మచిలీపట్నంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన మచిలీపట్నంలోని జీఎంసీ, జీజీహెచ్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 164 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మచిలీపట్నంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన మచిలీపట్నంలోని జీఎంసీ, జీజీహెచ్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 164 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఆఫీస్ సబార్డినేట్స్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, మార్చురీ అటెండెంట్, స్టోర్ కీపర్, ఎలక్ట్రికల్ హెల్పర్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో తదితరాలు.
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, పీజీ డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ, బీఎస్సీ, డిగ్రీ, పీజీ.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: అకడమిక్ మార్కులు, పని అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ప్రిన్సిపల్, జీఎంసీ, జీజీహెచ్ కార్యాలయం, మచిలీపట్నం’ నిర్దిష్ట కౌంటర్లలో సమర్పించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.11.2023.
తుది ఎంపిక జాబితా వెల్లడి: 25.11.2023.
కౌన్సెలింగ్, పోస్టింగ్ జారీ తేదీ: 27.11.2023.
వెబ్‌సైట్: https://krishna.ap.gov.in/
మెడికల్, పారామెడికల్ పోస్టులు
గుంటూరులోని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ కార్యాలయం గుంటూరు జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన ఎన్‌టీఈపీ ప్రోగ్రామ్‌లో 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. సీనియర్ మెడికల్ ఆఫీసర్ (టీబీ సెంటర్): 01
2. మెడికల్ ఆఫీసర్ (మెడికల్ కాలేజ్): 03
3. డాట్స్ ప్లస్ టీబీ- హెచ్‌ఐవీ సూపర్‌వైజర్: 02
4. టీబీ సెంటర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్: 01
5. అకౌంటెంట్: 02
6. పీపీఎం కో-ఆర్డినేటర్: 01
7. జిల్లా ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్: 01
8. టీబీహెచ్‌వీ- ఎన్‌జీవో/ పీజీ (మెడికల్ కాలేజ్): 06
9. ల్యాబ్ టెక్నీషియన్: 06
10. సీనియర్ ట్రీట్‌మెంట్ ల్యాబ్ సూపర్‌వైజర్: 06
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ, ఎంబీబీఎస్, ఎండీ, డిప్లొమా, డిగ్రీ, డీసీఏ, పీజీ, పీజీ డిప్లొమా.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము: ఓసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.300.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తును అవసరమైన పత్రాలు జోడించి గుంటూరులోని డీటీబీసీవో కార్యాలయానికి రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 10.11.2023.
వెబ్‌సైట్: https://guntur.ap.gov.in/
బీఈఎంఎల్ లిమిటెడ్‌లో 101 ఎగ్జిక్యూటివ్‌లు
బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్- ఓపెన్ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, ఆఫీసర్ తదితరాలు.
మొత్తం పోస్టులు: 101.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-11-2023.
వెబ్‌సైట్: https://www.bemlindia.in/
ఐఆర్‌ఈఎల్ లిమిటెడ్‌లో సూపర్‌వైజర్, జూనియర్ సూపర్‌వైజర్‌లు
ముంబయిలోని ఐఆర్‌ఈఎల్ (ఇండియా) లిమిటెడ్- రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ప్రాజెక్టులు/ యూనిట్‌లు/ కార్యాలయాల్లో కింది ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
1. జూనియర్ రాజభాష అధికారి- 04
2. జూనియర్ సూపర్‌వైజర్ (కెమికల్)- 04
3. జూనియర్ సూపర్‌వైజర్ (అడ్మిన్)- 04
4. మైనింగ్ మేట్- 08
5. మైనింగ్ సర్వేయర్- 01
6. మైనింగ్ ఫోర్‌మాన్- 04
7. సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్)- 02
8. సూపర్‌వైజర్ (సివిల్)- 02
9. సూపర్‌వైజర్ (ఫైనాన్స్)- 03
అర్హత: సంబంధిత విభాగంలో హెచ్‌ఎస్‌సీ/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14.11.2023.
వెబ్‌సైట్: https://www.irel.co.in/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి