ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: | పెడియాట్రీషియన్, స్టాఫ్‌నర్స్, సపోర్ట్‌స్టాఫ్. |
మొత్తం ఖాళీలు : | 136 |
అర్హత : | 1) పెడియాట్రీషియన్ - ఎండీ / డీసీహెచ్ / డీఎన్‌బీ ఉత్తీర్ణత. 2) స్టాప్‌నర్స్ - డిప్లొమా / బీఎస్సీ ఉత్తీర్ణత. 3) సపోర్ట్ స్టాఫ్ - 10వ తరగతి ఉత్తీర్ణత. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | పోస్ట్ ని అనుసరించి 42 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 15,000 - 1,50,000 /- |
ఎంపిక విధానం: | అకాడమిక్ మార్కులు, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
దరఖాస్తు విధానం: | ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగష్టు 03, 2021 |
దరఖాస్తులకు చివరితేది: | ఆగష్టు 06, 2021 |
చిరునామా: | సూపరింటెండెంట్, ప్రభుత్వ సమగ్ర వైద్యశాల, గుంటూరు. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి