జర్మనీలో ఉద్యోగావకాశాలు | ఆసక్తి ఉన్న వారికి జర్మనీ భాషపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, టీఏకేటీ ఇంటర్నేషనల్, ఏపీఎన్ఆర్ఎస్ సంయుక్తంగా శిక్షణ ఇవ్వనున్నాయి | ఉచిత విమాన ఛార్జీలు, భోజనం, వసతితో నెలకు వెయ్యి యూరోలు (రూ.89వేలు) జీతం చెల్లిస్తారు. అలాగే తొలి ఆరు నెలల పాటు జర్మనీలో బీ-2 సర్టిఫికెషన్ కోసం శిక్షణ
అనంతపురం: బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం కోర్సు పూర్తి చేసి జర్మనీలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు పొందేందుకు ఆసక్తి ఉన్న వారికి జర్మనీ భాషపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, టీఏకేటీ ఇంటర్నేషనల్, ఏపీఎన్ఆర్ఎస్ సంయుక్తంగా శిక్షణ ఇవ్వనున్నాయి. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎల్.ఆనంద్జ్ కుమార్ మంగళవారం తెలిపారు. 20 నుంచి 35 సంవత్సరాల్లోపు వయస్సు కలిగి ఉండి కనీసం రెండేళ్ల సాధారణ ఆస్పత్రుల్లో పనిచేసిన అనుభవం కలిగిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న వారికి విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ వేదికగా జర్మన్ భాషాపై బీ1 స్థాయి ఉచిత శిక్షణ ఇస్తారు. - రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్లు, చెల్లుబాటు అయ్యే పాస్ పోర్టు, అనుభవ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి. అనంతరం ఉచిత విమాన ఛార్జీలు, భోజనం, వసతితో నెలకు వెయ్యి యూరోలు (రూ.89వేలు) జీతం చెల్లిస్తారు. అలాగే తొలి ఆరు నెలల పాటు జర్మనీలో బీ-2 సర్టిఫికెషన్ కోసం శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో ఉత్తీర్ణత సాధించిన వారికి నెలకు 2,500 యూరోల జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాలకు www.apssdc.in/home/ వెబ్సైట్ లో పరిశీలించవచ్చు. ఆసక్తి ఉన్న వారు తమ రెజ్యూమ్ ను helpline@apssdc.in మొయిల్ కు లేదా కాల్ సెంటర్ (9988853335) నంబరు షేర్ చేయవచ్చు.
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు