28, జూన్ 2023, బుధవారం

AP EAPCET: త్వరలో ఏపీ ఇ ఎ పి సెట్ కౌన్సెలింగ్.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ ప్రారంభమవుతుంది అందుకు అవసరమైన డాక్యుమెంట్లను ఇపుడే సిద్ధం చేసుకోండి మరింత సమాచారం కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత.. అర్హత ఉన్న విద్యార్థులు అగ్రికల్చర్‌ BSc, హార్టికల్చర్‌లో BSc, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (BFSc), బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ & యానిమల్ హస్బెండరీ (B.V. Sc. & A.H.), బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, BSc ఇన్ నర్సింగ్ వంటి వివిధ ప్రోగ్రామ్‌లకు అధికారిక వెబ్‌సైట్ eapcet-sche.aptonline.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. AP EAMCET కౌన్సెలింగ్ 2023కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం.

* అవసరమైన డాక్యుమెంట్స్‌

కౌన్సెలింగ్ ప్రక్రియలో అభ్యర్థులు కింది డాక్యుమెంట్స్‌ స్కాన్ చేసిన కాపీలను సమర్పించాలి:

- AP EAMCET హాల్ టికెట్

- AP EAMCET ర్యాంక్ కార్డ్

- పుట్టిన తేదీ (DOB) ప్రూఫ్‌, (10వ తరగతి మార్కు షీట్)

12వ తరగతి మార్క్‌షీట్ అండ్‌ పాసింగ్‌ సర్టిఫికేట్‌

- ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్

- ఆంధ్రప్రదేశ్ స్టేట్‌ రెసిడెంట్‌ సర్టిఫికేట్‌

- ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ (వర్తిస్తే)

- EWS సర్టిఫికేట్ (అవసరమైతే)

- కేటగిరీ సర్టిఫికేట్ (వర్తిస్తే)

- రెసిడెన్స్‌ ప్రూఫ్‌

- ఇన్‌కమ్‌ సర్టిఫికేట్‌

- లోకట్‌ స్టేటస్‌ సర్టిఫికేట్‌

* కౌన్సెలింగ్ ప్రాసెస్‌

- రిజిస్ట్రేషన్‌

కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ కంప్లీట్‌ చేయాలి.

- ఛాయిస్ ఫిల్లింగ్ అండ్‌ లాకింగ్

సక్సెస్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్ కంప్లీట్‌ చేసిన తర్వాత, అభ్యర్థులు వెబ్‌సైట్‌లోకి లాగిన్ చేసి, వారికి కావలసిన కళాశాల, కోర్సును ఎంచుకోవాలి. సెలక్ట్‌ చేసుకున్న ఆప్షన్‌లను లాక్ చేయాలి.

- సీట్ల కేటాయింపు

అభ్యర్థులకు వారి ర్యాంక్, ప్రిఫరెన్స్‌, సీట్స్‌ అవైలబిలిటీ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

- ఫీజు

సీటు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అవసరమైన ఫీజు చెల్లించాలి.

- కాలేజీకి రిపోర్ట్‌ చేయడం

షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు తప్పనిసరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం నిర్దేశిత కాలేజీలో రిపోర్ట్ చేయాలి. వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకురావడం తప్పనిసరి.

* అప్లికేషన్‌ ఫీజు

కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు రూ.1,200 అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు ఫీజు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. AP EAMCET 2023 కౌన్సెలింగ్ సమయంలో అభ్యర్థుల ర్యాంక్‌లు, ఆప్షన్‌లు, ఇన్‌స్టిట్యూట్‌లలో సీట్ల లభ్యత ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: