ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

NMC: నీట్‌ సిలబస్‌ త‌గ్గింపు * 2024-25 నుంచే అమల్లోకి | NTA NEET UG 2024 Admissions Revised Syllabus, Exam Date

NMC: నీట్‌ సిలబస్‌ త‌గ్గింపు

* 2024-25 నుంచే అమల్లోకి


వైద్య విద్య (ఎంబీబీఎస్‌-యూజీ)లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ సిలబస్‌ను మార్చినట్లు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ప్రకటించింది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల వారీగా మార్చిన సిలబస్‌ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది. నీట్‌ - 2024ను కొత్త సిలబస్‌ ఆధారంగానే నిర్వహిస్తామని వెల్లడించింది. కెమిస్ట్రీలో పది ఛాప్టర్లను, బొటనీ, జువాలజీల్లో మూడు ఛాప్టర్ల చొప్పున ఎన్‌ఎంసీ తొలగించింది. ఫిజిక్స్‌లో కేవలం సబ్‌ టాపిక్‌లను మాత్రమే తీసివేసింది. సీబీఎస్‌ఈ సిలబస్‌లో జరిగిన మార్పులకు తగ్గట్లు నీట్‌ సిలబస్‌లోనూ మార్పులు తెచ్చినట్లు బోధన రంగ నిపుణులు వీరమల్లు కుమార్‌ తెలిపారు. అయితే సీబీఎస్‌ఈ సిలబస్‌లో తొలగించిన కొన్ని అంశాలను నీట్‌ సిలబస్‌లో అదనంగా కలపడం గమనార్హం. నీట్‌ అమల్లోనికి వచ్చినప్పటి నుంచి కెమిస్ట్రీ సిలబస్‌ ఎక్కువగా ఉందని, విద్యార్థులకు భారంగా ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. దీనికి తగ్గట్లుగానే ప్రస్తుతం కెమిస్ట్రీ సిలబస్‌లో పది ఛాఫ్టర్లను తొలగించారు. ప్రస్తుతం ఇంటర్‌ విద్యార్థులు పూర్వ సిలబస్‌ను అనుసరించి ‘నీట్‌’కు సన్నద్ధమవుతున్నారు. విద్యా సంవత్సరం ఆరంభంలోనే సిలబస్‌ మార్పులపై నిర్ణయం జరిగినట్లయితే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేదని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.

 

Download Revised Syllabus

NEET UG 2024 Syllabus

 

Download Exam Calendar

NEET UG 2024 Exam Date

(Tentative) Eligibility Code for NTA NEET 2024 UG

  • NEET UG Code 01: A candidate who is appearing in the qualifying examination, i.e., 12 Standard in 2024 whose result is awaited may apply and take up the said test but he/she shall not be eligible for admission to the MBBS or BDS, if he/she does not pass the qualifying examination with the required pass percentage of marks at the time of first round of Counseling.
  • NEET UG Code 02 : The Higher/Senior Secondary Examination or the Indian School Certificate Examination which is equivalent to 10+2 Higher/Senior Secondary Examination after a period of 12 years study, the last two years of such study comprising of Physics, Chemistry, Biology/Bio-technology (which shall include practical tests in these subjects) and Mathematics or any other elective subject with English at a level not less than the core course for English as prescribed by the National Council of Educational Research and Training after introduction of the 10+2+3 educational structure as recommended by the National Committee on Education.
  • NEET UG Code 03 : The Intermediate/Pre-degree Examination in Science of an Indian University/Board or other recognized examining body with Physics, Chemistry, Biology /Bio-technology (which shall include practical test in these subjects) and also English as a compulsory subject
  • NEET UG Code 04 : The Pre-professional/Pre-medical Examination with Physics ,Chemistry, Biology/Bio-technology & English after passing either the Higher Secondary Examination or the Pre-University or an equivalent examination. The Pre-professional/Pre-medical examination shall include practical test in these subjects and also English as a compulsory subject.
  • NEET UG Code 05 : The first year of the three years’ degree course of a recognized University with Physics, Chemistry and Biology/Bio-technology including practical tests in these subjects provided the examination is a University Examination and candidate has passed the earlier qualifying examination with Physics, Chemistry, Biology/Bio-Technology with English at a level not less than a core course.
  • NEET UG Code 06 : B.Sc.Examination of an Indian University provided that he/she has passed the B.Sc.Examination with not less than two of the subjects Physics, Chemistry, Biology (Botany, Zoology)/Bio-technology and further that he/she has passed the earlier qualifying examination with Physics,Chemistry,Biology and English.
  • NEET UG Code 07: Any other examination which in scope and standard (Last 02 years of 10+2 Study
    comprising of Physics, Chemistry and Biology/Biotechnology; which shall include
    practical test in these subjects) is found to be equivalent to the Intermediate Science
    Examination of an Indian University/Board, taking Physics, Chemistry and
    Biology/Biotechnology including practical tests in each of these subjects and English.

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification  కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఈ నియామకాలు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన జరుగుతాయని, దరఖాస్తులను ఎంఈవో కార్యాలయాల్లో మాన్యువల్ విధానంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ----GEMINI INTERNET DHANALAKSHMI ROAD HINDUPUR Notification No. 02/2024/ KGBV dated : 7/10/2024 (Head Cooks, Assistant Cooks, Night/ day Watchmen, Sweeper, Scavenger in type -III KGBVs) (Head Cooks, Assistant Cooks Chowkidar in type -IV KGBVs) Separate application shall be submitted for Type -III and Type -IV KGBVs AP KGBV N...

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

1.    PAN : - Student and Father/Mother/Guardian 2.    Photograph: Student and Father/Mother 3.    Bank Passbook : Student and Father/Mother 4.    SSC Marks Memo: Student's 5.    Parent's Qualification details with percentage (if have) 6.    Income Details (Latest Income Certificate to upload) 7.    Course Details 8.    Name of the Institution 9.    Name of the Course 10.    Date of Commencement  Start DDMMYYYY End DDMMYYYY 11.    Expenditure Certificate from College* (to be uploaded) 12.    Mark sheet* (to be uploaded)          13.    Proof Of Admission to the course (to be uploaded)    14.    Whether under: Merit / Management Quota*      15.    Duration of the Course* (YY-MM)  ...

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

  PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl.                                     Date 11.07.2024 NOTIFICATION FOR APPOINTMENT ON CONTRACT BASIS - Spl. Magistrate Courts Applications in prescribed proforma are invited from eligible candidates for appointment on Contract basis (on consolidated monthly remuneration) to the following posts in the Unit of the Prl. District Judge, Ananthapuramu, as per Rule 9 of A.P. State and Subordinate Service Rules, 1996 and in accordance with the instructions issued by Hon'ble High Court from time to time. Name of the Post No. of Vacancies Name of the Court Junior Assistant 2 1 Vacancy in I Special Magistrate Court, Ananthapuramu and 1 Vacancy in Special Magistrate Court, Hindupur ...