11, అక్టోబర్ 2023, బుధవారం

*🌱ఆహారమే ఆరోగ్యము🌱:**_🌸ఓవర్ బ్లీడింగ్ తగ్గాలంటే..🌸_*


        *ఈ సమస్య రక్తహీనత ఎక్కువగా ఉన్నవారిలో, మానసికమైన వత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో తరచుగా వస్తూ ఉంటుంది. కొందరికి గర్భకోశానికి కంతులు (ఫైబ్రాయిడ్స్) ఉండి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. మరికొందరిలో ఎండోక్రైన్ గ్రoధులు సరిగా పని చేయకపోవడం వలన కూడా రావచ్చుహార్మోన్స్ సరిగా ఉత్పత్తి కానందువల్ల వస్తుంది.*

*_👉🏼 చిట్కాలు::--_*

*_బ్లీడింగ్ అయ్యే రోజులలో ఐసు ముక్కలు గుడ్డలో పెట్టి,  పొత్తికడుపు భాగం అంతా పరిస్తే మంచిది. అలా 15, 20 ని॥లు ఉంచితే సరిపోతుంది. మధ్యలో గుడ్డను త్రిప్పితే సరిపోతుంది) ఆ చల్లదనాన్ని తట్టుకోవడానికి రక్తప్రసరణలో మార్పు రావడం వల్ల బ్లీ డింగ్ తగ్గుతుంది. ఇలా 3, 4 సార్లు వేసుకోవచ్చు._*

*_2) ప్రతి రోజు 1, 2 నెలల పాటు తొట్టి స్నానం చేస్తే పూర్తిగా తగ్గుతుంది. ప్లాస్టిక్ తొట్టిగానీ, సిమెంటు తొట్టిగానీ, (2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వైశాల్యం) ఉంటే అందులో నీళ్ళు పోసి పిర్రలు ఆనించి కూర్చుని కాళ్ళను బయటకు వ్రేలాడేసి ఉంచాలి. ఆ నీళ్ళలో మీ పొత్తి కడుపు భాగం నుండి తొడల వరకు ఉండి మిగతా భాగం తడవకుండా ఉంటుంది. ఇలా 20 ని॥ల పాటు ఉండి తరువాత లేవొచ్చు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే తొట్టి స్నానం చేయాలి.*

*3) రక్తం బాగా పట్టే ఆహార నియమాలు ఆచరిస్తే మంచిది. ఇలా 2, 3 నెలలు ప్రయత్నించినా తగ్గక పోతే వైద్యుని సంప్రదించడం మంచిది._*

*_1) బాగా పండిన అరటి పండులో 30 ,40 గ్రాముల నెయ్యిని వేసి మెత్తగా పిసికి, దాని మూడు భాగాలు చేసి మూడు పూటలా వాడాలి._*

*_2) తగ్గే వరకు మసాలాలు మాంసాహారం తినకూడదు_*

 *సుధా బాల మానేపల్లి.*
*Wellness Coach Nutritionist**Mob: *9502173744.*
*మీ సమస్యలకైనా సంప్రదించవచ్చు. Call/whatsapp 2pm to 5. 30.pm*

  
                
  

కామెంట్‌లు లేవు: