జాబ్ : | ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఫ్యాకల్టీ (మ్యాథమేటిక్స్), ట్రైనర్ (టూల్ డిజైన్, సీఏడీ / సీఏఎం), ఇన్‌స్ట్రక్టర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, లైబ్రేరియన్, ల్యాబ్ ఇంజినీర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్. |
ఖాళీలు : | 45 |
అర్హత : | పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ / బీటెక్ / ఎంఈ / ఎంటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
|
వయసు : | 45 సంవత్సరాలు మించకూడదు. Note: ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 20,000/- 1,10,000/- |
ఎంపిక విధానం: | వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/- |
ఇంటర్వ్యూ తేది: | 2021, ఆగస్టు 7, 11, 17, 25, 27, 28. |
ఇంటర్వ్యూ వేదిక: | సీఐటీడీ - ఎంఎస్‌ఎంఈ టూల్ రూం, బాలానగర్, హైదరాబాద్-500037. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి