తాజా ఇంటర్న్‌షిప్‌లు
వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియా అషర్
ఐడియా అషర్
1. వీడియో మేకింగ్/ఎడిటింగ్
స్టైపెండ్: నెలకు రూ.5,000-15,000
దరఖాస్తు గడువు: నవంబరు 16
అర్హతలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్ ప్రొ, ఫైనల్ కట్ ప్రొ, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్
internshala.com/i/81fea4 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు ఒకవేళ కట్టమని ఎవరైనా అడిగితే కట్టకండి
2. ఐటీ బిజినెస్ డెవలప్‌మెంట్
స్టైపెండ్: నెలకు రూ.8,000-15,000
దరఖాస్తు గడువు: నవంబరు 16
అర్హతలు: ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, లింక్డ్‌ఇన్ మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/05b66d ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు ఒకవేళ కట్టమని ఎవరైనా అడిగితే కట్టకండి
వీడియో మేకింగ్/ ఎడిటింగ్
సంస్థ: పయస్ గాబా
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: నవంబరు 16
అర్హతలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రొ, వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/8eec2a ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు ఒకవేళ కట్టమని ఎవరైనా అడిగితే కొట్టకండి
గ్రాఫిక్ డిజైన్
సంస్థ: ఇంటిగ్రల్ సొల్యూషన్
స్టైపెండ్: నెలకు రూ.6,000-8,000
దరఖాస్తు గడువు: నవంబరు 16
అర్హతలు: అడోబ్ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్ ప్రొ, వీడియో ఎడిటింగ్
internshala.com/i/ac77e8 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు ఒకవేళ కట్టమని ఎవరైనా అడిగితే కట్టకండి
ఫైనాన్స్ రిసెర్చ్
సంస్థ: టీమ్ వర్క్ ఫైనాన్షియల్ సొల్యూషన్ సర్వీసెస్
స్టైపెండ్: నెలకు రూ.1,000-5,000
దరఖాస్తు గడువు: నవంబరు 16
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ నైపుణ్యం
internshala.com/i/4eeb38 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు ఒకవేళ కట్టమని ఎవరైనా అడిగితే కట్టకండి
హైదరాబాద్‌లో
ఫిల్మ్ ప్రొడక్షన్
సంస్థ: రెల్మ్ స్టూడియోస్
స్టైపెండ్: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: నవంబరు 14
అర్హతలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, ప్రీమియర్ ప్రొ, ఫొటోగ్రఫీ, వీడియో మేకింగ్ నైపుణ్యాలు
internshala.com/i/aa99e5 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు ఒకవేళ కట్టమని ఎవరైనా అడిగితే కట్టకండి
సైకాలజీ
సంస్థ: టెర్రాబ్లూ ఎక్స్‌టీ
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: నవంబరు 15
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటంలో నైపుణ్యం
internshala.com/i/255e67 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు ఒకవేళ కట్టమని ఎవరైనా అడిగితే కట్టకండి
హార్డ్‌వేర్ ఇంజినీరింగ్
సంస్థ: క్రియోల్యాబ్స్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: నవంబరు 14
అర్హతలు: సర్క్యూట్ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, పీసీబీ డిజైన్, సోల్డరింగ్ నైపుణ్యాలు
internshala.com/i/2c7d75 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు ఒకవేళ కట్టమని ఎవరైనా అడిగితే కట్టకండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి