ది రోడ్స్ స్కాలర్‌షిప్ ఫర్ ఇండియా 2021-22 | దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 02, 2021
ప్రపంచంలోనే
అతి పురాతనమైన, ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్కాలర్‌షిప్
ప్రోగ్రాం. దీన్ని ది రోడ్స్ ట్రస్ట్ ఇన్ ఆక్స్‌ఫర్డ్ నిర్వహిస్తోంది.
యూనైటెడ్ కింగ్ డమ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న
పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రతి ఏడాది వంద స్కాలర్‌షిప్‌లను
అందిస్తోంది. అనేక రకాల సవాళ్లును అధిగమించేలా, స్వచ్ఛందంగా
సేవలందించేలా, భవిష్యత్తరాలకు ఉపయోగపడేలా ఒక గొప్ప యువ నాయుకులను
తీర్చిదిద్దడం కోసం ఈస్కాలర్ షిప్‌లను అందిస్తోంది.
ది రోడ్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం 2021-22
అర్హత:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 02, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
http://www.rhodeshouse.ox.ac.uk/scholarships/apply
అర్హత:
- భారత్‌లోని గుర్తింపు పోందిన స్కూల్ నుంచి పదోతరగతి ఉత్తీర్ణత, ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత
- భారత్‌లోని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- అక్టోబర్ 1, 2020 కల్లా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 02, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
http://www.rhodeshouse.ox.ac.uk/scholarships/apply
కామెంట్‌లు