IOB: ఐఓబీ, చెన్నైలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు
ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, చెన్నై కింది స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. మేనేజర్ (లా): 08 పోస్టులు
2. సీనియర్ మేనేజర్ (లా): 02 పోస్టులు
3. మేనేజర్(ఐఎస్ ఆడిట్): 03 పోస్టులు
4. సీనియర్ మేనేజర్(ఐఎస్ ఆడిట్):02 పోస్టులు
5. మేనేజర్ (సెక్యూరిటీ): 03 పోస్టులు
6. చీఫ్ మేనేజర్ (రిస్క్): 02 పోస్టులు
7. మేనేజర్ (సివిల్): 02 పోస్టులు
8. మేనేజర్ (ఆర్కిటెక్): 02 పోస్టులు
9. మేనేజర్(ఎలక్ట్రికల్) : 02 పోస్టులు
10. మేనేజర్ (ట్రెజరీ): 02 పోస్టులు
11. మేనేజర్ (క్రెడిట్) : 20 పోస్టులు
12. మేనేజర్ (మార్కెటింగ్): 05 పోస్టులు
13. మేనేజర్ (హ్యూమన్ రిసోర్సెస్): 02 పోస్టులు
14. సీనియర్ మేనేజర్ (హ్యూమన్ రిసోర్సెస్): 01 పోస్టు
15. మేనేజర్ (ఫుల్‌స్టాక్ డెవలపర్): 02 పోస్టులు
16. మేనేజర్ (ఫినాకిల్ కస్టమైజేషన్): 01 పోస్టు
17. మేనేజర్ (డీబీ అడ్మిన్/ఓఎస్ అడ్మిన్): 02 పోస్టులు
18. మేనేజర్ (డేటా సెంటర్ అడ్మినిస్ట్రేటర్): 01 పోస్టు
19. మేనేజర్ (టెస్టింగ్ అండ్ డిజిటల్ సర్టిఫికేట్ ) : 01 పోస్టు
20. మేనేజర్ డిజిటల్ బ్యాంకింగ్ (ఐబీ, ఎంబీ, యూపీఐ, ఐఓబీపే) : 01 పోస్టు
21.మేనేజర్- డిజిటల్ బ్యాంకింగ్ (ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ ): 01 పోస్టు
22. మేనేజర్ - డిజిటల్ బ్యాంకింగ్ (డెబిట్ కార్డ్ స్విచ్, డీసీఎంఎస్): 01 పోస్టు
మొత్తం పోస్టులు: 66
అర్హత: లా, బీఈ/బీటెక్/ఎంటెక్, బీఆర్క్, ఏదైనా డిగ్రీ , సీఏ/ఎంసీఎ/ఎమ్మెస్సీ/ఎంబీఏ/పీజీడీబీఎం, సీబీసీఏ/సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం
వయోపరిమితి: 25 - 40 సంవత్సరాల లోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: రూ.850
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు చివరి తేది: 19-11-2023
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి