అడ్మిషన్స్ ఇస్తారు. ఈ కాలేజీకి ఐకార్ గుర్తింపు ఉంది. మొత్తం
83 సీట్లు ఉన్నాయి. పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకో
వచ్చు. హాస్టల్ సౌకర్యం ఉంది.
ఎన్టీ రంగా వర్సిటీలో
బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్
అర్హత
గుర్తింపు పొందిన బోర్డు నుంచి బైపీసీ/ ఎంపీసీ/ ఎంబైపీసీ
గ్రూప్ సబ్జెక్టులతో ఇంటర్/ పన్నెండోతరగతి/ తత్సమాన
కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
పది శాతం సూపర్ న్యూమరరీ సీట్ల కోసం (ఎనిమిది
సీట్లు) మూడేళ్ల డిప్లొమా(హోం సైన్స్) ఉత్తీర్ణులు దర
ఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల వయసు 2023 డిసెంబు 31 నాటికి 17 నుంచి
22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్లు;
దివ్యాంగులకు 27 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.2,000; దివ్యాం
గులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000
• పోస్ట్ ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: జూలై 17
- దరఖాస్తు పంపాల్సిన చిరునామా: రిజిస్ట్రార్, ఆచార్య
ఎన్టీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్
ఆఫీస్, లాం, గుంటూరు-522034
వెబ్సైట్: angrau.ac.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి