25, అక్టోబర్ 2023, బుధవారం

AFMS: ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్‌)… షార్ట్ సర్వీస్ కమిషన్ మెడికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అర్హులైన వైద్య అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

AFMS: ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులు 

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్‌)… షార్ట్ సర్వీస్ కమిషన్ మెడికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అర్హులైన వైద్య అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

మెడికల్ ఆఫీసర్: 650 పోస్టులు (పురుషులు- 585, మహిళలు- 65).

అర్హత: ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 31-12-2023 నాటికి ఎంబీబీఎస్‌ డిగ్రీ అభ్యర్థులు 30 సంవత్సరాలు, పీజీ డిగ్రీ అభ్యర్థులు 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.200.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-11-2023.

ఇంటర్వ్యూ నిర్వహణ: 21-11-2023 నుంచి ప్రారంభం.

వేదిక: ఆర్మీ హాస్పిటల్ (ఆర్‌ & ఆర్‌), దిల్లీ కంటోన్మెంట్‌.

Notification Information

Posted Date: 24-10-2023

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -

కామెంట్‌లు లేవు: