Alerts

Alerts from Blog Synchronized 40s Scrolling Alerts – Gemini Internet

25, అక్టోబర్ 2023, బుధవారం

SSB: సశస్త్ర సీమ బల్‌లో 272 కానిస్టేబుల్ పోస్టులు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని డైరెక్టరేట్ జనరల్, సశస్త్ర సీమ బల్‌(ఎస్‌ఎస్‌బీ)… 2023 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటాలో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

SSB: సశస్త్ర సీమ బల్‌లో 272 కానిస్టేబుల్ పోస్టులు 

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని డైరెక్టరేట్ జనరల్, సశస్త్ర సీమ బల్‌(ఎస్‌ఎస్‌బీ)… 2023 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటాలో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ), గ్రూప్-సి నాన్-గెజిటెడ్: 272 పోస్టులు

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.

క్రీడా ఈవెంట్: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, బాస్కెట్‌బాల్, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, పెన్‌కాక్ సిలాట్, పవర్‌లిఫ్టింగ్, షూటింగ్ స్పోర్ట్స్, స్విమ్మింగ్, తైక్వాండో, వాలీబాల్, రెజ్లింగ్‌, ఉషూ, వాటర్‌ స్పోర్ట్స్, వెయిట్‌ లిఫ్టింగ్‌.

వయసు: 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: రూ.21,700 - రూ.69,100.

ఎంపిక ప్రక్రియ: క్రీడా విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్ ట్రయల్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో లేదా భారత భూభాగం వెలుపల సేవలు అందించాల్సి ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తుకు చివరితేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.
 

Notification Information

Posted Date: 25-10-2023

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -

కామెంట్‌లు లేవు:

Recent

✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...