విదేశీ విద్యార్థుల కోసం .....ఆస్ట్రేలియన్ పూర్వపు విద్యార్థుల అంతర్జాతీయ స్కాలర్‌షిప్ | దరఖాస్తులకు చివరితేది: జులై 31, 2021
ఆస్ట్రేలియన్
పూర్వపు విద్యార్థుల అంతర్జాతీయ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం ఆస్ట్రేలియాలో
చదువు పూర్తి చేసుకున్నవివిధ దేశాల విద్యార్థులను గుర్తించి, వారిని
ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. అంతేకాదు
తమ కోర్సు కాలపరిమితిలోని ట్యూషన్ ఫీజు 20% తగ్గిస్తోంది.
ఆస్ట్రేలియాలో చదువు పూర్తి చేసుకున్నవివిధ దేశాల అభ్యర్థుల నుంచి
దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఆస్ట్రేలియన్ పూర్వపు విద్యార్థుల అంతర్జాతీయ స్కాలర్‌షిప్
అర్హత:
దరఖాస్తు విధానం:
దరఖాస్తులకు చివరితేది: జులై 31, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
https://www.ecu.edu.au/scholarships/details/2021-international-australian-alumni-scholarship
అర్హత:
- ఇంగ్లిష్‌కోర్సు
- యూనివర్సిటీ ఫౌండేషన్ కోర్సు
- సర్టిఫికేట్ కోర్సులు
- డిప్లొమా లేదా అడ్వాన్స్‌డ్ డిప్లొమా, అసోసీయేట్ డిగ్రీ లేదా వోకేషనల్ ఎడ్యుకేషన్
- యూజీ లేదా పీజీ కోర్సులు
- ఆస్ట్రేలియాలో కోర్సులను జూన్ 01, 2020 నుంచి జూలై 31, 2021కి పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం:
- ఆస్ట్రేలియాలో కోర్సులు చదివినప్పుడే ఈ స్కాలర్‌షిప్‌కి ఆటోమెటిక్‌గా అర్హులవుతారు.
- కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకున్న వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కి దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది.
దరఖాస్తులకు చివరితేది: జులై 31, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
https://www.ecu.edu.au/scholarships/details/2021-international-australian-alumni-scholarship
కామెంట్‌లు