విదేశాల్లో
చదవాలనే తమ కలను సాకారం చేసుకోవాలనుకునే భారతీయ యువత కోసం లీప్
స్కాలర్ షిప్ ప్రోగ్రాం స్కాలర్‌షిప్‌లు అందించి వారికి సరైన
మార్గనిర్దేశాలను అందిస్తొంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే భారతీయ
విద్యార్థులను ప్రోత్సహించడమే కాక తమ నైపుణ్యాలను మరింతగా
పెంపొందించుకోవాడానికి కావల్సిన సహయసహకారాలను అందిస్తోంది.

- లీప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం
అర్హత:
- 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
- ఫ్రెషర్ లేదా పని చేసిన అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: జులై 30, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://leapscholar.com/scholarship (or)
https://leapscholar.com/assets/documents/Leap%20Scholarship%20Guide.pdf
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి