ఆర్మీ నర్సింగ్ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్ భారతీయ సైన్యం... దేశవ్యాప్తంగా ఉన్న అయిదు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (ఏఎఫ్ఎంఎస్)లో ప్రారంభమయ్యే నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్)లో ప్రవేశానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం సీట్లు: 220
ఏఎఫ్ఎంఎస్, సీట్లు: కాలేజ్ ఆఫ్ నర్సింగ్, పుణె- 40, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కోల్కతా- 30, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ముంబయి- 40, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, లఖ్ నవూ- 40, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బెంగళూరు- 40.
అర్హత: అవివాహిత/ విడాకులు తీసుకున్న చట్టబద్ధంగా విడిపోయిన వితంతువులైన మహిళా అభ్యర్థులు
అర్హులు. కనీసం 50% మార్కులు సీనియర్ సెకండరీ పరీక్ష 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ,బయాలజీ, ఇంగ్లిష్). నీట్ (యూజీ) 2023లో అర్హత, కనిష్ట ఎత్తు 152 సెం.మీ. ఉండాలి.
వయసు: 01-10-1998- 30-09-2006 మధ్య జన్మించినవారై ఉండాలి.
సీటుకు ఎంపిక: నీట్ 2023 స్కోరు, జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ ఇంగ్లిష్ టెస్ట్, సైకలాజికల్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-07-2023.
వెబ్ సైట్: https://joinindianarmy.nic.in/
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు