్నాలజీ సమావేశాల్లో పాల్గొని ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు01, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
https://programs-scholarships.appspot.com/scholarships/
కామెంట్‌లు