పట్నాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పట్నా, రెగ్యులర్ ప్రాతిపదికన కింద పేర్కొన్న 47 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. సూపరింటెండెంట్: 5 పోస్టులు
2. టెక్నికల్ అసిస్టెట్: 11 పోస్టులు
3. టెక్నీషియన్: 18 పోస్టులు
4. జూనియర్ అసిస్టెంట్(అకౌంట్స్): 6 పోస్టులు
5. ఆఫీస్ అటెండెంట్: 7 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి 10+2, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత/స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఆధారంగా
దరఖాస్తు రుసుము: యూఆర్/ఈడబ్ల్యూ ఎస్/ఓబీసీ(ఎన్‌సీఎల్) కేటగిరీలకు రూ.400. ఎస్సీ/ఎస్టీలకు రూ. 200. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: నవంబరు 28
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 29
వెబ్‌సైట్: https://www.nitp.ac.in/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి