ఏఎస్‌ఆర్‌బీ, న్యూఢిల్లీలో పోస్టులు | ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021 | టైర్ 1(ప్రిలిమనరీ పరీక్ష): 10.10.2021
న్యూఢిల్లీలోని
భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన అగ్రికల్చరల్
సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఏఎస్‌ఆర్‌బీ).. ఉద్యోగాల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 65
పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు(ఏఓ)–44, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్లు–21.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు(ఏఓ):
అర్హత: కనీసం 55శాతం మార్కులకు తగ్గకుండా గ్రాడ్యుయేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 23.08.2021 నాటికి 21ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్లు:

ఎంపిక విధానం: టైర్1(ప్రిలిమనరీ పరీక్ష), టైర్ 2(డిస్క్రిప్టివ్ పరీక్ష), టైర్3 (ఇంటర్వూ) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021
టైర్ 1(ప్రిలిమనరీ పరీక్ష): 10.10.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.asrb.org.in

కామెంట్‌లు